న్యాచురల్ స్టార్ నాని చేసిన రీసెంట్ సినిమా అంటే సుందరానికీ ప్లాప్ అయింది. ఈ సినిమా డీసెంట్ రివ్యూలు అందుకున్నా కానీ కలెక్షన్స్ లో మాత్రం వెనుకబడింది. దీంతో కొంత గ్యాప్ తీసుకున్న నాని తన నెక్స్ట్ సినిమా దసరా షూటింగ్ ను తిరిగి మొదలుపెట్టాడు.
నాని కెరీర్ లో మొదటిసారి పూర్తి స్థాయి మాస్ కథాంశంతో రూపొందుతోన్న సినిమా ఇది. నాని కెరీర్లోనే అత్యధిక బడ్జెట్ ఈ సినిమాకు అవుతోంది. తాజా సమాచారం ప్రకారం కేవలం ఒక్క సెట్ కోసమే 7 కోట్ల రూపాయలను ఖర్చుపెడుతున్నారట.
దీన్ని బట్టే అర్ధం చేసుకోవచ్చు దసరా చిత్రానికి ఎంత ఖర్చుపెడుతున్నారో. సినిమాకు సంబంధించి చాలా పొర్షన్లు ఈ సెట్ లోనే చిత్రీకరిస్తారట. శ్రీకాంత్ ఓదెల అనే కొత్త దర్శకుడు ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాడు. కీర్తి సురేష్ కథానాయిక.
79909 565358Wonderful post, thanks so considerably for sharing. Do you happen to have an RSS feed I can subscribe to? 177054
938235 760958This is the sort of details Ive long been in search of. Thanks for posting this data. 663129
145447 76883magnificent post, quite informative. I wonder why the other specialists of this sector do not notice this. You need to continue your writing. Im certain, youve a great readers base already! 743727
546699 363136Were glad to become visitor on this pure web site, regards in this rare information! 913223