Switch to English

ఆర్ఆర్ఆర్: అదరగొట్టిన ‘భీమ్ ఫర్ రాజు’ టీజర్ రికార్డ్స్ లిస్ట్

చాలా కాలంగా ‘ఆర్ఆర్ఆర్’ నుంచి ఏదో ఒక అప్డేట్ కోసం ఎదురు చూస్తున్న అభిమానులకు రాజమౌళి అండ్ టీం మూడు రోజుల గ్యాప్ లో పండగ చేసుకునే ఫస్ట్ లుక్ అండ్ టీజర్స్ ని రిలీజ్ చేసి వారి ఆకలిని తీర్చేసాడు. ఉగాదికి టైటిల్ మోషన్ పోస్టర్ ని రిలీజ్ చేసింది. ఆ తర్వాత ఫస్ట్ టీజర్ ని రామ్ చరణ్ బర్త్ డే కానుకగా నిన్న రిలీజ్ చేసింది.

రామ్ చరణ్ ఫెంటాస్టిక్ విజువల్స్ కి ఎన్.టి.ఆర్ చెప్పిన మైండ్ బ్లోయింగ్ వాయిస్ ఓవర్ టీజర్ ని ఎక్కడికో తీసుకెళ్లింది. మొత్తం 5 భాషల్లో రిలీజైన ఈ టీజర్ కి అన్ని భాషల నుంచి సూపర్బ్ టాక్ వచ్చింది. మరి విడుదలైన 24 గంటల్లో ఈ రామరాజు టీజర్ డిజిటల్ ప్లాట్ ఫామ్ లో క్రియేట్ చేసిన టాప్ రికార్డ్స్ లిస్ట్ మీకోసం..

అన్ని భాషల్లో రామ్ చరణ్ ‘భీమ్ ఫర్ రాజు’కి వచ్చిన యు ట్యూబ్ టోటల్ వ్యూస్ అండ్ లైక్స్:

తెలుగు: 7.09 మిలియన్ వ్యూస్ – 494కె లైక్స్
తమిళ్: 1.32 మిలియన్ వ్యూస్ – 110కె లైక్స్
కన్నడ: 1.4 మిలియన్ వ్యూస్ – 99కె లైక్స్
మళయాళం: 0.56 మిలియన్ వ్యూస్ – 57కె లైక్స్
హిందీ: 5.10 మిలియన్ వ్యూస్ – 268కె లైక్స్

మొత్తం: 15.47 మిలియన్ వ్యూస్ – 1.03మిలియన్ లైక్స్ 

టాలీవుడ్ లో 24 గంటల్లో అత్యధికంగా చూసిన టీజర్ వ్యూస్:

1. మహేష్ బాబు ‘సరిలేరు నీకెవ్వరు’ – 14.64 మిలియన్ వ్యూస్
2. ప్రభాస్ ‘సాహో’ – 12.94 మిలియన్ వ్యూస్
3. మహేష్ బాబు ‘మహర్షి’ – 11.14 మిలియన్ వ్యూస్
4. మహేష్ బాబు ‘భరత్ అనే నేను’ – 8.67 మిలియన్ వ్యూస్
5. చిరంజీవి ‘సైరా నరసింహా రెడ్డి’ – 7.2 మిలియన్ వ్యూస్
6. రామ్ చరణ్ ‘భీమ్ ఫర్ రాజు’ – 7.09 మిలియన్ వ్యూస్

టాలీవుడ్ లో 24 గంటల్లో అత్యధికంగా లైక్ చేసిన టీజర్స్:

1. రామ్ చరణ్ ‘భీమ్ ఫర్ రాజు’ – 494K లైక్స్
2. ప్రభాస్ ‘సాహో’ – 455K
3. పవన్ కళ్యాణ్ ‘అజ్ఞ్యాతవాసి’ – 412K
4. అల్లు అర్జున్ ‘అల వైకుంఠపురములో’ – 387K
5. మహేష్ బాబు ‘సరిలేరు నీకెవ్వరు’ – 386K

‘భీమ్ ఫర్ రామరాజు’ తెలుగులో వ్యూస్ పరంగా అల్ టైం 6వ స్థానంలో నిలిస్తే, లైక్స్ పరంగా అల్ టైం నెంబర్ 1 స్థానంలో నిలిచింది.

సినిమా

14 వేల మంది సినీకార్మికులకు తలసాని శ్రీనివాస్ యాదవ్ సాయం

రెండు నెల‌లుగా క‌రోనా లాక్ డౌన్ అన్ని పరిశ్ర‌మ‌ల్ని అత‌లాకుతలం చేసిన సంగ‌తి తెలిసిందే. వినోద రంగంపైనా దీని ప్ర‌భావం అంతా ఇంతా కాదు. దేశ‌వ్యాప్తంగా...

కంగనా 50 కోట్ల ఆఫీస్‌ ప్రత్యేకతలు చూద్దాం రండి

సినిమా ఆఫీస్‌ లు ఎంత రాయల్‌ గా ఎంతో అహ్లాదకరంగా ఉంటాయి. ప్రతి చోట కూడా క్రియేటివిటీ కలగలిపి ఉంటాయి. అన్ని విధాలుగా కూడా ప్రశాంతతను...

సోను సూద్ ఆచార్య గురించి ఏమంటున్నాడు?

సోను సూద్ అనే పేరుకు టాలీవుడ్ లో పరిచయం అవసరం లేదు. అరుంధతిలో విలన్ గా చేసిన దగ్గరనుండి సోను సూద్ కు తెలుగులో పాపులారిటీ...

బన్నీకి ఇష్టమైన బాలీవుడ్ సినిమాలివే

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ గత కొన్నేళ్లుగా ప్యాన్ ఇండియా సినిమా చేయాలని అనుకుంటున్నాడు. అయితే అందుకు సరైన సందర్భం రావట్లేదు. ఇక ఇప్పుడు అల...

నాని మూవీకి ఎన్ని ఆఫర్స్ వచ్చినా నో అంటున్న దిల్ రాజు.!

టాలీవుడ్ అగ్రనిర్మాతల్లో ఒకరు దిల్ రాజు.. ప్రతి ఏడాది దిల్ రాజు నిర్మాణ సంస్థ నుంచి ఐదారు సినిమాలు విడుదలవుతుంటాయి, అంతే కాకుండా పలు సినిమాల...

రాజకీయం

హైకోర్టుపై వైసీపీ నేతల వ్యాఖ్యలు.. 49 మందికి నోటీసులు!

డాక్టర్‌ సుధాకర్‌ వ్యవహారం, ప్రభుత్వ కార్యాలయాలకు వైసీపీ రంగుల వ్యవహారం... వంటి విషయాలపై న్యాయస్థానం ఇటీవల ప్రభుత్వానికి మొట్టికాయలు వేసిన దరిమిలా, అధికార పార్టీకి చెందిన నేతలు న్యాయస్థానం తీర్పుపై అసహనం వ్యక్తం...

14 వేల మంది సినీకార్మికులకు తలసాని శ్రీనివాస్ యాదవ్ సాయం

రెండు నెల‌లుగా క‌రోనా లాక్ డౌన్ అన్ని పరిశ్ర‌మ‌ల్ని అత‌లాకుతలం చేసిన సంగ‌తి తెలిసిందే. వినోద రంగంపైనా దీని ప్ర‌భావం అంతా ఇంతా కాదు. దేశ‌వ్యాప్తంగా ల‌క్ష‌లాది మంది సినీ-టీవీ కార్మికులు రోడ్డున...

2021కి పోలవరం.. పోతిరెడ్డిపాడుతో ఎవరికీ నష్టం లేదు.. సీఎం జగన్

అమరావతి: ఎగువ రాష్ట్రాల్లో ప్రాజెక్టులు ఎక్కువగా కట్టడం వల్ల రాష్ట్రానికి నీరు అందని పరిస్థితి ఉందని.. ఈ సమయంలో రాష్ట్రంలో చేపడుతున్న ప్రాజెక్టులపై వివాదాలు సృష్టించడం తగదని ఏపీ సీఎం జగన్ మోహన్...

హైకోర్టు మొట్టికాయలేస్తే.. టీడీపీని టార్గెట్ చేస్తారెందుకు?

ప్రభుత్వ పాఠశాలల్లోంచి తెలుగు మీడియంని తొలగించి, ఇంగ్లీషు మీడియంని తీసుకురావాలని వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఈ ప్రయత్నానికి న్యాయస్థానం మొట్టికాయలేసింది. దాంతో, రకరకాల మార్గాల్లో తన ఆలోచనను అమలు చేసేందుకు వైఎస్‌...

టీడీపీకి ‘మహా’ షాక్‌: వైసీపీలోకి ‘ఆ’ తెలుగు తమ్ముళ్ళు.?

తెలుగుదేశం పార్టీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు, టీడీపీని వీడి వైసీపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక దినోత్సవం ‘మహానాడు’కి ముందే పార్టీ అధినేతకు ఝలక్‌ ఇచ్చేందుకు వైసీపీ...

ఎక్కువ చదివినవి

టిబి స్పెషల్: రంజాన్ రోజు ముస్లిం సోదరుల ఇంట నోరూరించే టాప్ 10 ఫుడ్స్

రంజాన్ అనేది ముస్లిం సోదరులకు ఇదొక పర్వదినం.. వారి పండుగల్లో చాలా ప్రత్యేకమైనది.. నెల రోజుల ముందు నుంచే ఉపవాసం ఉంటూ, ప్రతి రోజూ నియమనిష్టలతో నమాజ్ చేస్తూ, ఎంతో పవిత్రంగా చేసుకునే...

మరో విషాదం: ది గ్రేట్ మిమిక్రీ ఆర్టిస్ట్ హరి కిషన్ ఇకలేరు.!

అలనాటి తెలుగు హీరోలు ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ, శోభన్ బాబుల నుంచి చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ లతో పాటు నేటి తరం హీరోలైన ఎన్టీఆర్, పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, ప్రభాస్...

కరోనా అలర్ట్‌: మారటోరియం.. మళ్ళీ వచ్చిందిగానీ..

కరోనా వైరస్‌ దెబ్బకి ఆర్థిక వ్యవస్థ కుదేలయ్యింది. ఈ నేపథ్యంలో లోన్లు తీసుకున్నవారికి కాస్త ఉపశమనం కల్పించేలా ఆర్బీఐ గతంలోనే మూడు నెలల మారటోరియం ప్రకటించిన విషయం విదితమే. ఈ నెలాఖరుతో ఈ...

తారక్, ప్రశాంత్ నీల్ ప్రాజెక్ట్ పై మళ్ళీ వార్తలు

నందమూరి తారక రామారావు ఈరోజు తన పుట్టినరోజును జరుపుకుంటున్న విషయం తెల్సిందే. ఈ సందర్భంగా తన ఫ్యాన్స్ అంతా చాలా ఉత్సాహంగా సోషల్ మీడియాలో పుట్టినరోజు హ్యాష్ ట్యాగ్ ను ట్రెండ్ చేస్తున్నారు....

ఫ్లాష్ న్యూస్: తిరుపతి లడ్డూ 25 రూపాయలకేనట

తిరుమల లడ్డూకి వున్న ప్రాముఖ్యత గురించి అందరికీ తెల్సిందే. కానీ, ఆ తిరుపతి లడ్డూ చుట్టూ చాలా వివాదాలు గత కొన్నాళ్ళుగా చూస్తున్నాం. లడ్డూ ధరల పెంపుపై ఎప్పటికప్పుడు విమర్శలు వస్తున్నా.. టీటీడీ,...