దేశవ్యాప్తంగా మంచి గుర్తింపు తెచ్చుకున్న వెబ్ సిరీస్ లలో మంచి గుర్తింపు తెచ్చుకున్నది ది ఫ్యామిలీ మ్యాన్. ఈ వెబ్ సిరీస్ కు కొనసాగింపుగా ది ఫ్యామిలీ మ్యాన్ 2 విడుదలవుతోన్న విషయం తెల్సిందే. ఈ సెకండ్ సీజన్ లో సమంత విలన్ గా నటించనుందని ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు.
ఇక ఇప్పుడు ది ఫ్యామిలీ మ్యాన్ 2 వెబ్ సిరీస్ విడుదల తేదీను అధికారికంగా ప్రకటించారు. ఫిబ్రవరి 12న ఈ వెబ్ సిరీస్ విడుదలవుతుంది. ఇప్పుడు దీనికి సంబంధించిన ప్రోమో విడుదలైంది. “ఈసారి ఎవరూ తప్పించుకోలేరు. వెనకాల ఉన్న మోహంలో మొత్తం అంతా దాగి ఉంది” అని సమంత పోస్ట్ చేసింది.
రాజ్ అండ్ డీకే రూపొందించిన ఈ వెబ్ సిరీస్ లో మనోజ్ బాజ్పాయ్ హీరోగా నటిస్తోన్న విషయం తెల్సిందే. అలాగే ప్రియమణి కీలక పాత్రను పోషిస్తోంది. మరి సమంత ది ఫ్యామిలీ మ్యాన్ 2 లో విలన్ గా ఎంతవరకూ ఆకట్టుకుంటుందో చూడాలి.
499290 795347Ive been absent for a even though, but now I remember why I used to love this web site. Thank you, I will try and check back more often. How regularly you update your web site? 983119
644476 857815This douche bag loves his illegal bretheren because hes a itiaen with the world and we ought to be ashamed of ourselves I got news for you Asswipe get your asswiping ass back to the craphole where you came from with all of your illegal beaners 287727
108059 980290You can certainly see your enthusiasm in the work you write. The world hopes for much more passionate writers like you who arent afraid to say how they believe. Always go soon after your heart. 538087
542615 600192Hiya! Wonderful blog! I happen to be a everyday visitor to your website (somewhat far more like addict ) of this website. Just wanted to say I appreciate your blogs and am seeking forward for more to come! 540061