Switch to English

తూకాలు, వడ్లు.! జనసేన దెబ్బకు గింజుకుంటోన్న టీడీపీ.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,453FansLike
57,764FollowersFollow

ఒకే ఒక్క శాతం ఓట్లు, ఓ రాజకీయ పార్టీకి అధికారాన్ని దూరం చేయొచ్చు. ఆ ఒక్క శాతం ఓట్లు ఏకంగా పాతిక ముప్ఫయ్ అసెంబ్లీ సీట్ల వ్యత్యాసాన్ని తీసుకురావొచ్చు.! ప్రస్తుత ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీకీ, ప్రస్తుత అధికార పక్షం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకీ తెలిసిన విషయమే ఇది.

20‌14 ఎన్నికల్లో తాము చాలా తక్కు శాతం ఓట్లతో ఓడిపోయామని అప్పట్లో వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గింజుకునేవారు. 2019 ఎన్నికల్లో మాకు ఓట్ల శాతం బాగానే వచ్చిందిగానీ.. అంటూ టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు ఇంకా గింజుకుంటూనే వున్నారు. గతంలో ప్రజారాజ్యం పార్టీ తమ విజయావకాశాల్ని దెబ్బ తీసిందని చంద్రబాబు అప్పట్లో చిమ్మిన విషం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే.

తాజాగా, టీడీపీ సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి, ‘ఖ్వింటా (నిజానికి అది ఖ్వింటా కాదు.. క్వింటా) కాట తూగడానికి ఒక్కోసారి కొన్ని వడ్లు అవసరం అవుతాయి. కానీ, ఆ కొన్ని వడ్లు వల్లనే మొత్తం కాట తుగింది అనుకుంటే ఎలా సేనాధిపతి.!’ అంటూ ట్విట్టర్‌లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ని ఎగతాళి చేశారు.

‘గతంలో మేం తగ్గాం.. ఈసారి మీరు తగ్గాలి..’ అంటూ టీడీపీ అధినేత చంద్రబాబుని ఉద్దేశించి, జనసేన అధినేత చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో టీడీపీ ఉలిక్కిపడింది. జనసేన మీద వెటకారాలు షురూ చేసింది. అసలంటూ, జనసేనకు వలపు బాణం విసిరిందే టీడీపీ. ‘వన్ సైడ్ లవ్..’ అంటూ చంద్రబాబే దేబిరించారు.

‘రెండు చోట్లా ఓడిపోయాను.. నాకేమన్నా నష్టం వచ్చిందా.? నేను అప్పుడెలా వున్నానో, ఇప్పుడూ అలాగే వున్నాను.. రాష్ట్ర ప్రజలే నష్టపోతున్నారు.. రాష్ట్రమే నష్టపోతోంది..’ అంటూ జనసేన అధినేత, రాష్ట్ర రాజకీయాల గురించీ, జనసేన ఓటమి గురించీ ఇటీవల చేసిన వ్యాఖ్యలు జనాన్ని ఆలోచనలో పడేశాయి. ఈ నేపథ్యంలో, జనంలో వస్తున్న మార్పు అధికార వైసీపీకీ, ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీకీ చెమటలు పట్టిస్తోంది.

టీడీపీ గనుక, గోరంట్ల చెబుతున్నట్లు జనసేన పార్టీని ‘కొన్ని వడ్లు’ అని లైట్ తీసుకుంటే, తూకంలో ఆ వడ్లు తేడా వచ్చే.. టీడీపీ మరోమారు ఓటమి చూడాల్సి వస్తుంది. అప్పడిక, టీడీపీ మూతపడిపోవాల్సిందే.. ఇంకో ఆప్షన్ లేదు.

4 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Pawan Kalyan: పవన్ ‘హరిహర వీరమల్లు’ దర్శకుడి మార్పు.. క్రిష్ స్థానంలో..

Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ (Pawan Kalyan) హీరోగా తెరకెక్కుతున్న పిరియడికల్ మూవీ ‘హరిహర వీరమల్లు’ (Harihara Veeramallu). ఈరోజు విడుదలైన టీజర్...

KL Narayana: మహేశ్-రాజమౌళి మాటకు కట్టుబడ్డారు: నిర్మాత కెఎల్. నారాయణ

KL Narayana: హలో బ్రదర్, ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు, దొంగాట, సంతోషం.. వంటి హిట్ సినిమాలు నర్మించిన నిర్మాత కె.ఎల్.నారాయణ (KL Narayana) ప్రస్తుతం...

Chiranjeevi: ఓ లిస్టు తయారు చేసా.. అందులో చిరంజీవి పేరు రాశా:...

Chiranjeevi: చిరంజీవి (Chiranjeevi) మెగాస్టార్ గా మారక ముందు.. కళాత్మక దర్శకుడిగా వంశీ (Vamsi) పేరు తెచ్చుకోకముందు వారిద్దరి కాంబినేషన్లో వచ్చిన సినిమా ‘మంచుపల్లకి’. వంశీకి...

Naveen Chandra : టాలెంటెడ్‌ హీరోకి దాదాసాహెబ్‌ ఫాల్కే అవార్డ్‌

Naveen Chandra : అందాల రాక్షసి సినిమాతో నటుడిగా మంచి గుర్తింపు దక్కించుకున్న నవీన్ చంద్ర హీరోగా ఇప్పటి వరకు ఎన్నో పాత్రల్లో నటించి మెప్పించాడు....

Allari Naresh: నా కామెడీ టైమింగ్ ‘ఆ ఒక్కటీ అడక్కు’లో మళ్లీ...

Allari Naresh: ‘ప్రేక్షకులకు వేసవిలో 'ఆ ఒక్కటీ అడక్కు' (Aa Okkatee Adakku) పర్ఫెక్ట్ ట్రీట్.. ఇందులో కంటెంట్ నవ్విస్తూనే ఎమోషనల్ కనెక్ట్ అవుతుంద’ని హీరో...

రాజకీయం

పెన్షన్లు.. మరణాలు.. శవ రాజకీయాలు.!

తెలంగాణలో ఎండలు మండిపోతున్నాయి.. ఆంధ్ర ప్రదేశ్‌లోనూ ఎండలు మండిపోతున్నాయి. తెలంగాణలోనూ సామాజిక పెన్షన్లు లబ్దిదారులకు అందుతున్నాయి.. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో కూడా సామాజిక పెన్షన్లు లబ్దిదారులకు అందుతున్నాయి. తెలంగాణలోనూ ఎన్నికల కోడ్ అమల్లో...

భూమి హక్కు పత్రాలపై జగన్ ఫొటోల్ని సమర్థించిన మేతావి నాగేశ్వర్.!

ప్రొఫెసర్ కె నాగేశ్వర్.. గతంలో ఎమ్మెల్సీగా కూడా పని చేశారు. రాజకీయ విశ్లేషకుడిగా నిత్యం మీడియాలో కనిపిస్తూనే వుంటారు. సొంతంగా కూడా యూ ట్యూబ్ ద్వారా రాజకీయ విశ్లేషణల్ని వల్లిస్తుంటారనుకోండి.. అది వేరే...

కళ్యాణ్ దిలీప్ సుంకరకీ, జనసేన పార్టీకి సంబంధమేంటి.?

న్యాయవాది కళ్యాణ్ దిలీప్ సుంకర, జనసేన పార్టీ సింపతైజర్.! ఆయన జన సేన పార్టీ మద్దతుదారుడంతే.! జనసేన పార్టీకి సంబంధించిన నాయకుడు కాదు.! అసలు కళ్యాణ్ దిలీప్ సుంకరకి, జనసేన పార్టీలో ప్రస్తుతం...

కూటమి మేనిఫెస్టోతో కుదేలవుతున్న వైఎస్సార్సీపీ.!

ఎన్నికల్లో రాజకీయ పార్టీలు విడుదల చేసే మేనిఫెస్టోలకి జనంలో ఒకింత ఆసక్తి వుండడం సహజం. కేవలం మేనిఫెస్టోల వల్లనే రాజకీయ పార్టీలు గెలిచేస్తాయని అనడమూ సబబు కాదు.! ఎన్నికల వేళ ఓటరు, అనేక...

ఇన్ సైడ్ స్టోరీ.! ఉప్మా పద్మనాభం రెడ్డి.!

మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం, ప్రస్తుతం వైసీపీ నేతగా వున్నారు.! వున్నారంటే, వున్నారంతే.! ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గంలో పోటీ చేస్తున్న జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌ని...

ఎక్కువ చదివినవి

కూటమి మేనిఫెస్టోతో కుదేలవుతున్న వైఎస్సార్సీపీ.!

ఎన్నికల్లో రాజకీయ పార్టీలు విడుదల చేసే మేనిఫెస్టోలకి జనంలో ఒకింత ఆసక్తి వుండడం సహజం. కేవలం మేనిఫెస్టోల వల్లనే రాజకీయ పార్టీలు గెలిచేస్తాయని అనడమూ సబబు కాదు.! ఎన్నికల వేళ ఓటరు, అనేక...

Naveen Chandra : టాలెంటెడ్‌ హీరోకి దాదాసాహెబ్‌ ఫాల్కే అవార్డ్‌

Naveen Chandra : అందాల రాక్షసి సినిమాతో నటుడిగా మంచి గుర్తింపు దక్కించుకున్న నవీన్ చంద్ర హీరోగా ఇప్పటి వరకు ఎన్నో పాత్రల్లో నటించి మెప్పించాడు. ఈతరం యంగ్‌ హీరోల్లో చాలా మంది...

ఇన్ సైడ్ స్టోరీ.! ఉప్మా పద్మనాభం రెడ్డి.!

మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం, ప్రస్తుతం వైసీపీ నేతగా వున్నారు.! వున్నారంటే, వున్నారంతే.! ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గంలో పోటీ చేస్తున్న జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌ని...

Anand Devarakonda: మే 31న ఆనంద్ దేవరకొండ “గం..గం..గణేశా”

Anand Devarakonda: ‘బేబి’ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ సాధించిన యంగ్ హీరో ఆనంద్ దేవరకొండ (Anand Devarakonda) నటించిన కొత్త సినిమా "గం..గం..గణేశా" (Gum Gum Ganesha). యాక్షన్ నేపథ్యంలో నూతన...

Faria Abdullah: ఈరోజుల్లో ‘ఆ ఒక్కటీ అడక్కు’ కంటెంట్ అవసరం: ఫరియా అబ్దుల్లా

Faria Abdullah: అల్లరి నరేశ్ (Allari Naresh)-ఫరియా అబ్దుల్లా (Faria Abdullah) హీరోహీరోయిన్లుగా నటించిన సినిమా ‘ఆ ఒక్కటీ అడక్కు' (Aa Okkati Adakku). త్వరలో విడుదలవుతున్న సినమాపై ఫరియా తన అనుభవాలు...