విజయనగరం జిల్లా చీపురుపల్లికి చెందిన 14 ఏళ్ల బాలికను అదే ప్రాంతానికి చెందిన 21 ఏళ్ల కుర్రాడు బ్లాక్ మెయిల్ చేసి అత్యాచారం చేశాడు. ఏమీ తెలియని ఆ బాలిక అతడు చెప్పినట్లుగా చేసి మోసపోయింది. ఈ సంఘటన స్థానికంగా సంచలనం సృష్టిండంతో పోలీసులు రంగంలోకి దిగి కేసు నమోదు చేశారు. పోలీసులు మరియు బాధితురాలి కథనం మేరకు.. బాత్ రూంలో బాలిక స్నానం చేస్తుండగా దొంగ చాటుగా మొబైల్‌తో షూట్ చేసి దాంతో బ్లాక్ మెయిలింగ్ మొదలు పెట్టాడట.
బాలిక ఒక రోజు బయటకు వెళ్లిన సమయంలో ఆమెను వెంబడించి ఎవరు లేని ప్రదేశంలో ఆపి నీకు ఒక వీడియో చూపిస్తాను అంటూ తన మొబైల్లో ఉన్న ఆమె స్నానం చేస్తున్న వీడియోను చూపించాడు. ఆ వీడియోను ఊర్లో అందరికి చూపించకుండా ఉండాంటే నీ పరువు పోకుండా ఉండాంటే తాను చెప్పినట్లుగా వినాలంటూ హెచ్చరించాడు.
దాంతో ఆ బాలిక ఏం చేయాలో తెలియక అతడికి లొంగి పోయింది. అలా ఏడు సార్లు అమ్మాయిపై ఊరు బయట తోటలో అఘాయిత్యం చేశాడు. రెండు నెలలుగా అమ్మాయి ప్రవర్తనలో మార్పు రావడంతో పాటు ఎప్పుడు ఏదో ఆలోచిస్తున్నట్లుగా ఉండటంతో తల్లికి అనుమానం వచ్చి గట్టిగా అడగడంతో అసలు విషయం చెప్పింది.
403582 145288several thanks for telling!. Truth is typically the most effective vindication against slander. by Abraham Lincoln.. 984982
761446 572781Hi my friend! I want to say that this post is amazing, nice written and contain approximately all significant infos. Id like to see much more posts like this . 980875
572129 820742A person essentially lend a hand to make significantly articles I may state. That could be the really initial time I frequented your website page and up to now? I amazed with the research you created to create this specific publish incredible. Fantastic activity! 519257