ప్రస్తుతం దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆర్ ఆర్ ఆర్ లో నటిస్తున్నారు ఎన్టీఆర్, చరణ్ ఇద్దరు. ఇప్పటికే ఎనభై శాతంపైగా షూటింగ్ పూర్తీ చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం హైద్రాబాద్ లో జోరుగా షూటింగ్ జరుగుతుంది. దాదాపు 400 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ పాన్ ఇండియా సినిమా పై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాలో చరణ్, ఎన్టీఆర్ ఇద్దరు నటిస్తుండడడంతో ఈ భారీ మల్టి స్టారర్ పై ఓ రేంజ్ హైప్ నెలకొంది.
ఈ షూటింగ్ సందర్బంగా రామ్ చరణ్ స్పందిస్తూ .. ఎన్టీఆర్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసాడు. ఎన్టీఆర్ నేను చాలా కాలం నుండి మంచి స్నేహితులం, మేమిద్దరం ఏంతో సన్నిహితంగా ఉంటాం .. అలాంటి మాకు రాజమౌళి గారి వల్ల కలిసి పనిచేసే అవకాశం రావడం అదృష్టాంగా ఉందని చెప్పాడు. మా ఇద్దరి మధ్య మంచి అవగాహన ఉండడంతోనే చాలా సీన్స్ చక చక చేసుకుంటూ వెళ్ళమని, ఎన్టీఆర్ ఉంటె . సెట్స్ లో చాలా సందడిగా ఉంటుందని తెలిపాడు చరణ్. అంతే కాదు ఎన్టీఆర్ సెట్స్ లో లేనప్పుడు ఎంతో వెలితిగా ఉంటుందని, అతను రానప్పుడు ఏంటో వెలితిగా ఉంటుందని చెప్పాడు. మొత్తానికి ఎన్టీఆర్ తో చరణ్ కు ఎంత సన్నహితంగా ఉంటారో అన్న విషయం ఈ మాటలు బట్టి అర్థం అవుతుంది.
వీరిద్దరి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఈ మల్టి స్టారర్ ఏకంగా పది భాషల్లో విడులా చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ముందుగానే చెప్పినట్టు జులై 30 – 2020 లో విడుదల చేస్తున్నారు.
970785 247119Normally I do not read post on blogs, but I wish to say that this write-up really forced me to try and do so! Your writing style has been surprised me. Thanks, quite nice article. 763228
741597 105801This site is generally a walk-through you discover the information it suited you about it and didnt know who need to. Glimpse here, and youll definitely discover it. 278584
128846 235278quite nice post, i undoubtedly enjoy this amazing web site, persist with it 841443