ఇంటర్ బోర్డు పై ఘాటుగా స్పందించిన రామ్?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? admin@telugubulletion.com ని సంప్రదించండి.

91,540FansLike
57,764FollowersFollow

తెలంగాణ ఇంటర్ బోర్డు చేసిన నిర్వాకానికి పలువురు విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఇంటర్ బోర్డులో జరిగిన అవకతవకలపై కోర్టు కూడా విచారణ అడిగింది. ఇక ఇంటర్ విద్యార్థులు సూసైడ్ చేసుకోవడం పై తెలుగు హీరో రామ్ స్పందించారు. ఇంటర్ ను లెక్కలోకి తీసుకోవద్దని, ఇంటర్ పాస్ కాకుంటే జీవితమే లేదనుకోవడం పొరపాటని, తానసలు ఇంటర్ కూడా పూర్తి చేయలేదని అన్నాడు. విద్యార్థుల ఆత్మహత్యలు ఇంటర్ బోర్డు చేసిన హత్యలే అని ఫైర్ అయ్యాడు రామ్.

జీవితంలో మనం చేయబోయేదానికి, ఇంటర్ ను లెక్కలోకి తీసుకోవలసిన అవసరమే లేదన్నాడు. మనలోని టాలెంట్ ని బట్టి జీవితంలో ఎదుగుదల ఉంటుంది తప్ప. చదువుకు ఎదుగుదలకు ఎలాంటి సంబంధం లేదని అన్నాడు. ఈ విషయం పై ప్రముఖ దర్శకుడు మారుతి కూడా ఘాటుగానే స్పందించాడు. పరిక్షలు మనలోని నైపుణ్యాన్ని, భవిష్యత్తును నిర్ణయించలేవని, తాను చదువులో చాలా యావరేజ్ స్టూడెంట్ అని, యానిమేషన్ లో మాత్రం టాప్ లో ఉండేవాడిని అన్నాడు. తాను దర్శకుడు అవ్వడానికి చదువుకు ఎలాంటి సంబంధం లేదని అన్నాడు. ఇంటర్ ఫెయిల్ అయ్యామని చిన్న చిన్న కారణాలకు ప్రాణాలను తీసుకోవద్దని సూచించాడు. ఎవరో చేసిన పొరపాటుకు మన జీవితాన్ని ఎందుకు నాశనం చేసుకోవడం అంటూ ఘాటుగానే స్పందించాడు. ఈ విషయంలో తల్లిదండ్రులు కూడా జాగ్రత్తగా ఉండాలని, అనవసరంగా పరీక్షల పేరుతొ పిల్లలపై ఒత్తిడి తేవొద్దన్నాడు.

తెలంగాణ ప్రభుత్వం చేతగాని తనమే ఈ నిర్వాకానికి కారణం. ఇంటర్ చదివే పిల్లల జీవితాలతో ఆడుకుంటున్నారని ఫైర్ అవుతున్నారు. ఇది ఖచ్చితంగా ప్రభుత్వ వైఫల్యమే అని అంటున్నారు జనాలు. కేసీఆర్ పాలనను గాలికి వదిలేసి .. ప్రధాని కావాలన్నా కలల్లో బతుకుతున్నాడని, బంగారు తెలంగాణను తుంగలో తొక్కి కేసీఆర్ ప్రజల జీవితాలతో చెలగాటం ఆడుతున్నడని జనాలు ఘాటుగా స్పందిస్తున్నారు. ఈ విషయం పై ముఖ్యమంత్రి ఇంతవరకు స్పందించక పోవడం విశేషం.

9 COMMENTS

సినిమా

‘పెద్ది’ ట్రైలర్‌పై చిరంజీవి రియాక్షన్.. “ప్యూర్ ఫైర్‌పవర్” అంటూ చీరూ లీక్స్!

రామ్ చరణ్ హీరోగా దర్శకుడు బుచ్చిబాబు సానా తెరకెక్కిస్తున్న భారీ చిత్రం ‘పెద్ది’పై అంచనాలు రోజురోజుకీ పెరుగుతున్నాయి. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్‌ను చూసిన...

కుదేలైన సినీ పరిశ్రమకు ఇప్పుడు ‘పెద్ది’ ఓ పెద్ద దిక్కు!

టాలీవుడ్‌లో ఇప్పుడు ఎక్కడ చూసినా ‘పెద్ది’ గురించే చర్చ జరుగుతోంది. ఒకప్పుడు ‘గేమ్ చేంజర్’ తర్వాత రామ్ చరణ్ మార్కెట్‌పై సందేహాలు వ్యక్తం చేసినవారే ఇప్పుడు...

మా పేరెంట్స్ నన్ను షూటింగ్‌లో చూసిన క్షణం మరచిపోలేను: ప్రదీప్ కొట్టె

హీరో కిరణ్ అబ్బవరం సమైరా స్టూడియోస్‌తో కలిసి తన కేఏ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై నిర్మించిన ‘తిమ్మరాజుపల్లి టీవీ’ సినిమా ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ పొందిన...

Jr.Birthday Special: ఐదేళ్ల గ్యాప్ లోనే చైల్డ్ ఆర్టిస్ట్ టు స్టార్...

Jr.Birthday Special: ఓ కుటుంబం నుంచి వారసత్వంగా ఓ కుర్రాడు హీరోగా వస్తున్నాడంటే స్వతహాగానే అంచనాలు ఎక్కువగా, ఆశలు భారీగానే ఉంటాయి. వారు కూడా వారసత్వ...

పెద్ది బడ్జెట్.. ₹350 కోట్లతో రామ్ చరణ్ సినిమాపై భారీ అంచనాలు

Ram Charan హీరోగా తెరకెక్కుతున్న పెద్ది సినిమా గురించి ఇండస్ట్రీలో మరోసారి భారీ చర్చ మొదలైంది. తాజాగా నిర్మాత సినిమా బడ్జెట్ సుమారు ₹350 కోట్ల...

రాజకీయం

ఉపాధి పనులకు వెళ్లి ప్రాణాలు కోల్పోవడం బాధాకరం: పవన్ కళ్యాణ్

కాకినాడ రూరల్ మండలం పరిధిలో జరిగిన విషాదకర రోడ్డు ప్రమాదంపై ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఉపాధి హామీ పనులకు వెళ్లిన మహిళా శ్రామికులు రోడ్డు...

మూసీ ప్రక్షాళనపై సీఎం రేవంత్ కఠిన హెచ్చరిక

మూసీ నది ప్రక్షాళన కార్యక్రమంపై తెలంగాణ ముఖ్యమంత్రి Revanth Reddy మరోసారి స్పష్టమైన సందేశం ఇచ్చారు. ఒక మీడియా లైవ్ కార్యక్రమంలో భాగంగా మాట్లాడిన సీఎం, మూసీ పరివాహక ప్రాంతాల్లో అక్రమ నిర్మాణాలు,...

నిజాయితీ రాజకీయాల వల్లే జనసేనకు జాతీయ గౌరవం దక్కింది: నాదెండ్ల మనోహర్

జనసేన పార్టీ సభ్యత్వం అనేది కేవలం సంఖ్య కాదని, పార్టీ ఆశయాలు, సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లే చైతన్యవంతమైన సైన్యమని జనసేన పార్టీ పీఏసీ ఛైర్మన్, రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల...

పదవుల కోసం కాదు.. సమాజ మార్పు కోసమే జనసేన: పవన్ కళ్యాణ్

జనసేన పార్టీని కుటుంబ పార్టీగా కాకుండా సిద్ధాంతాలపై నడిచే శక్తివంతమైన రాజకీయ వేదికగా తీర్చిదిద్దాలని తన లక్ష్యమని జనసేన పార్టీ అధ్యక్షుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. మంగళగిరిలో జరిగిన...

ఉమ్మడి అనంతపురం చరిత్రను మార్చేది ఏఎంసీఏ ప్రాజెక్టే: నారా లోకేష్

పుట్టపర్తిలో ఏర్పాటు కానున్న ఏఎంసీఏ (అడ్వాన్స్‌డ్ మీడియం కంబాట్ ఎయిర్‌క్రాఫ్ట్) స్టెల్త్ ఫైటర్ జెట్ ప్రాజెక్ట్ ఉమ్మడి అనంతపురం జిల్లా చరిత్రనే మార్చబోతుందని మంత్రి Nara Lokesh అన్నారు. ఈ ప్రాజెక్టుతో రాయలసీమలో...

ఎక్కువ చదివినవి

నిజాయితీ రాజకీయాల వల్లే జనసేనకు జాతీయ గౌరవం దక్కింది: నాదెండ్ల మనోహర్

జనసేన పార్టీ సభ్యత్వం అనేది కేవలం సంఖ్య కాదని, పార్టీ ఆశయాలు, సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లే చైతన్యవంతమైన సైన్యమని జనసేన పార్టీ పీఏసీ ఛైర్మన్, రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల...

పెట్రోల్ పొదుపునకు కాన్వాయ్ సగం తగ్గించిన పవన్ కళ్యాణ్

పెట్రోల్, డీజిల్ వినియోగాన్ని తగ్గించాల్సిన అవసరాన్ని దృష్టిలో పెట్టుకుని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి Pawan Kalyan కీలక నిర్ణయం తీసుకున్నారు. గౌరవ ప్రధాన మంత్రి Narendra Modi సూచించిన పొదుపు చర్యలకు మద్దతుగా...

Paradise: నాని ‘ది ప్యారడైజ్’ విడుదల ఆలస్యం..! కారణమిదేనా..?

Paradise: ఈమధ్య తెలుగు సినిమాలు విడుదలలో జాప్యం ఎక్కువగా జరుగుతోంది. ముఖ్యంగా స్టార్ హీరోల సినిమాలు ఏడాదికి ఒకటి విడుదల కావడం కూడా గగనమైపోయింది. ఒక్కో స్టార్ హీరో అయితే ఒక సినిమాకు...

Sirish: ‘పెద్ది’ రిలీజ్ టైమ్‌లోనే సమస్య గుర్తొచ్చిందా..? శిరీష్ వ్యాఖ్యలపై భిన్నాభిప్రాయాలు

రామ్ చరణ్ నటిస్తున్న భారీ చిత్రం ‘పెద్ది’ విడుదలకు సిద్ధమవుతున్న వేళ తెలంగాణ థియేటర్ వ్యవహారం ఒక్కసారిగా హాట్ టాపిక్‌గా మారింది. సింగిల్ స్క్రీన్ థియేటర్లకు కూడా మల్టీప్లెక్స్‌ల తరహాలో పర్సంటేజీ విధానం...

సాక్షులను బెదిరించిన కేసు ప్రభావం.. అనంతబాబు బెయిల్ రద్దు

డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో వైసీపీ మాజీ ఎమ్మెల్సీ అనంతబాబుకు మరో భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఈ కేసులో గతంలో సుప్రీంకోర్టు మంజూరు చేసిన బెయిల్‌ను రాజమహేంద్రవరం ప్రత్యేక న్యాయస్థానం రద్దు చేసింది....