సూపర్ స్టార్ మహేష్ బాబు వరస హిట్స్ తో ఊపు మీదున్న విషయం తెల్సిందే. తన నుండి వస్తోన్న నెక్స్ట్ సినిమా సర్కారు వారి పాట. ఆసక్తికర టైటిల్ తో ఫుల్ ఎంటర్టైన్మెంట్ తో వస్తోన్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ఇప్పటికే చిత్రానికి సంబంధించి మూడు షెడ్యూల్స్ పూర్తయ్యాయి.
తాజాగా ఈ చిత్ర షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతోంది. ఈ షెడ్యూల్ సెప్టెంబర్ లాస్ట్ వీక్ తో పూర్తవుతుందని తెలుస్తోంది. అలాగే ఆ తర్వాత అక్టోబర్ రెండో వారం నుండి యూరోప్ షెడ్యూల్ ప్రారంభమవుతుంది. ఈ షెడ్యూల్ తో దాదాపు 90 శాతం షూటింగ్ అయిపోతుంది.
మొత్తానికి నవంబర్ కల్లా సర్కారు వారి పాట షూటింగ్ ను పూర్తి చేయాలని భావిస్తున్నారు. పరశురామ్ డైరెక్ట్ చేస్తోన్న ఈ చిత్రంలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించనుంది.
122829 553513Hello! I just would wish to offer a huge thumbs up for that excellent info youve here during this post. I will be returning to your site to get much more soon. 91324
841122 921942After examine a couple of of the weblog posts inside your internet site now, and I truly like your manner of blogging. I bookmarked it to my bookmark internet site list and might be checking back soon. Pls take a appear at my internet site as effectively and let me know what you believe. 870754
195827 514963Sweet web website , super layout, real clean and utilize pleasant. 659391