తరుణ్ భాస్కర్ – వెంకీ… అందుకే ఆగిపోయిందట!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? admin@telugubulletion.com ని సంప్రదించండి.

91,335FansLike
57,764FollowersFollow

పెళ్లి చూపులు, ఈ నగరానికి ఏమైంది వంటి చిత్రాలతో యూత్ కు బాగా దగ్గరయ్యాడు తరుణ్ భాస్కర్. అయితే ఆ తర్వాత నటుడిగా తరుణ్ బిజీగా మారాడు. ఇప్పుడు ఐదేళ్ల గ్యాప్ తర్వాత కీడా కోలా చిత్రాన్ని తెరకెక్కించాడు. మరి మధ్యలో అన్నేళ్లు గ్యాప్ ఎందుకంటే వెంకటేష్ తో సినిమా చేయాలని ట్రై చేసాడు తరుణ్.

మూడేళ్లకు పైగా సురేష్ ప్రొడక్షన్స్ ఆఫీస్ లోనే స్టోరీపై వర్క్ చేసాడు. మరి ఈ ప్రాజెక్ట్ విషయంలో ఏం తేడా కొట్టింది అనే విషయంలో తరుణ్ భాస్కర్ క్లారిటీ ఇచ్చాడు. “కథ అనుకున్నట్లుగా పెర్ఫెక్ట్ గా వచ్చింది. అయితే క్లైమాక్స్ విషయంలోనే క్లారిటీ మిస్ అయింది. ఎన్ని సార్లు ట్రై చేసినా సరిగ్గా కుదర్లేదు. ఏదో ఒకటి తీసేద్దాం అని ముందుకు వెళ్లడం నాకు ఇష్టం లేదు. అలా చేస్తే మళ్ళీ స్టార్ హీరోలను హ్యాండిల్ చేయడం రాలేదని మీరే అంటారు. అందుకే అది హోల్డ్ లో పడింది” అని చెప్పుకొచ్చాడు.

సినిమా

“‘పెద్ది’ సెట్స్ సెట్‌లా కనిపించవు”: అవినాష్ కొల్లా

మెగా పవర్ స్టార్ Ram Charan నటిస్తున్న రూరల్ యాక్షన్ డ్రామా *‘పెద్ది’*పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. Buchi Babu Sana దర్శకత్వంలో తెరకెక్కుతున్న...

“రామ్ చరణ్ ఏమైనా హెల్ప్ కావాలా అని అడుగుతారు.. చిరంజీవి కుటుంబ...

Lavanya Tripathi ప్రధాన పాత్రలో నటించిన ‘సతీ లీలావతి’ చిత్రం మే 8న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆనంది ఆర్ట్స్ సమర్పణలో దుర్గాదేవి పిక్చర్స్ బ్యానర్‌పై...

SVC63: సల్మాన్ ఖాన్-వంశీ పైడిపల్లి-దిల్ రాజు సినిమాలో విలన్.. పరిశీలనలో పలువురి...

బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ హీరోగా ఓ సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. తెలుగు దర్శకుడు వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాను ప్రముఖ...

RB Choudary: చిత్రసీమలో విషాదం.. ప్రముఖ నిర్మాత ఆర్.బి.చౌదరి దుర్మరణం

చిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదం నెలకొంది. ప్రముఖ నిర్మాత ఆర్.బి.చౌదరి దుర్మరణం చెందారు. రాజస్థాన్ లోని ఉదయ్ పూర్ లో మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో...

‘విజయ్ గెలుపుతో హీరోల రాజకీయాల హైప్?’… వాస్తవం ఏమిటి?

తమిళనాడులో Vijay రాజకీయ విజయం సాధించడంతో దక్షిణ భారత సినీ వర్గాల్లో కొత్త చర్చ మొదలైంది. ఆయన పార్టీ టీవీకే గణనీయమైన స్థానాలు సాధించడంతో, ఇతర...

రాజకీయం

పవన్ కళ్యాణ్ చొరవతో వర్తనపల్లి శివాలయానికి కొత్త రూపు

రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి Pawan Kalyan చొరవతో అల్లూరి సీతారామరాజు జిల్లాలోని మారుమూల గ్రామం వర్తనపల్లిలో శిథిలావస్థకు చేరిన శివాలయం పునర్నిర్మాణానికి మార్గం సుగమమైంది. గ్రామస్తుల విన్నపాన్ని వెంటనే స్పందించిన పవన్ కళ్యాణ్,...

“టీబీఎం తొలగించకపోతే చుక్క నీరు బయటికి రాదు”.. అర్ధరాత్రి వెలిగొండ టన్నెల్‌లో మంత్రి నిమ్మల సమీక్ష

వెలిగొండ ప్రాజెక్టు పనులపై ఆంధ్రప్రదేశ్ జల వనరుల శాఖ మంత్రి Nimmala Rama Naidu ప్రత్యేక దృష్టి సారించారు. మార్కాపురం జిల్లా డోర్నాల సమీపంలోని వెలిగొండ టన్నెల్ పనులను మంత్రి రాత్రి వేళల్లో...

“స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌తో దూసుకెళ్తున్న ఏపీ”.. రూ.11.37 లక్షల కోట్ల పెట్టుబడులకు ఆమోదం

ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడుల జోరు కొనసాగుతోంది. పరిశ్రమలకు వేగంగా అనుమతులు ఇవ్వడంపై దృష్టి పెట్టిన ప్రజాప్రభుత్వం, “స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్” విధానంతో భారీ స్థాయిలో పెట్టుబడులను ఆకర్షిస్తోంది. 2024 జూన్ నుంచి ఇప్పటి...

“విద్యలో గాలి మేడలు వద్దు.. గట్టి పునాదే ముఖ్యం”: నారా లోకేష్

ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ విద్యను పునాది స్థాయి నుంచి బలోపేతం చేయడంపై విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ప్రత్యేక దృష్టి సారించారు. గాలిలో మేడలు కట్టే ఫ్యాన్సీ విద్యా విధానాల కంటే, విద్యార్థుల్లో ప్రాథమిక...

“డేటా సెంటర్ పరికరాల తయారీలో భారత్ అగ్రగామి కావాలి”: లోకేష్

ఆంధ్రప్రదేశ్‌ను దేశంలోనే అతిపెద్ద డేటా సెంటర్, కూలింగ్ మరియు మాన్యుఫ్యాక్చరింగ్ ఎకోసిస్టమ్‌గా తీర్చిదిద్దే దిశగా రాష్ట్ర ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోందని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ తెలిపారు. తిరుపతి...

ఎక్కువ చదివినవి

మంగ్లీ కేసులో మలుపు.. అరెస్ట్ ముంగిటేనా?

గాయని మంగ్లీకి సంబంధించిన మైక్రోఫైనాన్స్ కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ కేసులో భాగంగా పోలీసులు మంగ్లీ సోదరుడు శివ చౌహాన్ బ్యాంకు ఖాతాలను పరిశీలించగా, అనుమానాస్పద లావాదేవీలు వెలుగులోకి వచ్చినట్లు...

సర్కారీ విద్యార్థుల సత్తా… మెరిసిన మెరిట్‌కు ఎమ్మెల్యే ప్రోత్సాహం!

అనంతపురం నగరంలో పదవ తరగతి ఫలితాల్లో మెరుగైన ప్రతిభ కనబరిచిన ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ప్రత్యేక సన్మానం జరిగింది. అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించబడింది. 580కు...

Peddi: రామ్ చరణ్ ‘పెద్ది’ మరింత పెద్దగా.. ఆసక్తి రేపుతున్న న్యూస్

Peddi: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా తెరకెక్కిన సినిమా ‘పెద్ది’. ఇటివలి కాలంలో తెలుగులో ఏ సినిమాకీ చూడని హైప్ పెద్ది చూపిస్తోంది. బుచ్చిబాబు దర్శకత్వంలో తెరకెక్కిన సినిమాపై అంచనాలు ఓ...

“విజయ్ దేవరకొండకు జోడీగా కృతి సనన్? కొత్త ప్రాజెక్ట్‌పై ఆసక్తికర చర్చలు”

టాలీవుడ్‌లో మరో భారీ ప్రాజెక్ట్ చర్చల్లోకి వచ్చింది. నటుడు Vijay Deverakonda హీరోగా రూపొందుతున్న కొత్త సినిమాలో బాలీవుడ్ స్టార్ Kriti Sanon హీరోయిన్‌గా నటించే అవకాశాలపై చర్చలు జరుగుతున్నట్లు సమాచారం. ఈ...

లోకేష్ నేతృత్వంలో పెట్టుబడుల వేగం: శ్రీసిటీలో క్యారియర్ భారీ ప్రాజెక్ట్ ప్రారంభం

ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడుల ఆకర్షణకు మరో పెద్ద ఊపు దక్కింది. రాష్ట్రాన్ని పరిశ్రమల కేంద్రంగా మార్చే దిశగా ప్రభుత్వ ప్రయత్నాలు ఫలిస్తున్నాయి. ముఖ్యంగా N. Chandrababu Naidu మార్గదర్శకత్వంలో, విద్య మరియు ఐటీ శాఖల...