Switch to English

Rashmika : ఆ సినిమాపై ఆశలు పెట్టుకున్న రష్మిక

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

89,836FansLike
57,764FollowersFollow

Rashmika Mandanna : నేషనల్ క్రష్‌ రష్మిక మందన్న బాలీవుడ్‌ లో ఇప్పటికే కొన్ని సినిమాలు చేసింది. కానీ అవి ఏమాత్రం ప్రభావం చూపించలేక పోయాయి. అక్కడి ప్రేక్షకుల్లో రష్మిక మందన్నా కి గుర్తింపు తెచ్చి పెట్టలేదు. అయినా కూడా రష్మిక మందన్నా తన ప్రయత్నాలు కొనసాగిస్తూనే ఉంది. హిందీలో సక్సెస్ కోసం రష్మిక ఈసారి యానిమల్‌ సినిమా తో బాలీవుడ్ బాక్సాఫీస్ వద్దకు వెళ్లబోతుంది.

అర్జున్‌ రెడ్డి దర్శకుడు సందీప్ వంగ దర్శకత్వంలో రణబీర్ కపూర్‌ హీరోగా రూపొందిన యానిమల్‌ సినిమా లో హీరోయిన్ గా రష్మిక మందన్నా నటించింది. హీరోయిన్ గా రష్మిక మందన్నా కు బాలీవుడ్‌ లో ఇది మొదటి కమర్షియల్ భారీ విజయంగా నిలస్తుందని మేకర్స్ తో పాటు ఆమె అభిమానులు చాలా నమ్మకంగా ఉన్నారు.

సౌత్‌ లో మోస్ట్‌ బిజీ హీరోయిన్ రష్మిక. అయినా కూడా ఈ ముద్దుగుమ్మకి బాలీవుడ్‌ లో స్టార్‌ డమ్‌ దక్కించుకోవాలని, అక్కడి ప్రేక్షకులను అలరించాలనే ఆశ. అందుకే రష్మిక మందన్న యానిమల్‌ సినిమా పై చాలా ఆశలు పెట్టుకుంది. మరి ఈ అమ్మడి కోరిక తీరి యానిమల్‌ సక్సెస్ అయ్యి, బాలీవుడ్‌ లో మరిన్ని క్రేజీ సినిమా ల్లో నటించే ఛాన్స్ దక్కించుకుంటుందా అనేది చూడాలి.

సినిమా

తెలుగు ఇండస్ట్రీ నా ఇల్లు.. నితిన్ తో నాది హిట్ పెయిర్...

నితిన్ వెంకీ కుడుముల కాంబినేషన్ లో వస్తున్న రాబిన్ హుడ్ సినిమా మరో 3 రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన...

లుక్కు అదిరింది దేవర..!

ఎన్టీఆర్ కొరటాల శివ కాంబినేషన్ లో వచ్చిన దేవర మొదటి భాగం సినిమా లాస్ట్ ఇయర్ సెప్టెంబర్ లో రిలీజై సూపర్ హిట్ అందుకుంది. ఈ...

సోనూసూద్ భార్యకు యాక్సిడెంట్.. స్వల్ప గాయాలు..

స్టార్ యాక్టర్ సోనూసూద్ భార్య యాక్సిడెంట్ లో గాయపడ్డారు. ఆమె ప్రయాణిస్తున్న కారును లారీ ఢీకొనడంతో ప్రమాదం జరిగింది. సోనూసూద్ ప్రస్తుతం ముంబైలో ఉంటున్నారు. కుటంబ...

షష్టిపూర్తి సినిమాలో కీరవాణి రాసిన పాట.. విడుదల చేసిన దేవి శ్రీ..

దిగ్గజ సంగీత దర్శకులు ఒక పాట కోసం కలిశారు. మ్యూజికల్ మ్యాస్ట్రో అయిన ఇళయరాజా సంగీతంలో ఆస్కార్ అవార్డు విన్నర్ కీరవాణి ఓ పాటను రాశారు....

Ram Charan birthday special: ‘మా హీరో అంతే..’ రామ్ చరణ్...

Ram Charan: సినిమా హీరోలకు అభిమానులు ఉండటం సహజం. తమ అభిమాన హీరోను ఆరాధించే క్రమంలో సినిమా రిలీజ్ కు హంగామా చేస్తారు.. కటౌట్లకు పాలాభిషేకాలు.....

రాజకీయం

సిస్కో మీటింగ్ లో రవీంద్రా రెడ్డి.. నారా లోకేష్ ఫైర్..!

ఐటీ సంస్థ సిస్కో, స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ మధ్య నేడు ఎంవోయూ జరిగింది. ఐతే ఈ మీటింగ్ లో సిస్కో టెరిటరీ అకౌంట్ మేనేజర్ హోదాలో ఇప్పాల రవీంద్రా రెడ్డి పాల్గొన్నారు. ఇప్పాల...

పోలీసులతో క్షమాపణ చెప్పించడమేంటి జగన్.?

పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, తమ పార్టీ సానుభూతి పరుడికి చిత్రమైన రీతిలో అభయమిచ్చారు. అదేంటంటే, వైసీపీ అధికారంలోకి రాగానే, ‘డీఎస్‌పీతో, క్షమాపణ’ చెప్పించడం. అంత పెద్ద నేరం ఆ...

‘తమిళ – హిందీ’ రగడపై పవన్ కళ్యాణ్ సూటిగా, స్పష్టంగా.!

తమిళ మీడియాతో జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాట్లాడటం ఇదే కొత్త కాదు. గతంలోనూ మాట్లాడారు, ఇప్పుడు ఇంకోసారి మాట్లాడారు. అయినా, తమిళ మీడియాకి ఎందుకు పవన్ కళ్యాణ్...

వైఎస్ జగన్.. అదే స్క్రిప్ట్: మూడేళ్ళు కళ్ళు మూసుకుంటే.!

ఒకే స్క్రిప్టుని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చదువుతూ వుంటారు.! స్క్రిప్టు రైటర్లు కొత్తగా రాయడంలేదా.? కొత్తగా రాసిన స్క్రిప్టుని చదివి, అర్థం చేసుకుని, దాన్ని మీడియా మైకుల ముందు యధాతథంగా చెప్పలేని...

వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని అడ్డంగా ఇరికించేసిన విడదల రజనీ.!

మాజీ మంత్రి, వైసీపీ నేత విడదల రజనీ మీద ఇటీవల ఓ కేసు నమోదైన సంగతి తెలిసిందే. ఈ కేసులో ఆమెను అరెస్టు చేస్తారన్న ప్రచారమూ జరుగుతోంది. అరెస్టుకి తాను భయపడేది లేదంటూ...

ఎక్కువ చదివినవి

ఉపాసన.. జాన్వి.. క్రేజీ పిక్..!

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం బుచ్చిబాబు డైరెక్షన్ లో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది. ఈ సినిమాలో చరణ్...

కొల్లేరు సమస్య.. వైఎస్సార్ నుంచి వైసీపీ వరకు..!

ఆపరేషన్ కొల్లేరు పేరుతో 2006 లో వై.ఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వం భయానక రీతిలో నాటు బాంబులతో కొల్లేరు చెరువు గట్లు పేల్చేసిన విధానం నుంచి వైసీపీ నాయకుడు కొల్లేరు పూర్వ వైభవం...

15 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చంద్రబాబు.! పవన్ కళ్యాణ్ వ్యాఖ్యల వెనుక.!

ఉమ్మడి తెలుగు రాష్ట్రం రెండుగా విడిపోయాక, అప్పుల కుప్పగా మారిపోయింది ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం. తెలంగాణకు గణనీయంగా ఆదాయాన్ని ఇచ్చే హైద్రాబాద్ నగరం, రాజధానిగా వుంది. కానీ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి రాజధాని...

Daily Horoscope: రాశి ఫలాలు: ఆదివారం 23 మార్చి 2025

పంచాంగం తేదీ 23-03-2025, ఆదివారం , శ్రీ క్రోధి నామ సంవత్సరం, ఉత్తరాయణం, ఫాల్గుణ మాసం, శిశిర ఋతువు. సూర్యోదయం: ఉదయం 6.07 గంటలకు. సూర్యాస్తమయం: సాయంత్రం 6:09 గంటలకు. తిథి: బహుళ నవమి రా. 12.49 వరకు,...

Daily Horoscope: రాశి ఫలాలు: శనివారం 22 మార్చి 2025

పంచాంగం తేదీ 22-03-2025, శనివారం , శ్రీ క్రోధి నామ సంవత్సరం, ఉత్తరాయణం, ఫాల్గుణ మాసం, శిశిర ఋతువు. సూర్యోదయం: ఉదయం 6.13 గంటలకు. సూర్యాస్తమయం: సాయంత్రం 6:08 గంటలకు. తిథి: బహుళ అష్టమి రా. 12.34 వరకు...