Switch to English

పవన్ కళ్యాణ్ వెళితేగానీ, తిరుపతి సెట్టవలేదా.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,201FansLike
57,764FollowersFollow

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తిరుపతి వెళ్ళారు, పార్టీ శ్రేణుల్లో తిరుపతి అసెంబ్లీ అభ్యర్థి విషయమై నెలకొన్న గందరగోళాన్ని సరి చేశారు.! జనసేన నేత, టిక్కెట్ ఆశించి భంగపడ్డ కిరణ్ రాయల్, పవన్ కళ్యాణ్ ఇచ్చిన భరోసాతో ఇకపై తిరుపతి అభ్యర్థి శ్రీనివాసులుతో ప్రచారంలో పాల్గొంటారట.

తిరుపతి శ్రీకాళహస్తి సహా.. ఉమ్మడి చిత్తూరు జిల్లాకి చెందిన పలువురు జనసేన నేతలు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ని కలిశారు. ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల్ని గెలిపించుకుంటామని పవన్ కళ్యాణ్‌కి వాళ్ళంతా మాటిచ్చారు.

అసలు ఎందుకీ పరిస్థితి వచ్చింది.? అన్ని లెక్కలూ వేసుకుని, అన్ని పరిస్థితుల్నీ ఆకలింపు చేసుకుని, అభ్యర్థుల్ని ఎంపిక చేశాక, ఈ గలాటా ఎందుకు తెరపైకొచ్చినట్లు.? అధినేత రంగంలోకి దిగితే తప్ప, పరిస్థితులు చక్కబడనంతగా బజారుకెక్కాయెందుకు.?

సరే, ఎన్నికల వేళ ఇలాంటివన్నీ మామూలే. కాకపోతే, అధినేత పవన్ కళ్యాణ్, తాను పోటీ చేస్తున్న పిఠాపురం నియోజకవర్గంపై స్పెషల్ ఫోకస్ పెట్టాల్సి వుంది. దానికి తోడు, తీవ్ర జ్వరంతో ఇటీవల పవన్ కళ్యాణ్ బాధపడ్డారు, ఇంకా పూర్తిగా కోలుకోలేదాయన.

‘పవన్ కళ్యాణ్ గారు మొత్తం డేటాతో వచ్చారు. ఆయనకి అన్ని విషయాలూ తెలుసు. మేం కొత్తగా చెప్పడానికేమీ లేదు. మాకు భరోసా ఇచ్చారు..’ అని కిరణ్ రాయల్ చెప్పారంటే, ఇప్పటిదాకా అధినేత నిర్ణయాన్ని కిరణ్ రాయల్ ఎందుకు గౌరవించలేకపోయినట్టు.? అన్న ప్రశ్న సహజంగానే తెరపైకొస్తుంది.

పవన్ కళ్యాణ్ వరకూ కాదు, ముందుగానే ఈ సమస్య పరిష్కారమై వుండాల్సింది. నాగబాబు లాంటి నాయకులు, ఆయా సమస్యల్ని పరిష్కరించగలిగితే, అధినేత పవన్ కళ్యాణ్ మీద ఒత్తిడి తగ్గుతుంది కదా.?

79 COMMENTS

  1. The very core of your writing while appearing agreeable originally, did not really work properly with me after some time. Somewhere throughout the sentences you actually were able to make me a believer but only for a while. I nevertheless have got a problem with your leaps in logic and one would do nicely to fill in all those breaks. If you can accomplish that, I will definitely end up being fascinated.

  2. What i do not realize is in fact how you’re not really much more well-preferred than you might be now. You are very intelligent. You know thus significantly in the case of this subject, made me personally believe it from a lot of varied angles. Its like men and women don’t seem to be involved unless it?¦s one thing to do with Lady gaga! Your own stuffs great. At all times handle it up!

  3. Great – I should definitely pronounce, impressed with your website. I had no trouble navigating through all the tabs and related information ended up being truly simple to do to access. I recently found what I hoped for before you know it in the least. Reasonably unusual. Is likely to appreciate it for those who add forums or something, web site theme . a tones way for your client to communicate. Excellent task.

  4. I do like the way you have framed this matter and it does present me some fodder for thought. However, because of just what I have observed, I basically hope as the reviews pack on that people today stay on point and not embark on a tirade involving the news of the day. Yet, thank you for this outstanding piece and while I do not go along with this in totality, I regard your perspective.

  5. Magnificent goods from you, man. I’ve understand your stuff previous to and you’re just too magnificent. I actually like what you have acquired here, really like what you’re stating and the way in which you say it. You make it entertaining and you still care for to keep it sensible. I cant wait to read much more from you. This is actually a terrific web site.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

బిగ్ బాస్ వల్లే అన్ని కోట్ల రూపాయలు సంపాదించగలిగా.. గంగవ్వ

బిగ్ బాస్ రియాలిటీ షో లో పాల్గొనే వారికి పాపులారిటీతోపాటు డబ్బులు కూడా బాగానే వస్తుంటాయి. ఈ షోలో కి వచ్చి ఆర్థికంగా స్థిరపడిన వారు...

రేవ్ పార్టీ కేసులో ట్విస్ట్.. హేమ కి షాక్ ఇచ్చిన పోలీసులు

టాలీవుడ్ సీనియర్ నటి హేమకు బెంగళూరు పోలీసులు షాక్ ఇచ్చారు. రేవ్ పార్టీ కి సంబంధించి తాజాగా వారు ఛార్జ్ షీట్ దాఖలు చేశారు. అందులో...

“దేవర” సినిమా చూసే వరకు బతికించండి

19 ఏళ్ల యువకుడు క్యాన్సర్ తో పోరాడుతున్నాడు. రోజు రోజుకు మరణానికి దగ్గరవుతున్నాడు. జీవితపు చివరి రోజుల్లో ఉన్న ఆ యువకుడికి తన అభిమాన హీరో...

నాకు తెలియకుండానే విడాకులు ప్రకటించాడు.. జయం రవి పై భార్య ఆరోపణలు

తమిళ స్టార్ హీరో జయం రవి తన భార్య ఆర్తి తో విడిపోతున్నట్లు ప్రకటించి అందర్నీ షాక్ కి గురి చేశారు. వ్యక్తిగత కారణాలవల్ల తమ...

జనసేనాని వీరాభిమాని..అభయ్ నవీన్.. బిగ్ బాస్ కంటెస్టెంట్ గురించి ఈ విషయాలు...

"పెళ్లి చూపులు", "జార్జ్ రెడ్డి" వంటి హిట్ చిత్రాల్లో సపోర్టింగ్ రోల్స్ తో గుర్తింపు తెచ్చుకున్నాడు అభయ్ నవీన్. తెలంగాణలోని సిద్దిపేటకు చెందిన ఈ కుర్రాడు...

రాజకీయం

ఇంతకీ జగన్ ప్రకటించిన ‘కోటి’ విరాళం ఎక్కడ.?

విపత్తుల వేళ ప్రముఖులు విరాలాలు ప్రకటించడం మామూలే. జాతీయ స్థాయిలో ప్రధాన మంత్రి సహాయ నిధికి, రాష్ట్రాల స్థాయిలో ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళాలు ప్రకటిస్తుంటారు. తొలుత విరాళాన్ని ప్రకటించడం, ఆ తర్వాత...

వైసీపీకి మాజీ మంత్రి బాలినేని షాక్.!

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి, ఆ పార్టీకి పెద్ద షాకే ఇచ్చారు. వైసీపీని వీడనున్నట్లు సన్నిహితులకు స్పష్టం...

మళ్ళీ గెలుస్తాం.! అందర్నీ జైల్లో వేస్తాం: జగన్ ఉవాచ.!

అసలేమయ్యింది వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి.? ఆయనిప్పుడు జస్ట్ పులివెందుల ఎమ్మెల్యే మాత్రమే. ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీలో మొత్తం 175 మంది ఎమ్మెల్యేలు వుంటే, అందులో ఆయనా ఒకరు. అంతకు మించి, ఆయనకు...

సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి కన్నుమూత

సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి(72) కన్నుమూశారు. గత కొంతకాలంగా ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ తో బాధపడుతున్న ఆయన ఢిల్లీలోని ఎయిమ్స్ లో చికిత్స పొందుతున్నారు. గురువారం పరిస్థితి విషమించడంతో తుది శ్వాస విడిచారు....

Prakasam barrage: ప్రకాశం బ్యారేజీ గేట్ల ధ్వంసంలో పోలీసుల దూకుడు.. ఇద్దరి అరెస్ట్

Prakasam barrage: బెజవాడలోని ప్రకాశం బ్యారేజీని నాలుగు భారీ పడవలు ఢీకొట్టి ధ్వంసం చేసిన సంగతి తెలిసిందే. వీటి ధాటికి బ్యారేజీ 67,69,70 గేట్ల వద్ద దాదాపు 17 టన్నుల కౌంటర్ వెయిట్స్...

ఎక్కువ చదివినవి

Deepika Padukone: పండంటి బిడ్డకు జన్మనిచ్చిన దీపికా పదుకొణె..

Deepika Padukone: బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణె-రణ్ వీర్ సింగ్ జంట తల్లిదండ్రులయ్యారు. దీపికా పదుకొణె పండంటి బిడ్డకు తల్లి అయ్యారు. ఆదివారం ఉదయం ముంబైలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో ఆడబిడ్డకు...

Daily Horoscope: రాశి ఫలాలు: గురువారం 12 సెప్టెంబర్ 2024

పంచాంగం తేదీ 12- 09 - 2024, గురువారం , శ్రీ క్రోధి నామ సంవత్సరం, దక్షిణాయణం, భాద్రపద మాసం, వర్ష ఋతువు. సూర్యోదయం: ఉదయం 5:51 గంటలకు. సూర్యాస్తమయం: సాయంత్రం 6:11 గంటలకు. తిథి: శుక్ల నవమి...

వైఎస్ జగన్ ప్రకటించిన ‘కోటి’ విరాళం ఎక్కడ.?

విజయవాడ వరదల నేపథ్యంలో వైసీపీ అధినేత, పులివెందుల ఎమ్మెల్యే, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ‘కోటి రూపాయల విరాళం’ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆ కోటి రూపాయల విరాళాన్ని ఎలా...

Pawan Kalyan: ‘నిహారిక సాయం’.. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పందన ఇదే..

Pawan Kalyan: ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు భారీ వర్షాలు, వరదలతో అల్లాడిపోతున్న సంగతి తెలిసిందే. ఈక్రమంలో ప్రభుత్వాలతోపాటు దాతలు, సినీరంగ ప్రముఖులు భారీ విరాళాలు ప్రకటించారు. వీరిలో నాగబాబు తనయ నిహారిక ఉన్నారు....

Daily Horoscope: రాశి ఫలాలు: మంగళవారం 10 సెప్టెంబర్ 2024

పంచాంగం తేదీ 10- 09 - 2024, మంగళవారం , శ్రీ క్రోధి నామ సంవత్సరం, దక్షిణాయణం, భాద్రపద మాసం, వర్ష ఋతువు. సూర్యోదయం: ఉదయం 5:51 గంటలకు. సూర్యాస్తమయం: సాయంత్రం 6:11 గంటలకు. తిథి: శుక్ల సప్తమి...