ఆస్ట్రేలియాలో భారత్ సాధించిన విజయం.. గబ్బా టెస్టులో భారత ఆటగాళ్లు చూపించిన చొరవకు క్రికెట్ ప్రపంచం నీరాజనాలు పలుకుతోంది. భారత్ ఆటగాళ్ల ఆటతీరును మెచ్చుకుంటూ ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ కెవిన్ పీటర్సన్ ట్వీట్ చేశాడు. ఆస్ట్రేలియాను అక్కడే మరీ ఇంత ఘోరంగా ఓడించడం మీకు తగదు.. అంటూ సరదాగా కామెంట్ చేశాడు. ఇటువంటి అద్భుత విజయాన్ని చవిచూసేందుకు బ్రిస్బేన్కు అర్హత లేదంటూ కూడా చమత్కరించాడు. మొత్తంగా క్రికెట్ భాషలో చెప్పాలంటే పంత్ అనే కుర్రాడు పెద్దవాడయ్యాడు.
అందుకు అతని అద్భుత ఇన్నింగ్సే ఉదాహరణ అంటూ కొనియాడాడు. అద్భుత పోరాటపటిమతో మీరు ఈ విజయాన్ని సాధించారు. అయితే.. మీరు సంబరాలు ఎంత త్వరగా ఆపేస్తే అంత మంచిది. ఎందుకంటే త్వరలోనే ఇంగ్లండ్ భారత్ పర్యటనకు వస్తోంది. వారి నుంచి మీకు మరింత సవాల్ ఎదురుకావొచ్చు అంటున్నాడు. ఫిబ్రవరి 5న చెన్నైలో నాలుగు మ్యాచ్ల టెస్టు సిరీస్ ప్రారంభం కానుంది. ఈ సిరీస్ విరాట్ కోహ్లీ సారథ్యంలో జరుగనుంది.
294842 936192Youll be able use all sorts of advised attractions with various car treatments. A quantity of sell traditional tools numerous demand families for almost any event for any investment district, or even for a holiday in new york. ???? ??? ?????? ????? 101956
708014 438220hey was just seeing should you minded a comment. i like your website and the theme you picked is super. I will be back. 478386
58004 32999Totally composed content material material , thankyou for details . 2479
954823 116214This really is 1 really fascinating post. I like the way you write and I will bookmark your blog to my favorites. 65723
182993 234899Respect to internet site author , some fantastic entropy. 668027