Switch to English

కొత్త కాన్సెప్ట్ గురూ.! ఇళ్ళకి స్టిక్కర్లు వేస్తారట.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,453FansLike
57,764FollowersFollow

సొమ్ములెవరివి.? సోకులెవరివి.? వివిధ రకాలైన గుర్తింపు పత్రాల మీద ముఖ్యమంత్రి ఫొటోలు ఎందుకు.? అంటే, అదంతే.! ఎవరూ ప్రశ్నించరు.. ప్రశ్నించినా, బతకనిచ్చే పరిస్థితీ లేదు. రాజకీయాలే అలా తగలడ్డాయ్. జనం సొమ్ముతో సొంత పబ్లిసిటీ చేసుకోవడమన్నది రాజకీయాల్లో సర్వసాధారణమైపోయింది.

అధికారం ఎందుకు.? అంటే, జనం సొమ్ముని విచ్చలవిడిగా ఖర్చు చేస్తూ, తమ సొంత పబ్లిసిటీ చేసుకోవడానికేనని.. చాలా సినిమాల్లో ఆలోచనాత్మకమైన డైలాగుల్ని చూస్తుంటాం. అప్పుడు క్లాప్స్ కొడతాం.. నిజ జీవితంలో మాత్రం గమ్మునుంటాం.!

సరే, అసలు విషయానికొస్తే.. చంద్రబాబు హయాంలో అయినా, వైఎస్ జగన్ హయాంలో అయినా.. సంక్షేమ పథకాలంటే, అక్కడికేదో చంద్రబాబు లేదా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తమ సొంత సొమ్ముల్ని ఖర్చు చేస్తున్నట్లుగా ఫీలైపోతూ, ఆయా సంక్షేమ పథకాలకు సొంత పేర్లు పెట్టేసుకుంటూ వస్తున్న సంగతి తెలిసిందే.

తొండ ముదిరి.. ఊసరవెల్లిగా మారిన చందాన.. వివిధ రకాల గుర్తింపు పత్రాల మీదా ముఖ్యమంత్రుల బొమ్మలదాకా వెళ్ళింది పరిస్థితి. అది చాలదన్నట్టు, ఇప్పుడిక ఇళ్ళకి కూడా స్టిక్కర్లు వేస్తారట. సంక్షేమ పథకాలు అందుకున్న వారి ఇళ్ళకు స్టిక్కర్లు వేసే కార్యక్రమానికి శ్రీకారం చుడతారట.

దీనికోసం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్పష్టమైన దిశా నిర్దేశం చేస్తారట. ఎవరికి.? అధికారులకా.? వైసీపీ కార్యకర్తలకా.? ‘మా నమ్మకం నువ్వే – వైఎస్సార్ కాంగ్రెస్’ అని రాసి వున్న స్టిక్కర్లను ఇళ్ళకు అంటించబోతున్నట్లు వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. ఇంకోపక్క, ప్రభుత్వం తరఫున కూడా వైసీపీ రంగుల్లోనే, వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఫొటోతోనే మరో స్టిక్కర్‌ని కూడా రెడీ చేస్తోందట.

సరిపోయింది సంబరం.! మొత్తంగా రాష్ట్రంలో జనాలందరి నెత్తినా వైఎస్ జగన్ పేరుతో పచ్చబొట్టు పొడిపించేస్తే సరి.. అంటూ సోషల్ మీడియా వేదికగా సెటైర్లు పడుతున్నాయ్. రాష్ట్రానికి రాజధాని ఏది.? ప్రత్యేక హోదా ఏది.? పోలవరం ప్రాజెక్టు ఏమైంది.? ఇవన్నీ అనవసరం ఎవరికీ.!

3 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Pawan Kalyan: పవన్ ‘హరిహర వీరమల్లు’ దర్శకుడి మార్పు.. క్రిష్ స్థానంలో..

Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ (Pawan Kalyan) హీరోగా తెరకెక్కుతున్న పిరియడికల్ మూవీ ‘హరిహర వీరమల్లు’ (Harihara Veeramallu). ఈరోజు విడుదలైన టీజర్...

KL Narayana: మహేశ్-రాజమౌళి మాటకు కట్టుబడ్డారు: నిర్మాత కెఎల్. నారాయణ

KL Narayana: హలో బ్రదర్, ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు, దొంగాట, సంతోషం.. వంటి హిట్ సినిమాలు నర్మించిన నిర్మాత కె.ఎల్.నారాయణ (KL Narayana) ప్రస్తుతం...

Chiranjeevi: ఓ లిస్టు తయారు చేసా.. అందులో చిరంజీవి పేరు రాశా:...

Chiranjeevi: చిరంజీవి (Chiranjeevi) మెగాస్టార్ గా మారక ముందు.. కళాత్మక దర్శకుడిగా వంశీ (Vamsi) పేరు తెచ్చుకోకముందు వారిద్దరి కాంబినేషన్లో వచ్చిన సినిమా ‘మంచుపల్లకి’. వంశీకి...

Naveen Chandra : టాలెంటెడ్‌ హీరోకి దాదాసాహెబ్‌ ఫాల్కే అవార్డ్‌

Naveen Chandra : అందాల రాక్షసి సినిమాతో నటుడిగా మంచి గుర్తింపు దక్కించుకున్న నవీన్ చంద్ర హీరోగా ఇప్పటి వరకు ఎన్నో పాత్రల్లో నటించి మెప్పించాడు....

Allari Naresh: నా కామెడీ టైమింగ్ ‘ఆ ఒక్కటీ అడక్కు’లో మళ్లీ...

Allari Naresh: ‘ప్రేక్షకులకు వేసవిలో 'ఆ ఒక్కటీ అడక్కు' (Aa Okkatee Adakku) పర్ఫెక్ట్ ట్రీట్.. ఇందులో కంటెంట్ నవ్విస్తూనే ఎమోషనల్ కనెక్ట్ అవుతుంద’ని హీరో...

రాజకీయం

పెన్షన్లు.. మరణాలు.. శవ రాజకీయాలు.!

తెలంగాణలో ఎండలు మండిపోతున్నాయి.. ఆంధ్ర ప్రదేశ్‌లోనూ ఎండలు మండిపోతున్నాయి. తెలంగాణలోనూ సామాజిక పెన్షన్లు లబ్దిదారులకు అందుతున్నాయి.. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో కూడా సామాజిక పెన్షన్లు లబ్దిదారులకు అందుతున్నాయి. తెలంగాణలోనూ ఎన్నికల కోడ్ అమల్లో...

భూమి హక్కు పత్రాలపై జగన్ ఫొటోల్ని సమర్థించిన మేతావి నాగేశ్వర్.!

ప్రొఫెసర్ కె నాగేశ్వర్.. గతంలో ఎమ్మెల్సీగా కూడా పని చేశారు. రాజకీయ విశ్లేషకుడిగా నిత్యం మీడియాలో కనిపిస్తూనే వుంటారు. సొంతంగా కూడా యూ ట్యూబ్ ద్వారా రాజకీయ విశ్లేషణల్ని వల్లిస్తుంటారనుకోండి.. అది వేరే...

కళ్యాణ్ దిలీప్ సుంకరకీ, జనసేన పార్టీకి సంబంధమేంటి.?

న్యాయవాది కళ్యాణ్ దిలీప్ సుంకర, జనసేన పార్టీ సింపతైజర్.! ఆయన జన సేన పార్టీ మద్దతుదారుడంతే.! జనసేన పార్టీకి సంబంధించిన నాయకుడు కాదు.! అసలు కళ్యాణ్ దిలీప్ సుంకరకి, జనసేన పార్టీలో ప్రస్తుతం...

కూటమి మేనిఫెస్టోతో కుదేలవుతున్న వైఎస్సార్సీపీ.!

ఎన్నికల్లో రాజకీయ పార్టీలు విడుదల చేసే మేనిఫెస్టోలకి జనంలో ఒకింత ఆసక్తి వుండడం సహజం. కేవలం మేనిఫెస్టోల వల్లనే రాజకీయ పార్టీలు గెలిచేస్తాయని అనడమూ సబబు కాదు.! ఎన్నికల వేళ ఓటరు, అనేక...

ఇన్ సైడ్ స్టోరీ.! ఉప్మా పద్మనాభం రెడ్డి.!

మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం, ప్రస్తుతం వైసీపీ నేతగా వున్నారు.! వున్నారంటే, వున్నారంతే.! ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గంలో పోటీ చేస్తున్న జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌ని...

ఎక్కువ చదివినవి

భూమి హక్కు పత్రాలపై జగన్ ఫొటోల్ని సమర్థించిన మేతావి నాగేశ్వర్.!

ప్రొఫెసర్ కె నాగేశ్వర్.. గతంలో ఎమ్మెల్సీగా కూడా పని చేశారు. రాజకీయ విశ్లేషకుడిగా నిత్యం మీడియాలో కనిపిస్తూనే వుంటారు. సొంతంగా కూడా యూ ట్యూబ్ ద్వారా రాజకీయ విశ్లేషణల్ని వల్లిస్తుంటారనుకోండి.. అది వేరే...

Samantha: పెళ్లి గౌను రీమోడల్ చేయించి ధరించిన సమంత.. పిక్స్ వైరల్

Samantha: సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే సమంత (Samantha) చేసిన ఓ పని చర్చనీయాంశంగా మారింది. ముంబై వేదికగా జరిగిన ‘ఎల్లే సస్టైనబిలిటీ అవార్డుల’ కార్యక్రమానికి హాజరై.. తాను వేసుకున్న గౌను...

ఇన్ సైడ్ స్టోరీ.! ఉప్మా పద్మనాభం రెడ్డి.!

మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం, ప్రస్తుతం వైసీపీ నేతగా వున్నారు.! వున్నారంటే, వున్నారంతే.! ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గంలో పోటీ చేస్తున్న జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌ని...

నవరత్నాలు ప్లస్సు కాదు.. ఇప్పుడు మైనస్.!

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, ఎన్నికల మేనిఫెస్టో ప్రకటించింది. దీనికి ‘నవరత్నాలు ప్లస్’ అని పేరు పెట్టుకుంది ఆ పార్టీ. రైతులకు రుణ మాఫీ సహా, పలు కీలక అంశాలు కొత్త మేనిఫెస్టోలో వైసీపీ...

Ileana: ఆ ప్రచారం వల్లే నాకు తెలుగులో అవకాశాలు తగ్గాయేమో: ఇలియానా

Ileana: తెలుగులో ఓదశలో స్టార్ హీరోయిన్ గా రాణించింది ఇలియానా (Ileana). తెలుగులో తొలిసారి కోటి రూపాయలు రెమ్యునరేషన్ కూడా తీసుకున్న నటిగా ఇలియానాకు పేరు. అంతటి స్టార్ డమ్ చూసిన నటి...