ఆస్ట్రేలియాను వారి సొంత గడ్డపై టెస్టు మ్యాచ్ లో ఓడించడం అంటే మామూలు విషయం కాదు. కాని టీం ఇండియా వారిని ఓడించడంతో పాటు ఏకంగా టెస్టు సిరీస్ ను దక్కించుకుంది. నాల్గవ టెస్టులో అనూహ్యంగా టీం ఇండియా పుంజుకుంది. నాల్గవ రోజు టీం ఇండియా నాలుగు పరుగలతో ఇన్నింగ్స్ ను ప్రారంభించింది. క్షణం క్షణం అన్నట్లుగా రెండు జట్లు కూడా హోరా హోరీగా పోరాటం సాగించాయి. నరాలు తెగే ఉత్కంఠ నేపథ్యంలో మ్యాచ్ లో టీం ఇండియా ఘన విజయం సాధించింది. ఈ విజయంలో పంత్ కీలక పాత్ర పోషించారు.
చివరి రోజు ఆటలో రోహిత్ శర్మ ఔట్ అవ్వడంతో ఇండియాకు షాక్ తగిలింది. అయితే ఆ తర్వాత వచ్చిన వారు ఇన్నింగ్స్ ను చక్క దిద్దడంతో మెల్లగా జట్టు విజయం వైపు అడుగులు వేసింది. గిల్ 91 పరుగుల వద్ద ఔట్ అవ్వగా, పుజారా సైతం బాగా ఆడి 56 పరుగులు చేశాడు. కెప్టెన్ రహానే 24 పరుగులు మాత్రమే సాధించి నిరాశ పర్చాడు. చివర్లో పంత్ 89 పరుగులు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోసించాడు. ఈ విజయంతో టెస్టు సిరీస్ ను టీం ఇండియా దక్కించుకుంది.
897639 235738i was just browsing along and came upon your site. just wantd to say excellent job and this post really helped me. 865824
6104 558598Beging with the entire wales well before just about any planking. Our own wales can easily compilation of calculated forums those thickness analysts could be the related to some with the shell planking along with a lot more significant damage so that they project after dark planking. planking 841614
274767 630623Have read a couple of of the articles on your site now, and I really like your style of blogging. I added it to my favorites weblog web site list and will probably be checking back soon. 133088