Switch to English

కమ్ముకున్న యుద్ధ మేఘాలు… పంజా విసురుతున్న చమురు ధరలు

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,459FansLike
57,764FollowersFollow

ఆకాశంలో కారుమేఘాలు ఆస్ట్రేలియాను భయపెడుతుంటే… యుద్ధమేఘాలు పశ్చిమాసియాను కలవరపెడుతున్నాయి. అమెరికా దూకుడుకు ఇరాన్ సవాల్ విసురుతున్నది. మాతో పెట్టుకుంటే ఏమౌతుందో రుచి చూపిస్తామని అంటూ… ఇరాక్ లో ఉన్న అమెరికన్ ఎయిర్ బేస్ పైనే ఏకంగా డజన్ల సంఖ్యలో మిస్సైల్స్ ను ప్రయోగించింది. ఈ దాడిలో అమెరికన్ ఉగ్రవాదులు 80 మంది వరకు చనిపోయారని అంటున్నా… అంతకంటే ఇంకా ఎక్కువే మరణించి ఉంటారని ఓ అంచనా. ఇరాన్ రివొల్యూషనరీ ఆర్మీనే ప్రత్యక్షంగా ఈ ఆపరేషన్లో పాల్గొనడంతో అమెరికా షాక్ తిన్నది.

బెదిరిస్తే దారికొస్తుందేమో అనుకుంటే దాడులు చేసేదాకా రావడంతో అమెరికాకు ఏం చేయాలో తెలియడమే లేదు. యుద్దానికి కాలు దువ్వితే అమెరికా ఆర్ధిక వ్యవస్థ చితికిపోతుంది. ఇప్పటికే ఆర్ధికంగా ఇబ్బందులు పడుతున్నది. పైకి మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నా, లోలోపల మాత్రం భయపడుతూనే ఉన్నది. ఎందుకంటే అవతల ఉన్నది ఇరాక్ కాదు… ఇరాన్. అన్ని రకాలుగా ఆ దేశం అభివృద్ధి చెందింది. ఘనమైన ఆర్ధిక వ్యవస్థను, పుష్కలమైన యుద్ధ సామాగ్రిని కలిగి ఉన్నది. మరణించిన సులేమాని నేతృత్వంలో ఇరాన్ ఆర్మీ బలంగా తయారైంది.

ఆ దేశంలో దండిగానే అణ్వస్త్రాలను తయారు చేసుకుంది. ఇప్పుడు అమెరికా సైన్యం ఇరాన్ దేశంపై ప్రత్యక్షంగా దాడికి దిగితే, ఇరాన్ అణ్వస్త్రాలను ప్రయోగించడానికి ఏ మాత్రం వెనకడుగు వేయదు. ఇరాన్ అణ్వస్త్రాలను ప్రయోగించిందా ప్రపంచ వినాశనానికి నాందిపడినట్టే అవుతుంది. ఎందుకంటే ఇరాన్ కు అమెరికా కంటే కూడా సౌదీ శత్రుదేశం. సౌదీని, ఇరాక్ ను అడ్డంపెట్టుకొని ఇరాన్ పై విరుచుకుపడాలని చూస్తున్నది.

తేడా వచ్చి అణ్వాయుధాలను ప్రయోగిస్తే మాత్రం పశ్చిమాసియా మొత్తం శవాల గుట్టగా మారుతుంది అనడంలో సందేహం అవసరం లేదు. ఈ వినాశనం జరగకుండా ఉండాలి అంటే, అమెరికా మౌనంగా ఉండాలి. ఎందుకంటే, ఇరాన్ కు భారీ నష్టం జరిగింది. ఆ దేశంలోనే టాప్ 2 పొజిషన్లో ఉన్న వ్యక్తిపై దాడి చేసి హతమార్చారు అంటే వాళ్లకు కోపం ఉంటుంది కదా మరి. ఈ కోపాన్ని ఇలా ప్రదర్శించడం సహజమే.

అమెరికా కూడా రెచ్చిపోయి దాడికి దిగితే మాత్రం వంగ బాబా (మాతజీ) చెప్పినట్టుగా వినాశనం పశ్చిమ దిక్కునుంచే ప్రారంభం అవుతుంది. గల్ఫ్ లో మరో యుద్ధం సంభవించే అవకాశాలు ఉన్నాయని తెలియడంతో ఇండియాలో పెట్రోల్, డీజిల్ వంటి నిత్యావసర వస్తువుల ధరలు పెరిగే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. స్టాక్ మార్కెట్లన్నీ ఈరోజు ఒక్కసారిగా కుదేలయ్యాయి. వేలకోట్ల రూపాయల నష్టం సంభవించింది.

3 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Allari Naresh: ‘ఆ ఒక్కటీ అడక్కు’లో పెళ్లి కాన్సెప్ట్ హైలైట్: దర్శకుడు...

Allari Naresh: చాలా కాలం తర్వాత అల్లరి నరేష్ (Allari Naresh) కామెడీ టైమింగ్ మళ్లీ తీసుకొస్తున్నారు దర్శకుడు మల్లి అంకం. ఆయన దర్శకత్వం వహించిన...

Anand Devarakonda: మే 31న ఆనంద్ దేవరకొండ “గం..గం..గణేశా”

Anand Devarakonda: ‘బేబి’ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ సాధించిన యంగ్ హీరో ఆనంద్ దేవరకొండ (Anand Devarakonda) నటించిన కొత్త సినిమా "గం..గం..గణేశా" (Gum...

Betting case: బెట్టింగ్ కేసులో బాలీవుడ్ నటుడు అరెస్టు.. సినీ ఫక్కీలో...

Betting case: సంచలనం రేపిన మహదేవ్ బెట్టింగ్ యాప్ (Mahadev betting app case) కుంభకోణంలో బాలీవుడ్ నటుడు సాహిల్ ఖాన్ (Sahil Khan) ను...

Movie: శ్రీ కమలహాసిని మూవీ మేకర్స్ ప్రొడక్షన్ నెం.1 మూవీ ప్రారంభం

Movie: ప్రస్తుతం ట్రెండ్ కంటెంట్, కాన్సెప్ట్ ఉన్న సినిమాలదే. అలా వచ్చిన సినిమాలను ప్రేక్షకులు ఆదరిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శ్రీ కమలహాసిని మూవీ...

Samantha: ఈసారి సరికొత్త లుక్.. పుట్టినరోజున ‘సమంత’ కొత్త సినిమా అప్డేట్

Samantha: సౌత్ స్టార్ హీరోయిన్ సమంత (Samantha) కొన్నాళ్లుగా సినిమాలు చేయడం లేదు. సమంత నుంచి కొత్త సినిమా కబురు కోసం ఆమె అభిమానులు ఎప్పటినుంచో...

రాజకీయం

Hassan Sex Scandal: హాసన్ లో సెక్స్ కుంభకోణం.. బాధితురాలు ఎంపీకి బంధువే

Hassan: పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో కర్ణాటకలో హాసన్ సెక్స్ కుంభకోణం రాజకీయ ప్రకంపనలు రేపుతోంది. మాజీ మంత్రి రేవణ్ణ, ఆయన కుమారుడు ఎంపీ ప్రజ్వల్ పై లైంగిక దౌర్జన్యం కేసులు నమోదవడమే ఇందుకు...

సీమలో ‘సిరిగిపోయిన’ వైసీపీ మేనిఫెస్టో.!

దీన్ని మేనిఫెస్టో అంటారా.? 2019 ఎన్నికల మేనిఫెస్టోలోంచి కొన్ని అంశాల్ని తీసేస్తే, అది ‘నవరత్నాలు మైనస్’ అవుతుందిగానీ, ‘నవరత్నాలు ప్లస్’ ఎలా అవుతుంది.? ఈ మేనిఫెస్టో దెబ్బకి, ‘వైసీపీకి అధికారం మైనస్’ అంటూ...

Chiranjeevi: పిఠాపురంలో చిరంజీవి ప్రచారానికి వస్తారా..?!

Chiranjeevi: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఏపీ రాజకీయాలు వేసవి ఎండలకుమల్లే రోజురోజుకీ హీటెక్కిపోతున్నాయి. పార్టీలన్నీ రాష్ట్రవ్యాప్తంగా ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. ఈక్రమంలో రాజకీయాల్లో మిక్స్ అయ్యే సినీ గ్లామర్ ఈసారీ కనిపిస్తోంది. ఎన్నికల సమయంలో...

గెలిచాక పార్టీ మారతారట.! ఏపీలో ఇదో కొత్త ట్రెండ్.!

‘మమ్మల్ని గెలిపించండి.. గెలిచాక, ఈ పార్టీలో వుండం. మేం పార్టీ మారతాం.. ఖచ్చితంగా..!’ అంటూ కొందరు అభ్యర్థులు ఎన్నికల ప్రచారంలో భాగంగా చేస్తున్న వ్యాఖ్యలు, ఓటర్లకు భలే వినోదాన్ని ఇస్తున్నాయి. అధికార వైసీపీకి...

వంగా గీత ‘పార్టీ మార్పు’ ప్రచారం వెనుక.!

వంగా గీత పార్టీ మారుతున్నారట కదా.! వైసీపీకి గుడ్ బై చెప్పి, జనసేనలోకి ఆమె వెళ్ళబోతున్నారట కదా.! నామినేషన్‌ని వంగా గీత వెనక్కి తీసుకుంటున్నారట కదా.! ఇవన్నీ సోషల్ మీడియా వేదికగా జరుగుతున్న...

ఎక్కువ చదివినవి

Allari Naresh: ‘ఆ ఒక్కటీ అడక్కు’లో పెళ్లి కాన్సెప్ట్ హైలైట్: దర్శకుడు మల్లి అంకం

Allari Naresh: చాలా కాలం తర్వాత అల్లరి నరేష్ (Allari Naresh) కామెడీ టైమింగ్ మళ్లీ తీసుకొస్తున్నారు దర్శకుడు మల్లి అంకం. ఆయన దర్శకత్వం వహించిన ఫ్యామిలీ ఎంటర్టైనర్ 'ఆ ఒక్కటీ అడక్కు’...

Samantha: ఈసారి సరికొత్త లుక్.. పుట్టినరోజున ‘సమంత’ కొత్త సినిమా అప్డేట్

Samantha: సౌత్ స్టార్ హీరోయిన్ సమంత (Samantha) కొన్నాళ్లుగా సినిమాలు చేయడం లేదు. సమంత నుంచి కొత్త సినిమా కబురు కోసం ఆమె అభిమానులు ఎప్పటినుంచో ఎదురు చూస్తున్నారు. నేడు ఆమె పుట్టినరోజు...

ఎన్టీయార్ అభిమానుల్నే నమ్ముకున్న కొడాలి నాని.!

మామూలుగా అయితే, గుడివాడ అసెంబ్లీ నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యే కొడాలి నానికి తిరుగే లేదు.! కానీ, ఈసారి ఈక్వేషన్ మారినట్లే కనిపిస్తోంది. నియోజకవర్గంలో రోడ్ల దుస్థితి దగ్గర్నుంచి, చాలా విషయాలు కొడాలి నానికి...

చెల్లెలి చీర రంగు మీద పడి ఏడ్చేవాళ్ళని ఏమనగలం.?

ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి ఆయన ప్రస్తుతానికి.! ఎన్నికల తర్వాత ఆ పదవి వుంటుందా.? ఊడుతుందా.? అన్నది వేరే చర్చ. ఓ రాజకీయ పార్టీకి అధినేత కూడా.! ఎంత బాధ్యతగా మాట్లాడాలి.? అదీ కుటుంబ...

Betting case: బెట్టింగ్ కేసులో బాలీవుడ్ నటుడు అరెస్టు.. సినీ ఫక్కీలో తప్పించుకుని..

Betting case: సంచలనం రేపిన మహదేవ్ బెట్టింగ్ యాప్ (Mahadev betting app case) కుంభకోణంలో బాలీవుడ్ నటుడు సాహిల్ ఖాన్ (Sahil Khan) ను పోలీసులు అరెస్టు చేశారు. అరెస్టును తప్పించుకునేందుకు...