Switch to English

పప్పులో పాముపిల్ల.. ఈసీఐఎల్ లో షాకింగ్ ఘటన

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,386FansLike
57,764FollowersFollow

సాధారణంగా కొన్ని హోటల్లలో, హాస్టల్లో కూరల్లో బల్లులు, పురుగులు కనిపించిన ఇన్సిడెంట్స్ గురించి మనం చాలానే విన్నాం. తాజాగా ఈసీఐఎల్( ECIL) లాంటి పెద్ద ప్రభుత్వ రంగ సంస్థలోని క్యాంటీన్ లో వండిన కూరలో పాము కనిపించడం తీవ్ర కలకలం రేపింది. హైదరాబాద్లోని కాప్రా ప్రాంతంలో ఉన్న ఈసీఐఎల్ లోని ఈవీఎంలు తయారు చేసే విభాగంలోని క్యాంటీన్ లో వండిన పప్పులో పాము పిల్ల కనిపించింది. అక్కడ పనిచేసే కార్మికులు మధ్యాహ్నం భోజనానికి వెళ్లగా..ఒక కార్మికుడి ప్లేట్లో ఇది ప్రత్యక్షమైంది. దీంతో కార్మికులు భయాందోళనకు గురయ్యారు.

అయితే అప్పటికే భోజనం చేసిన నలుగురు ఉద్యోగులు అస్వస్థతకు గురయ్యారు. దీంతో వీరిని అక్కడే ఉన్న ఆసుపత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నారు. గతంలోనూ కొన్నిసార్లు కూరల్లో బొద్దింకలు, ఎలుకలు, సిగరెట్ ముక్కలు కనిపించాయని పలుమార్లు కంప్లైంట్ ఇచ్చిన ఫలితం లేదని కార్మికులు చెబుతున్నారు. సంస్థ అధికారులను ఉద్యోగ సంఘాలు ఇలాంటి ఘటనలపై ప్రశ్నిస్తున్నా సమాధానం చెప్పడం లేదని వాపోయారు. ఈ ఘటనపై అధికారులు తక్షణమే స్పందించి నాణ్యమైన భోజనాన్ని అందించాలంటూ క్యాంటీన్ ఎదుట కార్మికులందరూ నిరసనకు దిగారు. పోలీసులు జోక్యం చేసుకొని కార్మికులకు సర్ది చెప్పారు. పప్పులో కనిపించిన పాము పిల్ల ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Chiranjeevi: ‘వేదికపై మోదీ మా ఇద్దరితో అన్న మాటలు ఇవే..’ చిరంజీవి...

Chiranjeevi: విజయవాడలో నిన్న జరిగిన కొత్త ప్రభుత్వం ప్రమాణ స్వీకార కార్యక్రమంలో చిరంజీవి-పవన్ కల్యాణ్ తో ప్రధాని మోదీ (PM Modi) సంభాషణ, చూపిన ఆప్యాయత...

Chiranjeevi-Pawan Kalyan: భవిష్యత్ తరాలకు ఆదర్శం.. ‘చిరు-పవన్’..

Chiranjeevi-Pawan Kalyan: అభిమానులు ఉత్సాహం తెప్పిస్తారు.. అయినవారు ప్రేమ చూపిస్తారు.. ఆప్తులు.. అభిమానం చూపుతారు. కానీ.. అంతకుమించి ప్రేమ చూపాలంటే గుండెల్లో తెలీని భక్తి భావం...

love mocktail 2: జూన్ 14న తెలుగులోకి కన్నడ బ్లాక్ బస్టర్...

love mocktail 2: కన్నడ నిర్మాత, రచయిత, దర్శకుడు, హీరో డార్లింగ్ కృష్ణ (Darling Krishna) నటించిన లవ్ మోక్టైల్ 2 (love mocktail 2)...

Chiranjeevi: ‘విశిష్ట అతిథి’.. తెలుగు రాష్ట్రాల్లో ‘చిరంజీవి’కాక మరెవరు..

Chiranjeevi: కొత్తగా ఓ ప్రభుత్వం కొలువుదీరుతుంటే.. స్టేట్ గెస్ట్ గా కాబోయే సీఎం ఆహ్వానించాలంటే ఆయనెంత ప్రముఖడై ఉండాలి. ఎంతటి సుమున్నత శిఖరాలు అధిరోహించి ఉండాలి....

Vishnu Priya: విష్ణుప్రియ హాట్ హాట్ .. ధూపం పెట్టి మరీ...

Vishnu Priya: అందాల భామలు బోల్డ్ ఫొటోషూట్స్ చేయడం కామన్. గ్లామర్ ఫీల్డ్ లో కావాలసినంత అటెన్షన్ క్రియేట్ అవుతుంది. పబ్లిక్ లో పాపులర్.. మోడలింగ్,...

రాజకీయం

విజయసాయి రెడ్డి బెదిరింపులు ‘విలీనానికే’ సంకేతమా.?

చింత చచ్చినా పులుపు చావలేదన్నది వెనకటికి ఓ నానుడి వుంది.! వైసీపీకి, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఘోర పరాజయం ఎదురయ్యింది ఇటీవలి ఎన్నికల్లో. ‘వై నాట్ 175’ అని బీరాలు పలికితే, జస్ట్...

ఇంతలా ఓడినా, జగన్ బుకాయింపులు ఆగలేదేం.?

ప్రజలు స్పష్టమైన తీర్పునిచ్చారు. నిజానికి, చెంప దెబ్బ కొట్టారు వైసీపీకి.! సంక్షేమాన్ని ప్రజలు మెచ్చలేదు. వైసీపీకి అధికారాన్ని దూరం చేశారు. కేవలం 11 అసెంబ్లీ సీట్లతో సరిపెట్టారు. ఇది నిజానికి, అత్యంత ఘోర...

Chiranjeevi: ‘వేదికపై మోదీ మా ఇద్దరితో అన్న మాటలు ఇవే..’ చిరంజీవి పోస్ట్ వైరల్

Chiranjeevi: విజయవాడలో నిన్న జరిగిన కొత్త ప్రభుత్వం ప్రమాణ స్వీకార కార్యక్రమంలో చిరంజీవి-పవన్ కల్యాణ్ తో ప్రధాని మోదీ (PM Modi) సంభాషణ, చూపిన ఆప్యాయత కార్యక్రమం మొత్తానికి హైలైట్ అయిపోయింది. ఈ...

Chiranjeevi-Pawan Kalyan: భవిష్యత్ తరాలకు ఆదర్శం.. ‘చిరు-పవన్’..

Chiranjeevi-Pawan Kalyan: అభిమానులు ఉత్సాహం తెప్పిస్తారు.. అయినవారు ప్రేమ చూపిస్తారు.. ఆప్తులు.. అభిమానం చూపుతారు. కానీ.. అంతకుమించి ప్రేమ చూపాలంటే గుండెల్లో తెలీని భక్తి భావం ఉండాల్సిందే. దానికి ప్రేమ, అభిమానం, భక్తి...

పవన్ కళ్యాణ్ పదవీ ప్రమాణ స్వీకారం.! జనసేన శ్రేణుల్లో అసంతృప్తి.!

వేదికపై చిరంజీవి, పవన్ కళ్యాణ్.. ప్రధాని మోడీ, చిరంజీవి, పవన్ కళ్యాణ్ కలిసి సందడి చేయడం.. ‘పవన్ కళ్యాణ్ అనే నేను’ అంటూ పవన్ కళ్యాణ్, ఆంధ్ర ప్రదేశ్ మంత్రిగా పదవీ ప్రమాణ...

ఎక్కువ చదివినవి

పవన్ తల్లికి తగ్గ కొడుకు.. అనా భర్తకు తగ్గ భార్య

ప్రతి మగాడి విజయం వెనకా ఒక ఆడది ఉంటుందంటారు. అది తల్లి రూపంలో అయినా సరే..భార్య రూపంలో అయినా సరే. మరే రూపంలో అయినా సరే. ఏ మనిషికైనా గట్టి సపోర్టింగ్ సిస్టం...

బిగ్ క్వశ్చన్: ఆంధ్ర ప్రదేశ్‌లో జైళ్ళు సరిపోతాయా.?

మట్టి మాఫియా, ఇసుక మాఫియా.. గంజాయి బ్యాచ్, బ్లేడ్ బ్యాచ్.! మనుషుల అక్రమ రవాణా, రాజకీయ హత్యలు.! వాట్ నాట్.! చెప్పుకుంటూ పోతే కుప్పలు తెప్పలుగా బాగోతాలు. ప్రమోషన్లు ఇస్తామని లక్షలు ‘దొబ్బేశారు’...

Daily Horoscope: రాశి ఫలాలు: శనివారం 08 జూన్ 2024

పంచాంగం తేదీ 08- 06-2024, శనివారం, శ్రీ క్రోధి నామ సంవత్సరం, ఉత్తరాయణం, జ్యేష్ఠ మాసం, గ్రీష్మ ఋతువు సూర్యోదయం: ఉదయం 5:30 గంటలకు సూర్యాస్తమయం: సాయంత్రం 6:33 గంటలకు తిథి: శుక్ల విదియ సా 4.10 వరకు,...

love mocktail 2: జూన్ 14న తెలుగులోకి కన్నడ బ్లాక్ బస్టర్ ‘లవ్ మోక్టైల్ 2’..

love mocktail 2: కన్నడ నిర్మాత, రచయిత, దర్శకుడు, హీరో డార్లింగ్ కృష్ణ (Darling Krishna) నటించిన లవ్ మోక్టైల్ 2 (love mocktail 2) ఈనెల 14న తెలుగులో విడుదల కాబోతోంది....

సినిమానా.? రాజకీయమా.? అకిరానందన్ చూపు ఎటువైపు.?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తనయుడు, జూనియర్ పవర్ స్టార్ అవుతాడు.! ఇది సహజంగానే వినిపించే మాటే.! కానీ, ‘నా కుమారుడిని జూనియర్ పవర్ స్టార్ అనొద్దు. అది కళ్యాణ్ గారికీ ఇష్టం...