Switch to English

పదవీ బాధ్యతలు చేపట్టిన తెలుగు ఫిలిం డైరెక్టర్స్ అసోసియేషన్ నూతన కార్యవర్గం

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

89,805FansLike
57,764FollowersFollow

ఇటీవల జరిగిన తెలుగు ఫిలిం డైరెక్టర్స్ అసోసియేషన్ ఎన్నికలలో వీరశంకర్ ప్యానెల్ సభ్యులు అత్యధిక మెజారిటీతో గెలుపొందిన సంగతి తెలిసినదే. కాగా ఎన్నికైన నూతన కార్యవర్గం నేడు 16 ఫిబ్రవరి శుక్రవారం, రథసప్తమి పర్వదినాన దర్శకుల సంఘం కార్యాలయంలో పదవీ బాధ్యతలను చేపట్టింది. ఈ సందర్భంగా నూతన అధ్యక్షుడు వీరశంకర్ మాట్లాడుతూ.. తమ మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీలను అమలుపరిచే దిశగా, గెలిచిన క్షణం నుండే కార్యాచరణను ప్రారంభించామని, మా సభ్యులు మాకిచ్చిన అతికొద్ది కాలంలోనే మా సంఘాన్ని TFDA 2.0గా తీర్చిదిద్దుతామని తెలియజేశారు.

ఈ సమావేశంలో ఉపాధ్యక్షులుగా ఎన్నికైన సాయిరాజేష్, వశిష్టలతో పాటు ప్రధాన కార్యదర్శి సుబ్బారెడ్డి, కోశాధికారి రామారావు, సంయుక్త కార్యదర్శులు వడ్డాణం రమేష్, కస్తూరి శ్రీనివాస్, కార్యనిర్వాహక కార్యదర్శులు ప్రియదర్శిని, వంశీ దొండపాటి, కార్యవర్గ సభ్యులుగా ఎన్నికైన యువ దర్శకులు శ్రీరామ్ ఆదిత్య, శైలేష్ కొలను, విజయ్ కుమార్ కొండా, సీనియర్ దర్శకుడు రాజా వన్నెంరెడ్డి, డాక్టర్ క్రిష్ణమోహన్, కూరపాటి రామారావు,ఆకాష్, లక్ష్మణ్ రావు, రమణ మొగిలి, ప్రవీణ పాల్గొన్నారు.

బాధ్యతలు చేపట్టిన తెలుగు ఫిలిం డైరెక్టర్స్ అసోసియేషన్ కార్యవర్గం

బి.వీర శంకర్ – అధ్యక్షులు
నీలం సాయి రాజేశ్, వశిష్ట – ఉపాధ్యక్షులు
జనరల్ సెక్రటరీ – సి.హెచ్ సుబ్బారెడ్డి
ట్రెజరర్ – పీవీ రామారావు
జాయింట్ సెక్రటరీస్ – వడ్డాణం రమేష్, కస్తూరి శ్రీనివాస్
ఆర్గనైజింగ్ సెక్రటరీస్ – ప్రియదర్శిని, వంశీ దొండపాటి
ఎగ్జిక్యూటివ్ కమిటీ – శ్రీరామ్ ఆదిత్య, శైలేష్ కొలను, విజయ్ కుమార్ కొండా, రాజా వన్నెంరెడ్డి, డాక్టర్ కృష్ణమోహన్, కూరపాటి రామారావు, ఆకాష్, లక్ష్మణ్ రావు, రమణ మొగిలి, ప్రవీణ

22 COMMENTS

సినిమా

Chiranjeevi: ‘మీ కెరీర్ టర్న్ కావచ్చేమో..’ ‘వేవ్స్’లో భాగం కావాలని చిరంజీవి...

Chiranjeevi:అంతర్జాతీయ స్థాయిలో భారత్ ను ఎంటర్టైన్మెంట్ హబ్ గా నిలిపేందుకు కేంద్ర ప్రభుత్వం ‘వేవ్స్’ పేరుతో వినూత్న కార్యక్రమానికి సిద్ధమైంది కేంద్ర ప్రభుత్వం. ‘వరల్డ్ ఆడియో...

అంత నీచురాలిని కాదు.. ప్రవస్తి ఆరోపణలపై సునీత

సింగర్ ప్రవస్తి ఆరోపణలతో టాలీవుడ్ లో పెద్ద రచ్చ జరుగుతోంది. పాడుతా తీయగా షో మీద, అందులోని జడ్జిలు కీరవాణి, సునీత, చంద్రబోస్ ల మీద...

కీరవాణి చాలా మంచి వ్యక్తి.. స్టార్ సింగర్ హారిక క్లారిటీ..

సింగర్ ప్రవస్తి చేస్తున్న ఆరోపణలతో టాలీవుడ్ లో పెను దుమారం రేగుతోంది. పాడుతా తీయగా షో నుంచి ఆమె ఎలిమినేట్ అయిన తర్వాత.. ఆ షో...

ఆ నెలలోనే వీరమల్లు రిలీజ్ కు రెడీ.. పవన్ ఫిక్స్ చేసేశారా..?

పవన్ కల్యాణ్‌ నుంచి సినిమా వచ్చి చాలా కాలం అవుతోంది. హరిహర వీరమల్లు మూవీ షూటింగ్ ఏళ్లుగా జరుగుతున్నా.. ఇంకా రిలీజ్ కావట్లేదు. ఆ మూవీ...

బలగం, కోర్ట్ తరహాలోనే ‘సారంగపాణి జాతకం’

బలగం, కోర్ట్‌ సినిమాలతో మంచి విజయాలను సొంతం చేసుకున్న నటుడు ప్రియదర్శి అదే జోష్‌తో 'సారంగపాణి జాతకం' సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. మోహన కృష్ణ...

రాజకీయం

సజ్జల ఉవాచ.! చారిత్రక ఆవశ్యకత.! అసలేంటి కథ.?

వైసీపీ హయాంలో ‘సకల శాఖల మంత్రి’గా వ్యవహరించిన ఆ పార్టీ కీలక నేత సజ్జల రామకృష్ణా రెడ్డి, ఇంకోసారి వైఎస్ జగన్ అధికారంలోకి రావడం చారిత్రక ఆవశ్యకత.. అంటూ, పార్టీ శ్రేణులకు ఉపదేశిస్తున్నారు. వై...

“లిక్కర్ దొంగల మిగిలిన దుస్తులు విప్పేందుకు సహకరిస్తా..”: విజయసాయిరెడ్డి

లిక్కర్ స్కాం వివాదం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సంచలనంగా మారింది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న రాజ్ కసిరెడ్డి అలియాస్ కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డిని ఏపీ సిట్ పోలీసులు అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే....

లేడీ అఘోరీ అరెస్ట్.. పోలీసుల అదుపులో వర్షిణీ..

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన లేడీ అఘోరీని పోలీసులు అరెస్ట్ చేశారు. పూజల పేరుతో తొమ్మిదిన్నర లక్షలు తీసుకుని మోసం చేసిందంటూ ఇప్పటికే ఓ లేడీ ప్రొడ్యూసర్ ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే....

రెండు రోజుల తర్వాతే రివ్యూలు రాయాలంట.. జరిగే పనేనా..?

సినిమా రివ్యూలు.. ఇప్పుడు టాలీవుడ్ లో పెద్ద ఎత్తున చర్చకు దారి తీస్తున్నాయి. సినిమా థియేర్లకు వచ్చిన వెంటనే.. అది బాగుందో బాలేదో చెప్పేసే వీడియో రివ్యూల కాలం ఇది. అయితే ఈ...

లిక్కర్ రాజ్ దొరికాడు.! తర్వాతేంటి.?

రాజ్ కసిరెడ్డి, పేరు మార్చుకుని మరీ తప్పించుకునే ప్రయత్నం చేసినా, ఏపీ పోలీసులు, వ్యూహాత్మకంగా వ్యవహరించి అతన్ని అదుపులోకి తీసుకున్నాడు. దేశంలోనే అతి పెద్ద లిక్కర్ స్కామ్‌గా చెప్పబడుతున్న, వైసీపీ హయాంలో జరిగిన...

ఎక్కువ చదివినవి

Bombay: ‘ఇప్పడు రిలీజైతే ఎన్ని ధియేటర్లు తగలడిపోతాయో’ సినిమాటోగ్రాఫర్ రాజీవ్ మీనన్

Bombay: అరవింద్ స్వామి-మనీషా కోయిరాలా జంటగా 1995లో వచ్చిన సినిమా ‘బొంబాయి’ నాటి సమాజంలో పరిస్థితులకు దర్పణంలా నిలిచింది. ఇప్పుడీ సినిమా అనుభవాలను ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారు సినిమాటోగ్రాఫర్ రాజీవ్ మీనన్. ‘బొంబాయి సినిమా...

సంక్షోభమే అవకాశం.! అదే విజనరీ చంద్రబాబు ఘనత.!

సంక్షోభంలోంచి అవకాశాల్ని వెతుక్కోవడమే విజనరీ.! ఔను, ఆ విజనరీ నారా చంద్రబాబు నాయుడు. ఇందులో ఇంకో మాటకు తావు లేదు. ప్రతిసారీ చంద్రబాబు చెప్పే మాట ఇదే.. సంక్షోభంలోంచి అవకాశాలు వెతుక్కోమని. నేటి...

పికాసో చిత్రమా.. ఎల్లోరా శిల్పమా..!

బుట్ట బొమ్మ పూజా హెగ్దే రెట్రో సందడి మొదలైంది. సూర్య లీడ్ రోల్ లో కార్తీక్ సుబ్బరాజ్ డైరెక్షన్ లో తెరకెక్కిన రెట్రో సినిమా మే 1న రిలీజ్ కానుంది. ఈ సినిమాలో...

రెండు రోజుల తర్వాతే రివ్యూలు రాయాలంట.. జరిగే పనేనా..?

సినిమా రివ్యూలు.. ఇప్పుడు టాలీవుడ్ లో పెద్ద ఎత్తున చర్చకు దారి తీస్తున్నాయి. సినిమా థియేర్లకు వచ్చిన వెంటనే.. అది బాగుందో బాలేదో చెప్పేసే వీడియో రివ్యూల కాలం ఇది. అయితే ఈ...

రాజ్ తరుణ్ పేరెంట్స్ ను ఇంట్లో నుంచి గెంటేసిన లావణ్య.. దాడి చేశారంటూ ఆరోపణ..

యంగ్ హీరో రాజ్ తరుణ్‌, లావణ్య వ్వవహారం మళ్లీ సంచలనం రేపుతోంది. లావణ్య సారీ చెప్పిన తర్వాత వీరిద్దరి వ్యవహారం ముగిసిపోయిందని అంతా అనుకున్నారు. కానీ తాజాగా కోకాపేటలోని రాజ్ తరుణ్ ఇంటి...