Switch to English

చిరంజీవే స్ఫూర్తి.. నేనొక పరమాణువు: పవన్‌ కళ్యాణ్‌

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,452FansLike
57,764FollowersFollow

మెగాస్టార్‌ చిరంజీవి అంటే ఆయన తమ్ముళ్ళకి ఎంత ఇష్టం.? కొండంత.. సముద్రమంత.. ఆకాశమంత.. ఇలా కొలమానం చేసి చెప్పడానికి వీల్లేదు. ఓ సామాన్యుడు, సినిమా పరిశ్రమపై ఆసక్తి పెంచుకుని, ఒక్కో మెట్టూ పైకెక్కుతూ ఎదిగిన వైనం.. అదో అద్భుతం. అందుకే మెగాస్టార్‌ చిరంజీవిని చాలామంది ఇష్టపడతారు. ‘మోర్‌ దేన్‌ మెగాస్టార్‌..’ అంటూ అమితాబ్‌ బచ్చన్‌తో చిరంజీవిని పోల్చింది నేషనల్‌ మీడియా చాన్నాళ్ళ క్రితం.

చిరంజీవి అంటే కేవలం నటుడు కాదు.. చిరంజీవి అంటే ఓ శక్తి. ఓ స్ఫూర్తి. ‘చిరంజీవి నుంచి స్ఫూర్తి పొందిన లక్షలాదిమంది యువతరంలో నేనొక పరమాణువుని’ అని చెప్పడం చిరంజీవి తమ్ముడికి మాత్రమే చెల్లింది. తెలుగు సినీ పరిశ్రమలో అన్నయ్య చాటు తమ్ముడిగా కాదు, అన్నయ్యను మించిన తమ్ముడిగా తిరుగులేని ఫాలోయింగ్‌ సంపాదించుకున్నా.. అప్పటికీ ఇప్పటికీ తన సోదరుడ్ని, తండ్రి సమానుడిగా భావిస్తారు పవన్‌ కళ్యాణ్‌.

‘అసామాన్యమైన తన ప్రస్థానంలో ఎన్నెన్ని ఎదురు దెబ్బలు, కుట్రలు, కుతంత్రాలు ఎదురైనా పట్టుదలతో వాటిని తొక్కేసుకుంటూ.. ఉన్నత శిఖరాలకు ఎగబాగిన ధీరత్వం.. ఆయన వేసే ప్రతి అడుగు ఆదర్శం, అనుసరణీయం..’ అంటూ పవన్‌ కళ్యాణ్‌, తన అన్నయ్యకు పుట్టినరోజు శుభాకాంక్షలు అందిస్తూ ట్వీట్‌ చేయడం.. అన్నయ్య మీద తమ్ముడికి వున్న అపారమైన గౌరవాభిమానాల్ని చెప్పకనే చెబుతున్నాయి. అబ్దుల్‌ కలాం మాటల్ని చిరంజీవి జీవితానికి పవన్‌ కళ్యాణ్‌ ఆపాదించడం అతిశయోక్తి ఎంతమాత్రం కాదు.

ఎందుకంటే, సినీ పరిశ్రమలో ఆయన సాధించిన విజయాలు అలాంటివి. ఎదురొచ్చిన కష్టం ముందు ఏనాడూ తలొంచలేదు.. చిరంజీవి ప్రతిరోజూ విద్యార్థే. అదే ఆయన్ని సినీ రంగంలో అగ్రస్థానాన నిలబెట్టింది. చిరంజీవి స్ఫూర్తి, ఆయన కుటుంబం నుంచి చాలామంది నటులు సినీ రంగానికి పరిచయమయ్యేలా చేసింది. ఎవరూ, చెట్టు పేరు చెప్పుకుని కాయలు అమ్ముకునే ప్రయత్నం చేయలేదు. అదీ చిరంజీవి నింపిన స్ఫూర్తి. అందుకే, చిరంజీవి సమ్‌థింగ్‌ స్పెషల్‌.

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Pawan Kalyan: పవన్ ‘హరిహర వీరమల్లు’ దర్శకుడి మార్పు.. క్రిష్ స్థానంలో..

Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ (Pawan Kalyan) హీరోగా తెరకెక్కుతున్న పిరియడికల్ మూవీ ‘హరిహర వీరమల్లు’ (Harihara Veeramallu). ఈరోజు విడుదలైన టీజర్...

KL Narayana: మహేశ్-రాజమౌళి మాటకు కట్టుబడ్డారు: నిర్మాత కెఎల్. నారాయణ

KL Narayana: హలో బ్రదర్, ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు, దొంగాట, సంతోషం.. వంటి హిట్ సినిమాలు నర్మించిన నిర్మాత కె.ఎల్.నారాయణ (KL Narayana) ప్రస్తుతం...

Chiranjeevi: ఓ లిస్టు తయారు చేసా.. అందులో చిరంజీవి పేరు రాశా:...

Chiranjeevi: చిరంజీవి (Chiranjeevi) మెగాస్టార్ గా మారక ముందు.. కళాత్మక దర్శకుడిగా వంశీ (Vamsi) పేరు తెచ్చుకోకముందు వారిద్దరి కాంబినేషన్లో వచ్చిన సినిమా ‘మంచుపల్లకి’. వంశీకి...

Naveen Chandra : టాలెంటెడ్‌ హీరోకి దాదాసాహెబ్‌ ఫాల్కే అవార్డ్‌

Naveen Chandra : అందాల రాక్షసి సినిమాతో నటుడిగా మంచి గుర్తింపు దక్కించుకున్న నవీన్ చంద్ర హీరోగా ఇప్పటి వరకు ఎన్నో పాత్రల్లో నటించి మెప్పించాడు....

Allari Naresh: నా కామెడీ టైమింగ్ ‘ఆ ఒక్కటీ అడక్కు’లో మళ్లీ...

Allari Naresh: ‘ప్రేక్షకులకు వేసవిలో 'ఆ ఒక్కటీ అడక్కు' (Aa Okkatee Adakku) పర్ఫెక్ట్ ట్రీట్.. ఇందులో కంటెంట్ నవ్విస్తూనే ఎమోషనల్ కనెక్ట్ అవుతుంద’ని హీరో...

రాజకీయం

Mudragada: ముద్రగడ ఇంట రాజకీయ చిచ్చు.. కుమార్తె వ్యాఖ్యలపై పద్మనాభం స్పందన

Mudragada: మాజీ మంత్రి, వైసీపీ నేత ముద్రగడ పద్మనాభంకు సొంత ఇంటి నుంచే వ్యతిరేకత ఎదురైంది. పవన్ ను ఓడించకపోతే పేరు పద్మనాభరెడ్డిగా మార్చుకుంటానన్న వ్యాఖ్యలను ఆయన కుమార్తె క్రాంతి ఖండించారు. ఆమె...

పెన్షన్లు.. మరణాలు.. శవ రాజకీయాలు.!

తెలంగాణలో ఎండలు మండిపోతున్నాయి.. ఆంధ్ర ప్రదేశ్‌లోనూ ఎండలు మండిపోతున్నాయి. తెలంగాణలోనూ సామాజిక పెన్షన్లు లబ్దిదారులకు అందుతున్నాయి.. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో కూడా సామాజిక పెన్షన్లు లబ్దిదారులకు అందుతున్నాయి. తెలంగాణలోనూ ఎన్నికల కోడ్ అమల్లో...

భూమి హక్కు పత్రాలపై జగన్ ఫొటోల్ని సమర్థించిన మేతావి నాగేశ్వర్.!

ప్రొఫెసర్ కె నాగేశ్వర్.. గతంలో ఎమ్మెల్సీగా కూడా పని చేశారు. రాజకీయ విశ్లేషకుడిగా నిత్యం మీడియాలో కనిపిస్తూనే వుంటారు. సొంతంగా కూడా యూ ట్యూబ్ ద్వారా రాజకీయ విశ్లేషణల్ని వల్లిస్తుంటారనుకోండి.. అది వేరే...

కళ్యాణ్ దిలీప్ సుంకరకీ, జనసేన పార్టీకి సంబంధమేంటి.?

న్యాయవాది కళ్యాణ్ దిలీప్ సుంకర, జనసేన పార్టీ సింపతైజర్.! ఆయన జన సేన పార్టీ మద్దతుదారుడంతే.! జనసేన పార్టీకి సంబంధించిన నాయకుడు కాదు.! అసలు కళ్యాణ్ దిలీప్ సుంకరకి, జనసేన పార్టీలో ప్రస్తుతం...

కూటమి మేనిఫెస్టోతో కుదేలవుతున్న వైఎస్సార్సీపీ.!

ఎన్నికల్లో రాజకీయ పార్టీలు విడుదల చేసే మేనిఫెస్టోలకి జనంలో ఒకింత ఆసక్తి వుండడం సహజం. కేవలం మేనిఫెస్టోల వల్లనే రాజకీయ పార్టీలు గెలిచేస్తాయని అనడమూ సబబు కాదు.! ఎన్నికల వేళ ఓటరు, అనేక...

ఎక్కువ చదివినవి

నవరత్నాలు ప్లస్సు కాదు.. ఇప్పుడు మైనస్.!

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, ఎన్నికల మేనిఫెస్టో ప్రకటించింది. దీనికి ‘నవరత్నాలు ప్లస్’ అని పేరు పెట్టుకుంది ఆ పార్టీ. రైతులకు రుణ మాఫీ సహా, పలు కీలక అంశాలు కొత్త మేనిఫెస్టోలో వైసీపీ...

పెన్షన్లు.. మరణాలు.. శవ రాజకీయాలు.!

తెలంగాణలో ఎండలు మండిపోతున్నాయి.. ఆంధ్ర ప్రదేశ్‌లోనూ ఎండలు మండిపోతున్నాయి. తెలంగాణలోనూ సామాజిక పెన్షన్లు లబ్దిదారులకు అందుతున్నాయి.. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో కూడా సామాజిక పెన్షన్లు లబ్దిదారులకు అందుతున్నాయి. తెలంగాణలోనూ ఎన్నికల కోడ్ అమల్లో...

Betting case: బెట్టింగ్ కేసులో బాలీవుడ్ నటుడు అరెస్టు.. సినీ ఫక్కీలో తప్పించుకుని..

Betting case: సంచలనం రేపిన మహదేవ్ బెట్టింగ్ యాప్ (Mahadev betting app case) కుంభకోణంలో బాలీవుడ్ నటుడు సాహిల్ ఖాన్ (Sahil Khan) ను పోలీసులు అరెస్టు చేశారు. అరెస్టును తప్పించుకునేందుకు...

Prachi Nigam: యూపీ టాపర్ పై ట్రోలింగ్.. దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చిన బాలిక

Prachi Nigam: సోషల్ మీడియాలో కొందరి విపరీత పోకడకలకు హద్దు లేకుండా పోతోంది. ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh) విద్యార్ధిని పదో తరగతి పరిక్షల్లో 98.5శాతం ఉత్తీర్ణత సాధించిన బాలిక సత్తాను కొనియాడకుండా రూపంపై...

Naveen Chandra : టాలెంటెడ్‌ హీరోకి దాదాసాహెబ్‌ ఫాల్కే అవార్డ్‌

Naveen Chandra : అందాల రాక్షసి సినిమాతో నటుడిగా మంచి గుర్తింపు దక్కించుకున్న నవీన్ చంద్ర హీరోగా ఇప్పటి వరకు ఎన్నో పాత్రల్లో నటించి మెప్పించాడు. ఈతరం యంగ్‌ హీరోల్లో చాలా మంది...