తెలుగు దేశం పార్టీ నేత నారా లోకేష్ చేపట్టిన పాదయాత్ర యువగళంలో మొదటి రోజే అపశృతి చోటు చేసుకున్న విషయం తెల్సిందే. నందమూరి తారకరత్న కళ్ళు తిరిగిపడిపోవడం సంచలనంగా మారింది. ఆయనకు గుండెపోటు వచ్చినట్లు తర్వాత రిపోర్ట్స్ లో తేలింది.
తారకరత్నకు యాంజియోగ్రామ్ చేయగా రక్తం సరఫరా చేసే నాళాల్లో 90 శాతం బ్లాక్ లు ఉన్నట్లు తేలింది. నందమూరి బాలకృష్ణ మాట్లాడుతూ కంగారు పడాల్సిన పనిలేదని తర్వాతి చికిత్సల కోసం బెంగళూరుకు తరలించినట్లు తెలిపారు.
అయితే తారకరత్న శరీరం నీలం రంగులోకి ఎందుకు మారింది అనే ప్రశ్న ఉత్పన్నమైంది. ఈ సందర్భంగా డాక్టర్ ముఖర్జీ మాట్లాడుతూ ఆయన శరీరం నీలం రంగులోకి మారడానికి కారణం రక్తం తక్కువగా ఉండటమే అని చెప్పుకొచ్చారు. రక్తంలో కార్బన్ డైయాక్సయిడ్ ఎక్కువయ్యి, ఆక్సిజన్ శాతం తగ్గినప్పుడు అలా అవుతుందని చెప్పుకొచ్చారు.
Get will soon Tarak Anna..we hope will definetly back
948533 176155Hi there, just became aware of your weblog by way of Google, and discovered that its truly informative. Im gonna watch out for brussels. Ill be grateful in case you continue this in future. Several people will be benefited from your writing. Cheers! 142934
942222 268575You made some decent factors there. I looked on the internet for the dilemma and identified most individuals will go along with along with your internet site. 685555
383860 230965Effectively worded post will be sharing this with my readers this evening 400310
504122 458960This web internet site is my inspiration , really exceptional layout and perfect subject matter. 623534