Switch to English

జస్ట్‌ ఆస్కింగ్‌.. 3 క్యాపిటల్స్‌ ఎపిసోడ్‌లో నారా లోకేష్‌ ‘మిస్సింగ్‌’.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,460FansLike
57,764FollowersFollow

రాష్ట్రంలో మూడు రాజధానుల వ్యవహారంపై టీడీపీ నానా యాగీ చేస్తోంది. అమరావతి రైతులు ఉద్యమం కొనసాగిస్తూనే వున్నారు. వైసీపీ మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ మూడు రాజధానులకే కట్టుబడి వున్నామంటోంది. హైకోర్టు ‘స్టేటస్‌ కో’ ఆదేశాలు ఇచ్చి వుండకపోతే, రాజధాని తరలింపు ప్రక్రియ ఈపాటికే ప్రారంభమయ్యేది. ఇంతా జరుగుతున్నా టీడీపీ అధినేత నారా లోక్‌ష్‌, గ్రౌండ్‌లోకి దిగడంలేదు. కరోనా నేపథ్యంలో టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు హైద్రాబాద్‌కే పరిమితమయిపోయారని సరిపెట్టుకుంటోన్న తెలుగు తమ్ముళ్ళు నారా లోకేష్‌ విషయంలో మాత్రం ఒకింత అసహనంతోనే వున్నట్లు కన్పిస్తోంది. శాసనమండలిలో యాగీ చేశారు.. ఇంకేదో హంగామా చేశారు. అదంతా గతం. మరి, ఇప్పుడేంటి.?

పార్టీ నేతలు అరెస్ట్‌ అయితే.. హుటాహుటిన అటు శ్రీకాకుళం.. ఇటు రాయలసీమకు వెళ్ళిన లోకేష్‌, అమరావతికి ఇప్పుడెందుకు వెళ్ళడంలేదు.? రైతులకు భరోసాగా నిలబడి.. వారి తరఫున పోరాటం ఎందుకు చేయడంలేదు.? ఈ ప్రశ్న అమరావతి రైతుల్లోనూ కొంత అనుమానాలకు తావిస్తోన్న మాట వాస్తవం. ‘బహుశా టీడీపీ, అమరావతి విషయంలో ఆశలు వదిలేసుకున్నట్లుంది..’ అన్నది కొందరు తెలుగు తమ్ముళ్ళ ఆలోచన అయితే, మరికొందరు తెలుగు తమ్ముళ్ళు, అసలు లోకేష్‌ ఎప్పుడన్నా ఏ విషయమ్మీద అయినా గట్టిగా నిలబడ్డారా.? అని ప్రశ్నిస్తున్నారట. పైకి గట్టిగా ప్రశ్నించలేకపోయినా, తెలుగు తమ్ముళ్ళు సోషల్‌ మీడియా వేదికగా సంధిస్తోన్న ఈ ప్రశ్నలకు టీడీపీ అధిష్టానం వద్దనైనా సమాధానం వుందా.?

ప్రత్యక్ష పోరాటానికి దిగే సాహసం చేయలేకపోతోన్న టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌, సోషల్‌ మీడియాలో మాత్రం వెరీ వెరీ యాక్టివ్‌గానే వుంటున్నారు. అలాగని, సోషల్‌ మీడియాలో లోకేష్‌ గాండ్రిపులకు ఎవరైనా భయపడే పరిస్థితి వుందని అనగలమా.? ఛాన్సే లేదు. పైగా, లోకేష్‌ ఏ ట్వీటేసినా.. దానికి మద్దతుగా వచ్చే కామెంట్ల కంటే, నెగెటివ్‌గా వచ్చే కామెంట్లే ఎక్కువ మరి.

4 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Chiranjeevi: లేటెస్ట్ అప్డేట్..! చిరంజీవి ‘విశ్వంభర’ కోసం భారీ సెట్స్..

Chiranjeevi: మెగాస్టార్ (Mega Star) చిరంజీవి (Chiranjeevi) నటిస్తున్న సినిమా ‘విశ్వంభర’. (Vishwambhara) వశిష్ఠ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా యూవీ క్రియేషన్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. చిరంజీవి...

Varun Tej: ‘ప్రజలే పవన్ కల్యాణ్ కుటుంబం..’ జనసేన ప్రచారంలో వరుణ్...

Varun Tej: ఏపీలో ఎన్నికల హీట్ రోజురోజుకీ పెరుగుతోంది. నేతలంతా ప్రచారాలతో హోరెత్తిస్తున్నారు. ఈక్రమంలో బాబాయి పవన్ కల్యాణ్ (Pawan Kalyan) కు మద్దతుగా.. జనసేన...

Faria Abdullah: ఈరోజుల్లో ‘ఆ ఒక్కటీ అడక్కు’ కంటెంట్ అవసరం: ఫరియా...

Faria Abdullah: అల్లరి నరేశ్ (Allari Naresh)-ఫరియా అబ్దుల్లా (Faria Abdullah) హీరోహీరోయిన్లుగా నటించిన సినిమా ‘ఆ ఒక్కటీ అడక్కు' (Aa Okkati Adakku). త్వరలో...

Samantha: పెళ్లి గౌను రీమోడల్ చేయించి ధరించిన సమంత.. పిక్స్ వైరల్

Samantha: సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే సమంత (Samantha) చేసిన ఓ పని చర్చనీయాంశంగా మారింది. ముంబై వేదికగా జరిగిన ‘ఎల్లే సస్టైనబిలిటీ అవార్డుల’...

Allari Naresh: అల్లరి నరేశ్ ‘ఆ ఒక్కటీ అడక్కు’.. ఫన్ గ్యారంటీ:...

Allari Naresh: చాన్నాళ్ల తర్వాత తన మార్కు కామెడీతో అల్లరి నరేష్ (Allari Naresh) నటించిన లేటెస్ట్ మూవీ 'ఆ ఒక్కటీ అడక్కు' (A. మల్లి...

రాజకీయం

పిఠాపురంలో వరుణ్ తేజ్ ప్రచారంపై వైసీపీ ఏడుపు.!

వైసీపీ కంటే, వైసీపీ పెంచి పోషిస్తోన్న నీలి కూలి మీడియా ఎక్కువ బాధపడిపోతోంది కొన్ని విషయాల్లో. సినీ నటుడు వరుణ్ తేజ్, పిఠాపురం నియోజకవర్గంలో జనసేన పార్టీ తరఫున ఎన్నికల ప్రచారం నిర్వహిస్తే,...

నవరత్నాలు ప్లస్సు కాదు.. ఇప్పుడు మైనస్.!

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, ఎన్నికల మేనిఫెస్టో ప్రకటించింది. దీనికి ‘నవరత్నాలు ప్లస్’ అని పేరు పెట్టుకుంది ఆ పార్టీ. రైతులకు రుణ మాఫీ సహా, పలు కీలక అంశాలు కొత్త మేనిఫెస్టోలో వైసీపీ...

జగన్ విషయంలో కేసీయార్ సెల్ఫ్ గోల్.! కానీ, ఎందుకిలా.?

కేసీయార్ మహా మాటకారి.! వ్యూహాలు రచించడంలో దిట్ట.! తెలంగాణ తొలి ముఖ్యమంత్రి ఆయనే.! వరుసగా రెండు సార్లు ముఖ్యమంత్రి అయిన కేసీయార్, హ్యాట్రిక్ కొట్టలేకపోయారు.. ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బొక్కబోర్లా...

‘సాక్షి’ పత్రికని బలవంతంగా అంటగడుతున్నారెందుకు.?

సాక్షి పత్రికని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఉచితంగా పంచి పెడుతున్నారట.! ఈనాడు, ఆంధ్ర జ్యోతి పత్రికలదీ అదే పరిస్థితి అట.! అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో, ఆంధ్ర ప్రదేశ్‌లో ఈ ‘ఉచిత...

ఉప్మాకి అమ్ముడుపోవద్దు: పవన్ కళ్యాణ్ స్ట్రాంగ్ వార్నింగ్.!

ఇది మామూలు వార్నింగ్ కాదు.! చాలా చాలా స్ట్రాంగ్ వార్నింగ్.! అయితే, ఆ హెచ్చరిక ఎవర్ని ఉద్దేశించి.? ఉప్మాకి అమ్ముడుపోయేటోళ్ళు రాజకీయాల్లో ఎవరుంటారు.? ఉప్మాకి అమ్ముడుపోవద్దని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎవర్ని...

ఎక్కువ చదివినవి

పో..‘సాని’తనం.! ఒళ్ళు కొవ్వెక్కితే పెళ్ళాం.!

‘ఒళ్ళు కొవ్వెక్కితే పెళ్లాం’ అంటారు.! ‘ఒళ్ళు కొవ్వెక్కితే పెళ్ళాం అంటారు’.! రెండు మాటలకీ పెద్దగా తేడా ఏం లేదు కదా.? లేకపోవడమేంటి.? చాలా పెద్ద తేడా వుంది.! ఈ పెళ్ళాం గోలేంటి.? మనుషులమే కదా.?...

Viral News: మాజీ క్రికెటర్ పై చిరుత దాడి.. పోరాడి కాపాడిన పెంపుడు శునకం

Viral News: పెంపుడు జంతువులు మనుషులపై ఎంతటి ప్రేమ చూపిస్తాయో తెలిపేందుకు జింబాబ్వేలో జరిగిన ఘటనే నిదర్శనం. జింబాబ్వే (zimbabwe) మాజీ క్రికెటర్ గయ్ విట్టల్ (Guy Whittal) పై చిరుతపులి దాడి...

Chiranjeevi: లేటెస్ట్ అప్డేట్..! చిరంజీవి ‘విశ్వంభర’ కోసం భారీ సెట్స్..

Chiranjeevi: మెగాస్టార్ (Mega Star) చిరంజీవి (Chiranjeevi) నటిస్తున్న సినిమా ‘విశ్వంభర’. (Vishwambhara) వశిష్ఠ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా యూవీ క్రియేషన్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. చిరంజీవి కెరీర్లోనే భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న...

నవరత్నాలు ప్లస్సు కాదు.. ఇప్పుడు మైనస్.!

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, ఎన్నికల మేనిఫెస్టో ప్రకటించింది. దీనికి ‘నవరత్నాలు ప్లస్’ అని పేరు పెట్టుకుంది ఆ పార్టీ. రైతులకు రుణ మాఫీ సహా, పలు కీలక అంశాలు కొత్త మేనిఫెస్టోలో వైసీపీ...

పిఠాపురంలో వరుణ్ తేజ్ ప్రచారంపై వైసీపీ ఏడుపు.!

వైసీపీ కంటే, వైసీపీ పెంచి పోషిస్తోన్న నీలి కూలి మీడియా ఎక్కువ బాధపడిపోతోంది కొన్ని విషయాల్లో. సినీ నటుడు వరుణ్ తేజ్, పిఠాపురం నియోజకవర్గంలో జనసేన పార్టీ తరఫున ఎన్నికల ప్రచారం నిర్వహిస్తే,...