డిజాస్టర్: సూర్య ‘బందోబస్త్’ కలెక్షన్ రిపోర్ట్

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? admin@telugubulletion.com ని సంప్రదించండి.

93,724FansLike
57,764FollowersFollow

యంగ్ హీరో సూర్య స్వతహాగా తమిళ హీరో అయినప్పటికీ ‘గజినీ’, ‘యముడు’, ‘సింగం’ సినిమాల ద్వారా తెలుగులోనూ స్టార్డం తెచ్చుకున్నాడు. అందుకే ఆయన ప్రతి సినిమాకి తెలుగులో మంచి క్రేజ్ ఉండడమే కాదు, మంచిగా బిజినెస్ కూడా అవుతుంది. కానీ ఈ మధ్య కాలంలో సూర్య సినిమాలేవీ అనుకున్న స్థాయి ఫలితాలు ఇవ్వడం లేదు. ముఖ్యంగా సెప్టెంబర్ 20న రిలీజైన బందోబస్త్ సినిమా ప్రేక్షకుల చేత డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. అలాగే ఆయన కెరీర్లోనే అతి తక్కువ కలెక్షన్స్ ని సాధించింది.

‘బందోబస్త్’ తెలుగు సినిమా హక్కులు 8 కోట్లకి అమ్ముడు పోయాయి. ఈ సినిమా మొదటి రోజు కేవలం 0.71 కోట్ల షేర్ ని మాత్రమే సాధించింది. సినిమాకి పబ్లిక్ టాక్ చాలా బాడ్ గా ఉండడం వల్ల ఫుల్ రన్ లో 2 నుంచి 3 కోట్లు కూడా కలెక్ట్ చేసే ఛాన్స్ లేదని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.

బందోబస్త్ మొదటి రోజు కలెక్షన్స్ ఏరియాల వారీగా..

నైజాం – 13 లక్షలు
సీడెడ్ – 12 లక్షలు
గుంటూరు – 14 లక్షలు
ఉత్తరాంధ్ర – 12 లక్షలు
తూర్పు గోదావరి – 07.5 లక్షలు
పశ్చిమ గోదావరి – 05 లక్షలు
కృష్ణా – 04.5 లక్షలు
నెల్లూరు – 03 లక్షలు

మొత్తం షేర్ – 71 లక్షలు

8 COMMENTS

సినిమా

“పెద్ద కలలు కనండి.. కష్టపడితే విజయం మీదే” – ‘చెన్నై లవ్...

హీరో కిరణ్ అబ్బవరం, శ్రీ గౌరి ప్రియ జంటగా నటించిన 'చెన్నై లవ్ స్టోరీ' సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. ఈ...

బాలకృష్ణ ఆరోగ్యంపై ఏఐజీ హెల్త్ బులెటిన్.. గాయం వివరాలు వెల్లడి

నందమూరి బాలకృష్ణకు సినిమా షూటింగ్ సందర్భంగా ఎడమ మోకాలికి గాయం కావడంతో ఆయనను మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌లోని ఏఐజీ ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు...

‘సమ్మర్ హాలిడేస్’లో జయసుధ అమ్మమ్మ లుక్ విడుదల

కథా ప్రధానమైన చిత్రాలను ప్రేక్షకులకు అందిస్తూ నిర్మాతగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ధీరజ్ మొగిలినేని, తన ధీరజ్ మొగిలినేని ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై రూపొందిస్తున్న చిల్డ్రన్ మూవీ...

Chiranjeevi Birthday Special: చిరంజీవి మాస్ సినిమాలకు C/o దొంగమొగుడు

Chiranjeevi Birthday Special: ప్రతి ఏటా ఆగష్టు నెల వస్తుందంటే మెగాభిమానుల్లో ఆనందోత్సాహలు. ప్రతి ఏటా ఆగష్టు నెల రావడంతోనే చిరంజీవి పుట్టినరోజు ఆగష్టు 22వ...

బాలయ్య త్వరగా కోలుకోవాలని జూనియర్ ఎన్టీఆర్ ఆకాంక్ష

కాకినాడలో 'NBK111' సినిమా షూటింగ్ సందర్భంగా స్వల్ప గాయానికి గురైన నటుడు నందమూరి బాలకృష్ణ త్వరగా కోలుకోవాలని హీరో జూనియర్ ఎన్టీఆర్ ఆకాంక్షించారు. బాలకృష్ణ ఆరోగ్యంపై...

రాజకీయం

తిరుమలలో హనుమాన్ విగ్రహం అపహరణ.. 24 గంటల్లో నివేదిక కోరిన మంత్రి

తిరుమల నుంచి తిరుపతికి వెళ్లే డౌన్ ఘాట్ రోడ్డులో ఏడో మైలు వద్ద భక్తులు ప్రతిష్ఠించిన చిన్న హనుమాన్ రాతి విగ్రహం అపహరణకు గురైన ఘటనపై రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం...

నీట్ రగడ: ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ రాజీనామా చెయ్యాల్సిందేనా.?

దేశ రాజధాని ఢిల్లీలో పార్లమెంటు సమావేశాలు ఓ వైపు.. నీట్ వివాదం ముసుగులో అసాంఘీక శక్తుల అరాచకం ఇంకో వైపు.. వెరసి, దేశ రాజధానిలో హాట్ హాట్ వాతావరణం నెలకొంది. పోటీ పరీక్షలకు...

పవన్‌పై ఆరోపణలకు క్షమాపణ చెప్పాలి: జనసేన తెలంగాణ

హైదరాబాద్‌లోని కోడి చెరువు భూముల వ్యవహారంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌పై చేసిన ఆరోపణలకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని జనసేన తెలంగాణ ఇన్‌చార్జ్ శంకర్ గౌడ్ డిమాండ్ చేశారు. హైడ్రా కమిషనర్ రంగనాథ్...

ప్రభుత్వ పాఠశాలలే ఆదర్శం కావాలి: లోకేష్

ప్రభుత్వ పాఠశాలలను మరింత బలోపేతం చేసి, ప్రైవేటు పాఠశాలలు కూడా చూసి అసూయపడే స్థాయికి తీసుకెళ్లడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ అన్నారు. మంగళగిరిలో...

కాదంబరి జెత్వానీ కేసు.. అసలు నిజాలివే!

కాదంబరి జెత్వానీ వ్యవహారం మరోసారి రాజకీయ, సామాజిక వర్గాల్లో చర్చనీయాంశంగా మారిన నేపథ్యంలో, ఈ అంశంపై ప్రస్తుత కూటమి ప్రభుత్వం అధికారికంగా వివరణ ఇచ్చింది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పలు పోస్టుల్లో...

ఎక్కువ చదివినవి

పలమనేరు అడవి ఏనుగు పట్టివేత… నెల రోజుల ఆపరేషన్ సక్సెస్

పలమనేరు పరిసర ప్రాంతాల్లో గత కొంతకాలంగా సంచరిస్తూ పంటలను ధ్వంసం చేయడంతో పాటు గ్రామాల ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్న ఒంటరి మగ అడవి ఏనుగును ఆంధ్రప్రదేశ్ అటవీశాఖ విజయవంతంగా బంధించింది. దాదాపు నెల...

జనసేనలో కొత్త చర్చ.. బోలిశెట్టి ప్రశ్నలకు సమాధానం ఎవరు చెబుతారు?

జనసేన నేత బోలిశెట్టి సత్యనారాయణ చేసిన తాజా వ్యాఖ్యలు కూటమి రాజకీయాల్లో కొత్త చర్చకు దారితీశాయి. స్థానిక సంస్థల ఎన్నికల్లో జనసేన పాత్ర, సీట్ల పంపిణీపై పార్టీ నాయకత్వం స్పష్టత ఇవ్వాలంటూ ఆయన...

డాన్సర్స్ అసోసియేషన్ వివాదానికి తెర.. బాలకృష్ణ, చిరంజీవి చొరవతో పరిష్కారం

తెలుగు సినీ పరిశ్రమలో గత కొన్ని రోజులుగా చర్చనీయాంశంగా మారిన డాన్సర్స్ అసోసియేషన్ వివాదానికి ముగింపు పలికే దిశగా కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఫెడరేషన్ ఆధ్వర్యంలో జరిగిన సుదీర్ఘ చర్చల అనంతరం వివాదాన్ని...

ట్రైనీ ఐపీఎస్ ఆత్మహత్యాయత్నం.. అసలు బాధితుడు ఎవరు?

ఓ సాధారణ కానిస్టేబుల్‌గా ఉద్యోగం ప్రారంభించి, కష్టపడి చదివి ఇండియన్ పోలీస్ సర్వీస్ (ఐపీఎస్) సాధించడం అంత తేలిక కాదు. అలాంటి అరుదైన ప్రయాణమే ఉదయ్ కృష్ణారెడ్డిది. కానిస్టేబుల్‌గా పనిచేస్తూ ఉన్నతాధికారుల చిన్నచూపును...

భవన కార్మికులకు జనసేన భరోసా.. లేబర్ కార్డ్ నమోదు కార్యక్రమం ప్రారంభం

కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న భవన మరియు ఇతర నిర్మాణ కార్మికుల సంక్షేమ పథకాలపై అవగాహన కల్పించేందుకు, లేబర్ కార్డ్ మరియు ఈ-శ్రమ్ భీమా కార్డ్ నమోదు కార్యక్రమాన్ని జనసేన పార్టీ ఆధ్వర్యంలో...