కరోనా కారణంగా గత ఏడాది దేశంలో ఉన్న అన్ని ఆలయాలు మూసి వేసిన విషయం తెల్సిందే. లాక్ డౌన్ సడలించిన సమయంలో దేవాలయాలకు కూడా అనుమతులు ఇవ్వడం జరిగింది. కరోనా జాగ్రత్తలు తీసుకుంటూ దేవాలయాల్లో దర్శనాలు చేయిస్తున్నారు. ఆరు నెలల తర్వాత మళ్లీ దేవాలయాలపై కరోనా ప్రభావం పడింది. మహారాష్ట్రతో పాటు దేశంలో పలు రాష్ట్రాల్లో కేసుల సంఖ్య విపరీతంగా నమోదు అవుతున్న నేపథ్యంలో మళ్లీ ఆందోళన మొదలు అయ్యింది.
షిర్డీ ఆలయంలో పలువురికి కరోనా పాజిటివ్ అంటూ నిర్తారణ అయిన నేపథ్యంలో దేవాలయంను తాత్కాలికంగా మూసి వేసినట్లుగా నిర్వాహకులు ప్రకటించారు. మళ్లీ పరిస్థితులు చక్కబడే వరకు ఆలయం మూసి ఉంటుందని ఎప్పుడు ఓపెన్ చేసేది చెప్పలేమని నిర్వాహకులు చెబుతున్నారు. కరోనా వల్ల గతంలో మూత పడ్డ పలు దేవాలయాలు ప్రస్తుతానికి అయితే మూతపడలేదు. కేవలం షిర్డీ ఆలయం మాత్రమే మూసివేయడం జరిగింది. పరిస్థితులు శృతి మించితే ఇతర దేవాలయాలపై కూడా ఈ ప్రభావం ఉంటుందేమో చూడాలి.
687681 98410Hey! Do you know if they make any plugins to help with SEO? Im trying to get my blog to rank for some targeted keywords but Im not seeing really excellent outcomes. In the event you know of any please share. Thanks! 440663
712091 551867Merely a smiling visitor here to share the adore (:, btw great pattern . 52574
462942 934433you could have an perfect weblog correct here! would you prefer to make some invite posts on my weblog? 839104
412024 812187I got what you intend, saved to my bookmarks , really decent internet site . 17056
972338 448456Hey, you used to write superb, but the last couple of posts have been kinda boringK I miss your super writings. Past few posts are just just a little out of track! come on! 643365
38737 544539Ive applied the valuable points from this page and I can surely tell that it gives a great deal of assistance with my present jobs. I would be really pleased to keep finding back in this internet page. Thank you. 5349
232535 715086It is essential to have having access towards the expertise posted here 7322
285594 241884Blogs ou ought to be reading […]Here is a superb Blog You may Find Interesting that we Encourage You[…] 723724