కొన్నేళ్ల క్రితం గరుడవేగ చిత్రంతో కంబ్యాక్ ఇచ్చాడు సీనియర్ హీరో రాజశేఖర్. దాని తర్వాత చేసిన కల్కి ప్రయత్నం బెడిసికొట్టింది. రీసెంట్ గా కరోనాతో పోరాడి ఆరోగ్యం విషయంలో చాలా సీరియస్ అయ్యి మొత్తానికి కోలుకున్న రాజశేఖర్, తన నెక్స్ట్ చిత్రం శేఖర్ చిత్ర షూటింగ్ ను పూర్తి చేస్తున్నాడు. రీసెంట్ గా ఈ సినిమా ఫస్ట్ లుక్, టీజర్ విడుదల చేసారు.
పూర్తిగా సాల్ట్ అండ్ పెప్పర్ లుక్ లో రాజశేఖర్ లుక్ కొత్తగా ఉంది. అలాగే మలయాళ చిత్రం జోసెఫ్ కు రీమేక్ గా తెరకెక్కుతోన్న ఈ చిత్రానికి ముందుగా లలిత్ ను దర్శకుడిగా ప్రకటించారు. అయితే ఇప్పుడు ఫస్ట్ లుక్ లో పేరు మారిపోయింది.
జీవితా రాజశేఖర్ దర్శకత్వ బాధ్యతలు చేపట్టారు. అలా ఎందుకు జరిగింది? అన్నది మాత్రం తెలీలేదు.
647881 632436Very good day! This post could not be written any far better! Reading this post reminds me of my previous room mate! He always kept chatting about this. I will forward this write-up to him. Fairly certain he will have a great read. Thanks for sharing! 249689
34014 844436Hey! Very good stuff, do tell us when you finally post something like this! 137931