టాలీవుడ్ జక్కన్న రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ సినిమా విడుదలకు సిద్ధమైంది. మార్చి 25వ తారీకున ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమాకు సంబంధించిన సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. సెన్సార్ బోర్డు ఈ సినిమా కు యూ/ఎ సర్టిఫికెట్ ఇవ్వడం జరిగింది. సెన్సార్ సర్టిఫికెట్ లో ఈ సినిమా దాదాపుగా మూడు గంటల ఏడు నిమిషాలు అని పేర్కొనడం జరిగింది. మొత్తం మూడు గంటలకు పైగా ఈ సినిమా ప్రేక్షకులకు ఎంటర్టైన్మెంట్ ను అందించబోతుంది.
బాహుబలి సినిమా రేంజ్ లో ఈ సినిమా విజువల్ వండర్ గా ఉంటుందనే నమ్మకం అభిమానులు వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి సినిమాలను ఎంత సేపు చూసినా తనివి తీరదు. కనుక మూడు గంటల నిడివి అనేది ఇబ్బంది ఏమీ కాదు. ఈ సినిమా మూడు గంటలు నిడివి గురించి చర్చించుకుంటున్నారు. జక్కన్న సినిమా కనుక మూడు గంటలు అయినా కూడా ఈజీగానే గడిచిపోతుంది. అది కూడా విజువల్ వండర్ మూవీ అవడంతో కచ్చితంగా ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తారనే నమ్మకం వ్యక్తం అవుతోంది. మూడు గంటల విజువల్ వండర్ ఆస్వాదించేందుకు ప్రతి ఒక్క సినీ ప్రేమికులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
909169 451010Enjoyed searching at this, really good stuff, thanks . 531190
972860 563107Spot on with this write-up, I truly assume this site wants much much more consideration. probably be again to read much far more, thanks for that info. 342793