కరోనా సోకి ఆసుపత్రిలో పడి చస్తామో బతుకుతామో అర్థం కాకుండా బిక్కు బిక్కు మంటూ ఉండాల్సిన రోగులు కొందరు అత్యంత పైసాచికంగా ప్రవర్తించడం చర్చనీయాంశం అవుతుంది. క్వారెంటైన్ సెంటర్స్ ఐసోలేషన్ వార్డుల్లో అమ్మాయిలపై అఘాయిత్యాలు జరగడం అత్యంత బాధకర విషయం. తాజాగా దేశంలోనే అతి పెద్దదైన దిల్లీ కోవిడ్ ఆసుపత్రిలో 14 ఏళ్ల బాలికపై అఘాయిత్యం చేయడం, ఆ దారుణంను మరో వ్యక్తి చిత్రీకరించడం జరిగింది.
దిల్లీలోని 10 వేల బెడ్స్ తో ఏర్పాటు చేసిన కోవిడ్ ఆసుపత్రిలో కోవిడ్‌తో చికిత్స పొందుతున్న 14 ఏళ్ల బాలికను కరోనా సోకిన ఇద్దరు యువకులు అత్యాచారం చేసేందుకు ప్రయత్నించారు. ఆ విషయం పోలీసులకు తెలియడంతో కేసు విచారణ జరిపారు. యువతి ఫిర్యాదుతో పోలీసులు ఆ ఇద్దరిని అరెస్ట్ చేశారు. ప్రస్తుతం ఆ ఇద్దరు కూడా కోవిడ్ తో బాధపడుతున్న కారణంగా వారికి నెగటివ్ రిపోర్ట్ వచ్చిన తర్వాత అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించే అవకాశం ఉంది. క్వారెంటైన్ సెంటర్లో ఇలాంటి దారుణం జరగడంపై పలువురు పలు రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.
241178 603170Some truly marvellous work on behalf of the owner of this internet web site , perfectly wonderful content . 610552
577704 750163Beneficial information and excellent style you got here! I want to thank you for sharing your suggestions and putting the time into the stuff you publish! Excellent function! 721407
21179 456925Hello there! Do you know if they make any plugins to protect against hackers? Im kinda paranoid about losing everything Ive worked hard on. Any suggestions? 460462