ఓటిటి ప్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ లో సీపైరసీ అనే డాక్యుమెంటరీ సిరీస్ అందరి నుండి మంచి రెస్పాన్స్ ను తెచ్చుకుంటోంది. మెరైన్ లైఫ్ ను మనం ఎలా ఇబ్బంది పెడుతున్నాం, ఎలా మనుషులు ఎకలాజికల్ బ్యాలెన్స్ ను తప్పిస్తున్నారు అనేది కళ్ళకు కట్టినట్లు ఈ డాక్యుమెంటరీలో వివరంగా చెప్పడం కొసమెరుపు.
ఇటీవలే ఈ డాక్యుమెంటరీను కాజల్, సమంత చూడటం జరిగింది. సోషల్ మీడియాలో వారు దీనికి రివ్యూ ఇచ్చారు. “ఇన్నాళ్లూ నేను ట్యూనా ఫిష్ తింటున్నందుకు సిగ్గుపడుతున్నాను. ఇది చూసి చాలా ఇబ్బందిగా అనిపిస్తోంది” అని సమంత ట్వీట్ చేసింది.
కాజల్ అగర్వాల్ కూడా ఈ గంటన్నర డాక్యుమెంటరీ ఫిల్మ్ ను చూసి స్పందించింది. “ఫిషింగ్ ఎలా జరుగుతుంది అన్నది తెలుసుకోవడం చాలా ముఖ్యం. అంతరించిపోతున్న జాతులను కూడా వదిలిపెట్టకుండా మనుషులు స్వార్ధానికి ఎలా పోతున్నారో చాలా చక్కగా వివరించారు. మన సముద్రాలలో జీవనం చనిపోతే మనం కూడా చనిపోతాం” అని కాజల్ చెప్పుకొచ్చింది.
510926 789287To know wisdom and instruction, to perceive the words of understanding 749610
690661 798220Hi. Cool article. There is a dilemma with the web website in firefox, and you may want to test this The browser will be the marketplace leader and a huge portion of folks will miss your superb writing due to this issue. 425016