రన్ రాజా రన్ వంటి డీసెంట్ హిట్ తర్వాత ప్రభాస్ తో సినిమా చేసే అవకాశాన్ని సంపాదించాడు సుజీత్. అయితే సాహో ఎంత పెద్ద ప్లాప్ అయిందో మనం చూసాం. ఈ సినిమా విడుదలై మూడేళ్లు పూర్తయినా కానీ ఇంకా సుజీత్ తన నెక్స్ట్ సినిమాను మొదలుపెట్టలేదు.
మెగాస్టార్ చిరంజీవి నుండి గాడ్ ఫాదర్ రీమేక్ కోసం పిలుపు వచ్చింది. అయితే సుజీత్ చేసిన మార్పులు చిరుకి నచ్చకపోవడంతో ఆ సినిమా నుండి తప్పుకున్నాడు. ప్రస్తుతం మోహన్ రాజా దర్శకత్వంలో ఆ సినిమా చేస్తున్నాడు చిరు.
ఇక పవన్ కళ్యాణ్ తో తేరి సినిమా రీమేక్ అవకాశం కూడా వచ్చింది. దాని మీద సుజీత్ వర్క్ చేసాడు కూడా. అయితే పవన్ కు ప్రస్తుతం హరీష్ శంకర్ సినిమా భవదీయుడు భగత్ సింగ్ చేయడానికే ఖాళీ లేదు. ఇక సుజీత్ సినిమా చేస్తాడా?
431634 542330Wonderful work! This is the type of information that are meant to be shared across the web. 840168
712423 307778Hey! Fine post! Please keep us posted when I can see a follow up! 951017
998716 311572I discovered your weblog web site on google and check some of your early posts. Continue to maintain up the superb operate. I just further up your RSS feed to my MSN News Reader. Looking for forward to studying extra from you in a while! 442944
563001 438231Hello there, just became alert to your blog by way of Google, and found that it is truly informative. Im gonna watch out for brussels. I will appreciate if you continue this in future. Lots of individuals will probably be benefited from your writing. Cheers! xrumer 139679