Switch to English

Janasena: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు.! జనసేనకి ప్రీ-ఫైనల్ ఎగ్జామ్స్.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,421FansLike
57,764FollowersFollow

ప్రీ ఫైనల్ ఎగ్జామ్‌గా పోల్చొచ్చు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్ని, జనసేన పార్టీకి సంబంధించినంతవరకు. ఎనిమిది సీట్లలో జనసేన పోటీ చేస్తోంది.. అదీ, బీజేపీతో పొత్తు పెట్టుకుని.! టీడీపీ కూడా జనసేనకి మిత్రపక్షమే.. కాకపోతే, ఆంధ్రప్రదేశ్‌లో మాత్రమే ఆ పొత్తు వున్నట్లు టీడీపీ వ్యవహరిస్తోంది.

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి టీడీపీ సహకరిస్తోంది. కొన్ని చోట్ల బీఆర్ఎస్ పార్టీకి కూడా టీడీపీ సహకరిస్తోంది. ఇటు జనసేనకుగానీ, అటు బీజేపీకిగానీ టీడీపీ అస్సలు సహకరించడంలేదు. టీడీపీ క్యాడర్ అయితే, తెలంగాణలో జనసేన పార్టీని రాజకీయ ప్రత్యర్థిగా చూస్తుండడం గమనార్హం.

ఎందుకీ పరిస్థితి.? అంటే, దానికి సమాధానం వెతకడం పెద్ద కష్టమేమీ కాదు.! తప్పక, ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ, జనసేనతో పొత్తుకి ముందుకొచ్చింది. వైసీపీ వ్యతిరేక ఓటు చీలనివ్వను.. అని జనసేనాని ప్రకటించకముందే, ‘జనసేనతో పొత్తు కోసం ప్రయత్నిస్తున్నాం.. అట్నుంచి స్పందన లేదు..’ అని టీడీపీ అధినేత చంద్రబాబు ప్రకటించడం విన్నాం.

జనసేనతో స్నేహాన్ని టీడీపీ కోరుకున్నప్పుడు, ఆ జనసేనకు తెలంగాణలోనూ సహకరించాలి కదా.? సహకరించకపోతే, సహకరించకపోయారు.. జనసేనకు వ్యతిరేకంగా పని చేయడమేంటి.? కింది స్థాయిలో టీడీపీ మద్దతుదారుల వ్యవహారాన్ని పక్కన పెడితే, టీడీపీ అను‘కుల’ మీడియా, జనసేనకు వ్యతిరేకంగా వ్యవహరిస్తుండడం గమనార్హం.

ఈ మొత్తం వ్యవహారాన్ని జనసేన పార్టీ ఒకింత లోతుగానే అధ్యయనం చేస్తోంది. బూత్ లెవల్‌లో పరిస్థితులు ఎలా వున్నాయి.? ఎలా ఓట్లు పడబోతున్నాయి.? వంటి అంశాల ఆధారంగా, ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపై జనసేన ఓ కీలక నిర్ణయం ముందు ముందు తీసుకోవచ్చు.

తెలంగాణలో కుదరని సఖ్యత, ఏపీలో కుదురుతుందా.? జనసేనకు టీడీపీ సహకరించకుండా, టీడీపీకి జనసేన సహకరించాలన్న టీడీపీ దురాలోచనపై జనసేన ఓ కన్నేయకుండా వుంటుందా.? అందుకే, తెలంగాణ ఎన్నికల్ని జనసేన ప్రీ-ఫైనల్‌గా చూస్తోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Jr.Ntr Birthday special: టెక్నీషియన్స్ ఫేవరెట్.. జూ.ఎన్టీఆర్..! ఉదాహరణలివే..

Jr.Ntr Birthday special: తెలుగు సినీ పరిశ్రమలో ఘనమైన కుటుంబ నేపథ్యం ఉన్న కుటుంబాల్లో ఒకటి నందమూరి. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ మనవడిగా.. హరికృష్ణ...

చిరంజీవి, కమల్ హాసన్.! ఎవరు గొప్ప నటుడు.?

సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్, ట్రోలింగ్.. ఇవేవీ లేకపోతే, చాలామంది అనాధలైపోతారు.! అనాధలైపోవడమంటే, ఎవరూ పట్టించుకోకుండా పోతారని అర్థం. ఈ లిస్టులో కొందరు సెలబ్రిటీలనబడేవారు...

Prabhas: ప్రభాస్ చెప్పిన బుజ్జి ఇదే.. ఉత్కంఠ రేకెత్తిస్తున్న వీడియో

Prabhas: స్టార్ హీరో ప్రభాస్ (Prabhas) ఇటివల ‘హాయ్.. డార్లింగ్స్. నా లైఫ్ లోకి కొత్తగా ఒకరు వస్తున్నారు. వెయిట్ చేయండి’ అనే పోస్ట్ బాగా...

SSMB 29: మహేశ్-రాజమౌళి సినిమాలో మరో స్టార్ హీరో..! నిజమెంత..!?

SSMB 29: సూపర్ స్టార్ మహేశ్ (Mahesh) – రాజమౌళి (Rajamouli) కాంబినేషన్లో ఓ భారీ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. సినిమా ప్రకటించినప్పటి నుంచీ...

Silk Saree: మే24న వస్తున్న రొమాంటిక్ లవ్ స్టోరీ.. ‘సిల్క్ శారీ’

Silk Saree: వాసుదేవ్ రావు, రీవా చౌదరి, ప్రీతి గోస్వామి హీరో హీరోయిన్లుగా టి. నాగేందర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా "సిల్క్ శారీ" (Silk Saree)....

రాజకీయం

కోటి రూపాయలు కొల్లగొట్టిన మహిళా ఎర్నలిస్ట్ ఎవరు.?

ఎన్నికల సమయంలో ఓ మహిలా ఎర్నలిస్టు, ఏకంగా కోటి రూపాయలు కొల్లగొట్టిందట.! ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు ఇదో హాట్ టాపిక్.! ఎవరా మహిళా ఎర్నలిస్ట్.? ఏమా కథ.? అధికార వైసీపీకి అత్యంత...

వై నాట్ 175.! వైసీపీ సరే, టీడీపీ లెక్కలేంటి.?

‘మేం వై నాట్ 175 అనే మాటకే కట్టుబడి వున్నాం. ఇంతకీ, టీడీపీ లెక్క ఎంత.?’ ఈ మాట వైసీపీ గట్టిగానే అంటోంది. తెలుగు దేశం పార్టీని ప్రశ్నిస్తోంది. టీడీపీ జాతీయ ప్రధాన...

కాంగ్రెస్ గెలవాలని వైసీపీ కోరుకుంటోందా.?

రాజకీయాల్లో శాశ్వత శతృవులు శాశ్వత మిత్రులు ఎవరూ వుండరన్నది అందరికీ తెలిసిన విషయమే.! ఆ సూత్రాన్ని వైసీపీ కూడా పాటించక తప్పేలా లేదా.? అంటే, ఔననే వాదన వినిపిస్తోందిప్పుడు.! అసలు విషయమేంటంటే, ఆంధ్ర ప్రదేశ్...

జనసేన మీద వైసీపీ నేతలు బెట్టింగ్ కాస్తున్నారా.?

ఇదో ఇంట్రెస్టింగ్ పరిణామం.! అదీ, ఉభయ గోదావరి జిల్లాల్లో చోటు చేసుకుంటున్న వైపరీత్యం.! జనసేన పార్టీ గెలుస్తుందని వైసీపీ నేత ఒకరు భారీ స్థాయిలో డబ్బులు పందెం కాశారట. వేలల్లో అయితే వింతేమీ...

నాగబాబు ఈజ్ బ్యాక్.! ట్వీటుని తొలగించిన వైనం.!

సినీ నటుడు, జనసేన నేత కొణిదెల నాగబాబు ట్విట్టర్ అకౌంట్ నుంచి ఓ ట్వీటు పడింది. ‘మాతో వుంటూ ప్రత్యర్థులకి పని చేసేవాడు మా వాడైనా పరాయివాడే, మాతో నిలబడేవాడు పరాయివాడైనా మావాడే..’...

ఎక్కువ చదివినవి

ఎమ్మెల్యే చెంప పగలగొట్టిన సామాన్యుడికి ‘కులాన్ని’ ఆపాదిస్తారా.?

ఎమ్మెల్యేని ఓ సామాన్యుడు దూషించాడట.! దాంతో, ఎమ్మెల్యేకి కోపమొచ్చిందట. అయినాగానీ, శాంతంగానే వున్నాడట ఆయన. సదరు సామాన్యుడే, కులోన్మాదంతో సదరు ఎమ్మెల్యే చెంప పగలగొట్టేశాడట. తీవ్రంగా దాడి చేశాడట. దాడిలో గాయపడి ఆసుపత్రి పాలయ్యింది...

కడపలో వైసీపీని వైఎస్ షర్మిల అంతలా దెబ్బ కొట్టిందా.?

ఉమ్మడి కడప జిల్లాతోపాటు రాయలసీమ వ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వైఎస్ షర్మిల నుంచి గట్టి దెబ్బ తగలనుందా.? రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లోనూ కొన్ని చోట్ల వైఎస్ షర్మిల ఇంపాక్ట్‌కి వైసీపీ కుదేలవనుందా.? ఏపీసీసీ...

Elephant: గున్న ఏనుగుకు జెడ్ కేటగిరీ భద్రత.. వీడియో వైరల్

Elephant: కుటుంబం తమ పిల్లల సంరక్షణను ఎలా చూసుకుంటుందో మానవ సంబంధాలలో చూస్తూంటాం. తమకూ తెలుసనిపించేలా ఉన్న అడవిలోని ఏనుగులకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. ఐఏఎస్ అధికారిణి సుప్రియా సాహు ‘ఎక్స్’లో...

ఐదేళ్ళుగా సినీ పరిశ్రమను దోచేశాం: వైసీపీ అను‘కుల’ మీడియా.!

ఐదేళ్ళపాటు అధికారంలో వున్నాం.. అందినకాడికి సినీ పరిశ్రమని అడ్డగోలుగా దోచేసుకున్నాం.! ఇదీ వైసీపీ అను‘కుల’ మీడియా చెబుతున్నమాట.! ఆంధ్ర ప్రదేశ్‌లో ఐదేళ్ళపాటు అధికారం వెలగబెట్టిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, తన చెప్పు చేతల్లో...

నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ మాయం.! అల్లు అర్జున్ ఆర్మీ ఎఫెక్టేనా.?

బాబోయ్ బూతులు.. ఇవి మామూలు బూతులు కావు.! బండ బూతులు.! సినీ అభిమానులంటే, అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించాలా.? సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ చేసుకోవడం తప్ప, సదరు అభిమానులకి వేరే పనే...