మెగాస్టార్ చిరంజీవి మరోసారి మాస్ అవతారం ఎత్తారు. బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మెగా 154 సినిమాకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్ వచ్చింది. ఇందులో చిరంజీవి ఊర మాస్ పాత్రకు సంబంధించిన పిక్ ఫ్యాన్స్ కు పూనకాలు తెప్పిస్తోంది. ఈ సినిమా టైటిల్ అనౌన్స్ మెంట్ చేస్తున్నట్టు చిత్ర యూనిట్ పోస్టర్ రిలీజ్ చేసింది.
దీపావళి సందర్భంగా అక్టోబర్ 24న ఉదయం 11:07 గంటలకు టైటిల్ తోపాటు, టీజర్ విడుదల చేస్తున్నట్టు అఫీషియల్ ప్రకటన ఇచ్చింది. ఇందులో తలకు ఎర్ర తువ్వాలు చుట్టి, రఫ్ గెడ్డంతో, చిరంజీవి మార్క్ చురుకైన చూపుతో ఉన్న చిరంజీవి సగం ఫొటో సినిమాపై అంచనాలు పెంచుతోంది.
పోస్టర్ పై పూనకాలు లోడింగ్.. ‘బాస్ వస్తున్నాడు’ అని ఉండటంతో.. మేము తపిస్తున్న మా చిరంజీవి కనిపిస్తున్నాడంటూ సంబరాలు చేసుకుంటున్నారు. శ్రుతి హాసన్ కథానాయికగా.. రవితేజ కీలకపాత్రలో నటిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న సినిమా సంక్రాంతి కానుకగా జనవరిలో విడుదలవుతోంది. ప్రస్తుతం హైదరాబాద్ లో యాక్షన్ దృశ్యాలు తెరకెక్కిస్తున్నారు.
This Diwali it's Gonna be a "MEGA BLAST"
💥💥💣 💣Our #Mega154 Title Teaser Launch on 24th October at 11.07 AM❤️🔥
Trust me,… Poonakalu Loading 🔥🤙
Megastar @KChiruTweets
Mass Maharaja @RaviTeja_offl @shrutihaasan @ThisIsDSP @konavenkat99 @MythriOfficial @SonyMusicSouth pic.twitter.com/ZRZmvUoKAl— Bobby (@dirbobby) October 20, 2022
How are you, cool web-site you’ve got going here. [url=http://leadwith.org/bbs/board.php?bo_table=free&wr_id=38538]precio de Carpronol en Bélgica[/url]