దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్ నిరంతరాయంగా జరుగుతోంది. అయితే.. దీనిపై ప్రజలు ఎంత సంతోషంగా ఉన్నా కొన్ని అనుమానాలు ఉండనే ఉన్నాయి. ఈ అనుమానాలు నిజం చేస్తూ కరోనా వ్యాక్సిన్ తీసుకున్న వ్యక్తి మృతి చెందడం కలకలం రేపుతోంది. తెలంగాణలోని నిర్మల్ జిల్లా కుంటాల మండలానికి చెందిన 108 ఆంబులెన్స్ డ్రైవర్ విఠల్ వ్యాక్సిన్ తీసుకున్న అనంతరం మృతి చెందాడు. వ్యాక్సినేషన్ లో భాగంగా మంగళవారం కుంటాల పీహెచ్ సీలో వ్యాక్సిన్ తీసుకున్నాడు.
అయితే.. రాత్రి విఠల్ కు జ్వరం వచ్చింది. వెంటనే కుటుంబసభ్యులు విఠల్ ను ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ విఠల్ మృతి చెందాడు. అయితే.. విఠల్ వ్యాక్సిన్ వల్ల మృతి చెందలేదని డైరెక్టర్ అప్ పబ్లిక్ హెల్త్ తెలిపారు. విఠల్ గుండెపోటుతో మరణించాడని ఓ ప్రకటన విడుదల చేశారు. విఠల్ మరణంపై విచారణ జరిపేందుకు కమిటీ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు.
897206 928166An attention-grabbing discussion is worth comment. I believe that you need to write far more on this matter, it wont be a taboo subject however typically persons are not sufficient to talk on such topics. To the next. Cheers 358765
386582 162288I entirely agree! I came over from google and am searching to subscribe. Where is your RSS feed? 249730
566149 492875This post post made me feel. I will write something about this on my weblog. 80997
185441 708626I real delighted to discover this web site on bing, just what I was searching for : D also bookmarked . 105182
207429 284382Some genuinely excellent info , Gladiola I observed this. 436684
17749 243988Read more on that great Post, I linked to you Thanks. 438011