Switch to English

అన్నిటికీ చంద్రబాబే కారణమైతే, వైఎస్ జగన్ ఎందుకు.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,457FansLike
57,764FollowersFollow

అదీ ఇదీ అని కాదు.. అన్నిటికీ చంద్రబాబే కారణం. గొప్పలకు మాత్రం వైఎస్ జగన్ పేరు కావాలి. తిట్టడానికైతే చంద్రబాబు పేరు అందరికన్నా ముందు గుర్తుకొచ్చేస్తుంటుంది ఆంధ్రపదేశ్ రాష్ట్రంలో అధికారం వెలగబెడుతోన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి.

2014 నుంచి ఇప్పటిదాకా పరిస్థితుల్ని తీసుకుంటే.. నిజమే, రాష్ట్రం ఇంతలా భ్రష్టుపట్టిపోవడానికి టీడీపీ పాలనే కారణం. మరి, గడచిన రెండేళ్ళలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది.? అధికారంలోకి వచ్చాక ఏం సాధించింది.? ప్రత్యేక హోదా వచ్చిందా.? కేంద్రం మెడల్ని వైసీపీ ఎందుకు వంచలేకపోయింది.? మళ్ళీ ఈ ప్రశ్నలకీ చంద్రబాబు పేరే సమాధానంగా చూపిస్తూ విమర్శిస్తోంది వైసీపీ. ఇంకెంతకాలం ఈ డ్రామాలు.? తన జీవితంలో ఎప్పుడూ నిజం చెప్పకూడదనే శాపం చంద్రబాబుకి వుందని వైసీపీ పదే పదే చెబుతుంటుంది. మరి, వైసీపీకి కూడా అలాంటి శాపమే ఏదో తగిలి వుంటుంది. అందుకే, నిజాలు చెప్పడం మానేసింది వైసీపీ.

ఐదేళ్ళ చంద్రబాబు పాలన నచ్చక, ప్రజలు ఆ పార్టీని ఇంటికి పంపించేశారన్నది వైసీపీ చెబుతున్న మాట. రాష్ట్రంలో ఓటర్లు ఎంతమంది.? టీడీపీకి ఎంతమంది ఓట్లేశారు.? వైసీపీకి ఎంతమంది ఓట్లేశారు.? అంటే, ఏ పార్టీనీ ప్రజలు తిరస్కరించే పరిస్థితి వుండదు. ఆ పార్టీ కంటే ఈ పార్టీ మెరుగైంది.. అన్న కోణంలో ఎక్కువ ఓట్లు పడితే అలా ఎక్కువ ఓట్లు దక్కించుకున్న పార్టీ అధికారంలోకి వస్తుంది. ఒక్క ఓటు తెచ్చుకున్నా.. ఆ పార్టీని రాష్ట్రంలో ఎవరో ఒకరు విశ్వసిస్తున్నట్టే లెక్క. సరే, ఇప్పుడున్న రాజకీయాల్లో ఇలాంటి వాదనలకు అర్థం లేదనుకోండి.. అది వేరే సంగతి.

ప్రత్యేక హోదా, పోలవరం ప్రాజెక్టు, రాజధాని అమరావతి, దుగరాజపట్నం పోర్టు, కడప స్టీలు ప్లాంటు, విశాఖ రైల్వే జోన్, పలు కేంద్ర విద్యా సంస్థలు, ఇతరత్రా జాతీయ సంస్థల ఏర్పాటు.. వీటన్నటి స్టేటస్ గడచిన రెండేళ్ళలో మెరుగుపడిందా.? లేదా.? ఇలాంటి పనికొచ్చే ప్రశ్నలకు వైసీపీ వద్ద సమాధానం దొరకదు. అన్నిటికీ చంద్రబాబే కారణం.. రాష్ట్రంలో ఇసుక సమస్యకీ, మద్యం ధరల పెరుగుదలకీ, అస్తవ్యస్థమైన రోడ్లకీ.. అన్నిటికీ చంద్రబాబే కారణం. మరి, వైసీపీ అధికారంలో వుండడం ఎందుకు దండగ కాకపోతే.?

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Ileana: ఆ ప్రచారం వల్లే నాకు తెలుగులో అవకాశాలు తగ్గాయేమో: ఇలియానా

Ileana: తెలుగులో ఓదశలో స్టార్ హీరోయిన్ గా రాణించింది ఇలియానా (Ileana). తెలుగులో తొలిసారి కోటి రూపాయలు రెమ్యునరేషన్ కూడా తీసుకున్న నటిగా ఇలియానాకు పేరు....

Nagarjuna: నాగార్జునతో బాలీవుడ్ హీరో ఢీ..! ఆసక్తి రేకెత్తిస్తున్న న్యూస్

Nagarjuna: సినిమాల్లో కాంబినేషన్స్ ఎప్పుడూ ఆసక్తి రేకెత్తిస్తూంటాయి. ప్రస్తుత రోజుల్లో సినిమాకు బిజినెస్ జరగాలన్నా.. ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ కలగాలన్నా కాంబినేషన్స్ పై ఎక్కువ దృష్టి పెడుతున్నారు...

Allari Naresh: ‘ఆ ఒక్కటీ అడక్కు’లో పెళ్లి కాన్సెప్ట్ హైలైట్: దర్శకుడు...

Allari Naresh: చాలా కాలం తర్వాత అల్లరి నరేష్ (Allari Naresh) కామెడీ టైమింగ్ మళ్లీ తీసుకొస్తున్నారు దర్శకుడు మల్లి అంకం. ఆయన దర్శకత్వం వహించిన...

Anand Devarakonda: మే 31న ఆనంద్ దేవరకొండ “గం..గం..గణేశా”

Anand Devarakonda: ‘బేబి’ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ సాధించిన యంగ్ హీరో ఆనంద్ దేవరకొండ (Anand Devarakonda) నటించిన కొత్త సినిమా "గం..గం..గణేశా" (Gum...

Betting case: బెట్టింగ్ కేసులో బాలీవుడ్ నటుడు అరెస్టు.. సినీ ఫక్కీలో...

Betting case: సంచలనం రేపిన మహదేవ్ బెట్టింగ్ యాప్ (Mahadev betting app case) కుంభకోణంలో బాలీవుడ్ నటుడు సాహిల్ ఖాన్ (Sahil Khan) ను...

రాజకీయం

వెబ్‌చారమ్.! చిరంజీవిపై విషం చిమ్మడమేనా పాత్రికేయమ్.?

కొన్ని మీడియా సంస్థలు రాజకీయ పార్టీలకు అమ్ముడుపోయాయ్.! ఔను, ఇందులో కొత్తదనం ఏమీ లేదు.! కాకపోతే, మీడియా ముసుగులో వెబ్‌చారానికి పాల్పడుతుండడమే అత్యంత హేయం.! ఫలానా పార్టీకి కొమ్ముకాయడం ఈ రోజుల్లో తప్పు...

వైఎస్ షర్మిల ఓటమిపై వైఎస్ జగన్ మొసలి కన్నీరు.!

కడపలో వైఎస్ షర్మిల ఓడిపోతుందనీ, డిపాజిట్లు కూడా ఆమెకు రావనీ వైసీపీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జోస్యం చెప్పారు. నేషనల్ మీడియాకి చెందిన ఓ న్యూస్...

ఎన్నికల వేళ గిట్టబాటవుతున్న ‘కూలీ’.!

ఎన్నికల ప్రచారం ఓ ప్రసహనం ఈ రోజుల్లో.! మండుటెండల్లో అభ్యర్థులకు చుక్కలు కనిపిస్తున్నాయి. పార్టీల క్యాడర్ పడే పాట్లు వేరే లెవల్.! కింది స్థాయి నేతల కష్టాలూ అన్నీ ఇన్నీ కావు.! ఇంతకీ, ఎన్నికల...

Hassan Sex Scandal: హాసన్ లో సెక్స్ కుంభకోణం.. బాధితురాలు ఎంపీకి బంధువే

Hassan: పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో కర్ణాటకలో హాసన్ సెక్స్ కుంభకోణం రాజకీయ ప్రకంపనలు రేపుతోంది. మాజీ మంత్రి రేవణ్ణ, ఆయన కుమారుడు ఎంపీ ప్రజ్వల్ పై లైంగిక దౌర్జన్యం కేసులు నమోదవడమే ఇందుకు...

సీమలో ‘సిరిగిపోయిన’ వైసీపీ మేనిఫెస్టో.!

దీన్ని మేనిఫెస్టో అంటారా.? 2019 ఎన్నికల మేనిఫెస్టోలోంచి కొన్ని అంశాల్ని తీసేస్తే, అది ‘నవరత్నాలు మైనస్’ అవుతుందిగానీ, ‘నవరత్నాలు ప్లస్’ ఎలా అవుతుంది.? ఈ మేనిఫెస్టో దెబ్బకి, ‘వైసీపీకి అధికారం మైనస్’ అంటూ...

ఎక్కువ చదివినవి

Samantha: పెళ్లి గౌను రీమోడల్ చేయించి ధరించిన సమంత.. పిక్స్ వైరల్

Samantha: సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే సమంత (Samantha) చేసిన ఓ పని చర్చనీయాంశంగా మారింది. ముంబై వేదికగా జరిగిన ‘ఎల్లే సస్టైనబిలిటీ అవార్డుల’ కార్యక్రమానికి హాజరై.. తాను వేసుకున్న గౌను...

సీమలో ‘సిరిగిపోయిన’ వైసీపీ మేనిఫెస్టో.!

దీన్ని మేనిఫెస్టో అంటారా.? 2019 ఎన్నికల మేనిఫెస్టోలోంచి కొన్ని అంశాల్ని తీసేస్తే, అది ‘నవరత్నాలు మైనస్’ అవుతుందిగానీ, ‘నవరత్నాలు ప్లస్’ ఎలా అవుతుంది.? ఈ మేనిఫెస్టో దెబ్బకి, ‘వైసీపీకి అధికారం మైనస్’ అంటూ...

Chiranjeevi: పిఠాపురం కు చిరంజీవి వస్తున్నారా..? వాస్తవం ఇదీ..

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవిపై ప్రస్తుతం ఓ వార్త సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో తమ్ముడు పవన్ కళ్యాణ్ తరపున ప్రచారం చేయనున్నారని.. ఇందుకు మే 5వ తేదీన...

Anand Devarakonda: మే 31న ఆనంద్ దేవరకొండ “గం..గం..గణేశా”

Anand Devarakonda: ‘బేబి’ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ సాధించిన యంగ్ హీరో ఆనంద్ దేవరకొండ (Anand Devarakonda) నటించిన కొత్త సినిమా "గం..గం..గణేశా" (Gum Gum Ganesha). యాక్షన్ నేపథ్యంలో నూతన...

Chiranjeevi: పిఠాపురంలో చిరంజీవి ప్రచారానికి వస్తారా..?!

Chiranjeevi: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఏపీ రాజకీయాలు వేసవి ఎండలకుమల్లే రోజురోజుకీ హీటెక్కిపోతున్నాయి. పార్టీలన్నీ రాష్ట్రవ్యాప్తంగా ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. ఈక్రమంలో రాజకీయాల్లో మిక్స్ అయ్యే సినీ గ్లామర్ ఈసారీ కనిపిస్తోంది. ఎన్నికల సమయంలో...