ఏపీలో పంచాయతీ ఎన్నికలు నిలుపుదల చేసేలా ఆదేశాలివ్వాలని ఓపక్క రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. మరోపక్క ఎన్నికలు నిర్వహించే అంశంలో ఎస్ఈసీ దూకుడు పెంచారు. రేపు, జనవరి 23న ఉదయం 10 గంటలకు పంచాయతీ ఎన్నికల తొలిదశ నోటిఫికేషన్ విడుదల చేసేందుకు సిద్ధమవుతున్నారు ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్. ఈమేరకు ఉన్నతాధికారులతో సమావేశం అయ్యారు.
ఎన్నికల నిర్వహణ విషయమై పంచాయతీరాజ్ శాఖ ఉన్నతాధికారులతో సమావేశం అయ్యారు. ఎన్నికల నిర్వాహణపై ఉన్నతాధికారులతో చర్చించారని సమాచారం. మరోపక్క పంచాయతీ ఎన్నికల అంశం సుప్రీంకోర్టులో ఉందని.. సోమవారం విచారణకు రానుండటంతో అప్పటివరకూ ఎన్నికల షెడ్యూల్ వాయిదా వేయాలని ఎస్ఈసీకి సీఎస్ లేఖ రాశారు. అయినా.. రేపే తొలిదశ ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.
360225 188701There is noticeably a bundle comprehend this. I suppose you produced specific good points in functions also. 847409
286735 648525If you are interested in imagine a alter in distinct llife, starting up generally the Los angeles Surgical procedures fat reduction method can be a large movement to be able to accomplishing which typically concept. lose belly fat 230839
387747 752484I was suggested this internet site by my cousin. Im not positive whether this post is written by him as nobody else know such detailed about my problem. You are incredible! Thanks! 123382
846694 169693I believe this site has some truly fantastic information for everyone : D. 600432