Switch to English

దారుణం: ఆర్‌’ఎక్స్‌’ పాప వాడకం మరీ ఇంతలానా.? 

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,450FansLike
57,764FollowersFollow

ఆర్‌ఎక్స్‌100 సినిమాతో పాయల్‌ రాజ్‌పుత్‌కి ఎంత పెద్ద పేరొచ్చిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అంత పేరొచ్చాక, ఆమెని వాడేయకుండా వుంటారా.? దర్శకుడు తేజ అయితే, ఆమెతో ఐటమ్‌ సాంగ్‌ చేయించేశాడు ‘సీత’ సినిమాలో. అందులో హీరోయిన్‌గా నటించిన కాజల్‌ అగర్వాల్‌ కంటే, ఆ సినిమాలోనే నటించిన మరో హీరోయిన్‌ మనారా చోప్రా కంటే.. ఆ మాటకొస్తే హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌ కంటే కూడా పాయల్‌ రాజ్‌పుత్‌ చేసిన ఐటమ్‌ సాంగ్‌ సినిమాపై విడుదలకు ముందు అంచనాలు పెరగడానికి కారణమైందని నిస్సందేహంగా చెప్పొచ్చు.

అయితే, ఆ ఐటమ్‌ సాంగ్‌తోపాటు సినిమా కూడా ఆశించిన స్థాయిలో వర్కవుట్‌ కాలేదు. ప్రస్తుతం పాయల్‌ పెద్ద సినిమాలతో బిజీగానే వుంది. కానీ, ‘ఆర్‌ఎక్స్‌ 100’ సినిమా ఇచ్చిన ఊపులో ఒప్పేసుకున్న ఓ చిన్న సినిమా, ఇప్పుడామెకు కొత్త తలనొప్పులు తెచ్చిపెడుతోంది. అదే ‘ఆర్‌డిఎక్స్‌ లవ్‌’. సినిమాలో హీరో ఎవరో తెలియదు. అసలు సినిమా ఎప్పుడు నిర్మాణం జరుపుకుందో కూడా తెలియదు. కానీ, ‘ఆర్‌డిఎక్స్‌ లవ్‌’ సినిమా పోస్టర్లు మాత్రం హల్‌చల్‌ చేస్తున్నాయి.

‘ఆర్‌ఎక్స్‌ 100’కి మించిన ‘ఆ’ కంటెంట్‌ అందులో వుందనే విషయాన్ని పోస్టర్స్‌ ద్వారా చెప్పకనే చెబుతున్నారు. తాజా పోస్టర్‌లో అయితే, పాయల్‌ గ్లామర్‌ని ఓ రేంజ్‌లో వాడేశారు. చేతిలో మల్లెపూలు.. తాచుపాము లాంటి నడుము.. వెరసి, పాయల్‌ ఈ పోస్టర్‌లో కిర్రాక్‌ అన్పించిందంతే.

‘ఆర్‌డిఎక్స్‌ లవ్‌’ సంగతి పక్కన పెడితే, వెంకటేష్‌ – నాగచైతన్య కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న ‘వెంకీ మామ’ సినిమాలో పాయల్‌ హీరోయిన్‌గా నటిస్తోంది. ‘డిస్కోరాజా’ సినిమాలోనూ పాయల్‌ హీరోయిన్‌గా నటిస్తోన్న విషయం విదితమే. ఇంతకీ, ‘ఆర్‌డిఎక్స్‌ లవ్‌’లో పాయల్‌ వాడకం, ఆ సినిమాకి కాస్తంతైనా హైప్‌ తీసుకొస్తుందా.? ఆమె అందం అడవి కాచిన వెన్నెలే అవుతుందా.?

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Trisha Birthday Special: కెరీర్ @22.. అందం, అభినయంకు C/o అడ్రస్...

Trisha: అందం.. అభినయం.. సినిమాల్లో హీరోయిన్లుగా రాణించేందుకు ఇవి చాలా అవసరం. అందం ఉంటే అభినయం.. అభినయం వస్తే అందం.. కొందరిలో లోటు. కానీ.. ఈ...

Nagarjuna: వైసీపీపై కింగ్ నాగార్జున వేర్వేరు ప్రకటనలు..!? వాస్తవం ఇదీ..

Nagarjuna: ఏపీలో ఎన్నికల (AP assembly elections) సందర్భంగా సినీ పరిశ్రమ, రాజకీయాల్లో.. అజాతశత్రువుగా పేరున్న అక్కినేని నాగార్జున (Nagarjuna)పై తప్పుడు ప్రచారం జరుగుతోంది. వైసీపీకి...

Satya: తల్లిదండ్రులు-కొడుకు, ఫ్యామిలీ ఎమోషన్ తో ‘సత్య’..

Satya: ‘తల్లిదండ్రులు-కొడుకు సెంటిమెంట్ తో ఎన్నో సినిమాలు వచ్చాయి. కానీ.. తన వల్ల అమ్మానాన్నలు ఇబ్బంది పడకూడదనే  ఓ కొడుకుపడే తపనతో తెరకెక్కిన ఎమోషనల్‌ డ్రామా...

సినిమా రివ్యూ: బాక్ మూవీ

హర్రర్ కామెడీ అనే జోనర్‌లో ఇప్పటికే చాలా సినిమాలొచ్చాయ్. ఎన్ని సినిమాలొచ్చినా, ఓ మోస్తరు కంటెంట్ వుంటే తేలిగ్గానే పాస్ అయిపోతాయ్.! అలాంటి జోనర్‌కే చెందిన...

Jithender Reddy: యాక్షన్ ప్రధానంగా ‘జితేందర్ రెడ్డి’.. ట్రైలర్ విడుదల

Jithender Reddy: బాహుబలి, ఎవరికి చెప్పొద్దు.. సినిమాలతో నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న రాకేష్ వర్రె ప్రధాన పాత్రలో నటించిన సినిమా 'జితేందర్ రెడ్డి' (Jithender Reddy)....

రాజకీయం

బొత్సకి డబుల్ షాక్ తప్పేలా లేదే.!

వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ, నిజానికి ఈ ఎన్నికల్లో పోటీ చేయాలనుకోలేదు. రాజ్యసభ సీటు అడిగారట గతంలోనే బొత్స. కానీ, ఈసారికి పోటీ చేయాలనీ, ఆ తర్వాత చూద్దామనీ.....

గ్రౌండ్ రిపోర్ట్: వంగా గీతకి డిపాజిట్లు కూడా దక్కవా.?

రాజకీయాల్లో ఈక్వేషన్స్ ఎప్పటికప్పుడు మారిపోతుంటాయి. ఓటరు నాడి ఏంటన్నది పసిగట్టడం రాజకీయ పార్టీలకు, నాయకులకు అంత తేలిక కాదు. బంపర్ విక్టరీ సాధిస్తారని సర్వేల్లో తేలితే, ఫలితం అత్యంత దారుణంగా వుండొచ్చు. రాజకీయాల్లో...

Sai Dharam Tej: మామ కోసం మేనల్లుడు.. జనసేనకు సాయిధరమ్ ప్రచారం

Sai Dharam Tej: ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన (Janasena) అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) కూటమి విజయానికి ఓవైపు విస్తృత ప్రచారం చేస్తున్నారు. మరోవైపు తాను పోటీ చేస్తున్న పిఠాపురంలో...

Nagarjuna: వైసీపీపై కింగ్ నాగార్జున వేర్వేరు ప్రకటనలు..!? వాస్తవం ఇదీ..

Nagarjuna: ఏపీలో ఎన్నికల (AP assembly elections) సందర్భంగా సినీ పరిశ్రమ, రాజకీయాల్లో.. అజాతశత్రువుగా పేరున్న అక్కినేని నాగార్జున (Nagarjuna)పై తప్పుడు ప్రచారం జరుగుతోంది. వైసీపీకి మద్దుతాగా.. వ్యతిరేకంగా ప్రకటనలు ఇచ్చారని రెండు...

కూతుర్ని ప్రాపర్టీగా పేర్కొన్న ముద్రగడ.! ఇదేం రాజకీయం.?

ఒకాయనేమో, రాజకీయ ప్రత్యర్థుల భార్యల్ని కార్లతో పోల్చుతాడు. అతనే, తన సొంత చెల్లెలు కట్టుకున్న చీర రంగు గురించి వ్యంగ్యంగా మాట్లాడతాడు.! ఆ అడుగు జాడల్లోనే ఆ పార్టీకి చెందిన ఇంకో నాయకుడు,...

ఎక్కువ చదివినవి

Allari Naresh: ‘ఆ ఒక్కటీ అడక్కు’లో పెళ్లి కాన్సెప్ట్ హైలైట్: దర్శకుడు మల్లి అంకం

Allari Naresh: చాలా కాలం తర్వాత అల్లరి నరేష్ (Allari Naresh) కామెడీ టైమింగ్ మళ్లీ తీసుకొస్తున్నారు దర్శకుడు మల్లి అంకం. ఆయన దర్శకత్వం వహించిన ఫ్యామిలీ ఎంటర్టైనర్ 'ఆ ఒక్కటీ అడక్కు’...

Chiranjeevi: లేటెస్ట్ అప్డేట్..! చిరంజీవి ‘విశ్వంభర’ కోసం భారీ సెట్స్..

Chiranjeevi: మెగాస్టార్ (Mega Star) చిరంజీవి (Chiranjeevi) నటిస్తున్న సినిమా ‘విశ్వంభర’. (Vishwambhara) వశిష్ఠ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా యూవీ క్రియేషన్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. చిరంజీవి కెరీర్లోనే భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న...

కూటమి మేనిఫెస్టోతో కుదేలవుతున్న వైఎస్సార్సీపీ.!

ఎన్నికల్లో రాజకీయ పార్టీలు విడుదల చేసే మేనిఫెస్టోలకి జనంలో ఒకింత ఆసక్తి వుండడం సహజం. కేవలం మేనిఫెస్టోల వల్లనే రాజకీయ పార్టీలు గెలిచేస్తాయని అనడమూ సబబు కాదు.! ఎన్నికల వేళ ఓటరు, అనేక...

గాజు గ్లాసు ఫ్రీ సింబల్.! ఎవరికి నష్టం.?

గాజు గ్లాసుని కేవలం జనసేన పార్టీకి కేటాయిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసినట్లుగా ప్రచారం జరిగింది. కానీ, ఇంతలోనే, గాజు గ్లాసు ఫ్రీ సింబల్ అయిపోయింది.! జనసేన పోటీ చేస్తున్న...

Allari Naresh: నా కామెడీ టైమింగ్ ‘ఆ ఒక్కటీ అడక్కు’లో మళ్లీ చూస్తారు: అల్లరి నరేశ్

Allari Naresh: ‘ప్రేక్షకులకు వేసవిలో 'ఆ ఒక్కటీ అడక్కు' (Aa Okkatee Adakku) పర్ఫెక్ట్ ట్రీట్.. ఇందులో కంటెంట్ నవ్విస్తూనే ఎమోషనల్ కనెక్ట్ అవుతుంద’ని హీరో అల్లరి నరేశ్ (Allari Naresh) అన్నారు....