తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ గతంలో చేసిన ‘భగవద్గీత పార్టీ కావాలా… బైబిల్ పార్టీ కావాలా…’ వ్యాఖ్యాలపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్పందించారు. తిరుపతిలో శుక్రవారం మీడియాతో మాట్లాడారు. ‘ఆ వ్యాఖ్యలు బండి సంజయ్ వ్యక్తిగతమైనవి. భగవద్గీత, బైబిల్, ఖురాన్.. అన్నీ దేవుడి వ్యాఖ్యలే. నేనైతే అలా మతాలను విడదీసి మాట్లాడలేను. ఏపీలో దేవాలయాలపై జరుగుతున్న దాడులపై ఆవేదన చెంది ఆయన అలా మాట్లాడుంటారు. ఆ స్థాయి వ్యక్తికి అలాంటి భావాలు ఉంటాయని నేను అనుకోవడం లేదు’.
‘బీజేపీకి హిందూ మతాన్ని ఆపాదించిండం సరైంది కాదు. ఎవరి మత విశ్వాసాలను బట్టి వారు ఎన్నికల ప్రచారం చేసుకుంటారు. బైబిల్ పట్టుకుని వైసీపీ ప్రచారం చేస్తే ఎవరూ తప్పుబట్ట లేదు కదా. నేనైతే భారతీయుడిగా అందరికీ సమాన హక్కులు ఉండాలని కోరుకుంటాను. దేవాలయాల పరిరక్షణకు నేను పూనుకోలేను. అన్ని మతాల్లో నాకు అభిమానులు ఉన్నారు. దేవాలయాలపై దాడులు చేసిన వారిని ప్రభుత్వం పట్టుకునుంటే ఈ పరిస్థితి ఉత్పన్నమయ్యేది కాదు’ అని అన్నారు.
556990 142331Wonderful post, I conceive internet site owners need to larn a good deal from this internet site its very user friendly . 227771
848080 184306I really like your writing style, very good information, appreciate it for posting : D. 603122
10727 190568Thank you, Ive recently been seeking for info about this topic for ages and yours may be the greatest Ive found out so far. But, what in regards to the bottom line? Are you sure concerning the supply? 372446
610849 396747Attractive section of content material. I just stumbled upon your blog and in accession capital to assert that I acquire actually enjoyed account your blog posts. Anyway I will be subscribing to your augment and even I achievement you access consistently swiftly. 494404