రెబెల్ స్టార్ ప్రభాస్ వరసగా సినిమాలు చేస్తున్నాడు. అందులో ప్రముఖమైనది సలార్. కేజిఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తోన్న చిత్రమిది. షూటింగ్ ఈ ఏడాదే మొదలై ఒక షెడ్యూల్ ను పూర్తి చేసుకుంది కూడా. అయితే షూటింగ్ ముందుకు కొనసాగడానికి లేకుండా కరోనా సెకండ్ వేవ్ దెబ్బ వేసేసింది.
ఈ చిత్రంలో శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తోన్న విషయం తెల్సిందే. ఈ భామ ఇంకా సెట్స్ లో జాయిన్ అవ్వలేదు. తాజాగా వినిపిస్తోన్న సమాచారం ప్రకారం ఈ చిత్రంలో మరో పవర్ఫుల్ పాత్ర కోసం సీనియర్ నటి రమ్య కృష్ణను తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.
ఇదిలా చాలా కీలకమైన పాత్ర అని, సినిమాను మలుపు తిప్పే పాత్ర అని అంటున్నారు. ఈ నేపథ్యంలో రమ్యకృష్ణ పోషించబోయే పాత్రపై అంచనాలు పెరిగిపోయాయి. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో తెలుస్తాయి.
842491 230124Some genuinely good stuff on this web site , I enjoy it. 747046
724008 392724Aw, i thought this was quite a very good post. In concept I would like to devote writing such as this moreover – spending time and actual effort to produce a great article but exactly what do I say I procrastinate alot by no indicates manage to get something done. 607589
171349 671972There is noticeably a lot of money to comprehend this. I assume you produced certain nice points in features also. 318199
134792 964278They call it the self-censor, basically because youre too self-conscious of your writing, too judgmental. 315884
978257 203619You should be quite astute at research and writing. This shows up within your original and exclusive content material. I agree with your primary points on this topic. This content material should be seen by much more readers. 658685