పవన్ కళ్యాణ్, రానాలు కలిసి నటిస్తున్న మలయాళం సూపర్ హిట్ మూవీ ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’ రీమేక్ శరవేగంగా చిత్రీకరణ జరుపగుతోంది. ఇప్పటికే పవన్ కళ్యాన్ షూటింగ్ లో జాయిన్ అయ్యాడు. తాజాగా రానా కూడా షూటింగ్ కు జాయిన్ అయ్యాడు అంటూ యూనిట్ సభ్యులు చెబుతున్నారు. వీరిద్దరి మద్య మొదట ఒక యాక్షన్ సన్నివేశాన్ని దర్శకుడు సాగర్ చంద్ర ప్లాన్ చేశాడు. ఇక ఈ సినిమా షూటింగ్ కు కీలకమైన పోలీస్ స్టేషన్ సెట్టింగ్ ను దాదాపుగా రూ.2 కోట్ల రూపాయలు పెట్టి వేయించినట్లుగా సమాచారం అందుతోంది.
సినిమాలో మెజార్టీ పార్ట్ మరియు కీలకమైన సన్నివేశాల చిత్రీకరణ ఆ పోలీస్ స్టేషన్ సెట్ లో జరగాల్సి ఉంది. అందుకే సినిమా కోసం ఏకంగా రూ. 2 కోట్లతో ఆ సెట్టింగ్ ను వేయించినట్లుగా తెలుస్తోంది. చాలా నాచురల్ గా ఉండటంతో పాటు అందరిని ఆకట్టుకునేలా ఆ సెట్టింగ్ ఉంటుందని ఇండస్ట్రీ వర్గాల వారు అంటున్నారు. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న షెడ్యూల్ ను మరో రెండు వారాల పాటు కొనసాగిస్తారట. ఇక ఈ సినిమాను ఇదే ఏడాదిలో విడుదల చేయబోతున్నట్లుగా అధికారికంగా ప్రకటన వచ్చింది. అది ఎప్పుడు అనే విషయంలో మాత్రం స్పష్టత రావాల్సి ఉంది.
648214 386024I like this blog its a master peace ! Glad I observed this on google . 174973
892707 233628hey there, your web site is cheap. We do thank you for work 272553
702946 992685Fascinating website, i read it but i still have some questions. shoot me an e-mail and we will speak much more becasue i could have an fascinating concept for you. 13435
708659 195671hey excellent internet site i will definaely come back and see once again. 711884
358388 812905Hello there! Good post! Please inform us when all could see a follow up! 76229
411544 757942Good 1, there is actually some wonderful facts on this post some of my subscribers could locate this valuable, will send them a link, a lot of thanks. 178682
804250 75796Some truly nice stuff on this internet website , I like it. 508799
237998 838731I conceive this internet site has extremely wonderful indited content material posts . 6998
430116 637716quite excellent post, i certainly really like this internet site, go on it 785644