Switch to English

గుంటనక్కలు.. ఎదవ రాజకీయాలు: వి.సా.రెడ్డిపై నాగబాబు ఫైర్‌

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,449FansLike
57,764FollowersFollow

సోషల్‌ మీడియాలో ఏదో ఒక చెత్త కామెంట్‌ పెట్టడం.. జనాలతో తిట్టించుకోవడం తప్ప వేరే పనిలేనట్టుంది వైసీపీ ముఖ్య నేత విజయసాయిరెడ్డికి. ఒకరిద్దరు విజయసాయి ట్వీట్లపై హర్షం వ్యక్తం చేస్తే.. వందల మంది ఆయన్ని ఏకి పారేస్తుంటారు. ‘పబ్లిసిటీ కక్కుర్తి’ కాకపోతే, తిట్టించుకోవడం కోసం ట్వీట్లు పెట్టడమేంటట.?

‘కరోనా ఆపత్కాలంలో రాజకీయాలు చేయకుండా జనసేన స్వీయ నియంత్రణ పాటిస్తోందట. రాజకీయాలు చేయడానికి నీకు గ్రౌండే లేదు కదా పవన్‌. ఎక్కడో హైద్రాబాద్‌లో కూర్చుని, నేను లేస్తే మనిషిని కాదు అని చిటికెలేసినట్లుగా వుంది నీ వాలకం. ప్రజా తీర్పుని అప్పుడే మర్చిపోతే ఎలా.?’ అని విజయసాయిరెడ్డి తాజాగా ట్వీటేశారు.

కరోనా వైరస్‌ వేళ జనసేన పార్టీ పాటిస్తున్న సంయమనం అందరికీ తెల్సిందే. కానీ, అధికార వైసీపీ ఏం చేస్తోంది.? అడ్డగోలు రాజకీయాలు చేస్తోంది. ఈ సమయంలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ని మార్చాల్సిన అవసరం ఏంటి.? ఓ పక్క జనం కరోనా వైరస్‌తో ప్రాణాలు కోల్పోతోంటే.. స్థానిక ఎన్నికలు ఎలాగైనా జరిపేయాలనే కక్కుర్తి అధికార పార్టీది. తమ రాజకీయ కక్కుర్తికి అనుగుణంగా రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ వ్యవహరించకపోవడంతో, అడ్డగోలు ఆర్డినెన్స్‌ తెచ్చి.. రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ పదవీ కాలాన్ని తగ్గించి, కమిషనర్‌గా పనిచేసిన నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌పై ‘కుల’ ముద్ర వేసి, సాగనంపేశారు. న్యాయస్థానాల్లో మొట్టికాయలు అలవాటైపోయిన వైసీపీ ప్రభుత్వానికీ ఈసారి కూడా మొట్టికాయలు తప్పేలా లేవు. నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ వ్యవహారంపై ప్రభుత్వాన్ని జనసేన ప్రశ్నించడంతో, వి.సా.రెడ్డిగారికి కోపమొచ్చి పై విధంగా ట్వీటేశారు.

దానికి స్పందించిన జనసేన నేత నాగబాబు, వైసీపీ గుంటనక్క రాజకీయాల్ని బయటపెట్టారు. ‘విజయసాయిరెడ్డీ.. నువ్వు చెప్పింది కరెక్టే. ఈ ఎదవ రాజకీయాలు చేయడానికి నీలాంటి గుంటనక్కలున్న సంగతి మాకు తెలుసు. విజయసాయిరెడ్డి.. మన ఇద్దరి కామన్‌ స్నేహితుడి ద్వారా నా ఇంటికి వచ్చి పవన్‌తో దోస్తీకి రెడీ అన్న మీ గుంట నక్క రాజకీయాలు నాకు గుర్తున్నాయి..’ అంటూ నాగబాబు ట్వీటేయడం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో పెను ప్రకంపనలు సృష్టించింది.

నిజమే, 2019 ఎన్నికలకు ముందు జనసేన పార్టీతో పొత్తు కోసం వైసీపీ విశ్వ ప్రయత్నాలు చేసింది. సాక్షాత్తూ విజయసాయిరెడ్డి రంగంలోకి దిగారు. అయితే, జనసేన అందుకు సుముఖత వ్యక్తం చేయలేదు. కానీ, అటు టీడీపీ నేతలు, ఇటు వైసీపీ నేతలు.. గ్రౌండ్‌ లెవల్‌లో పవన్‌ కళ్యాణ్‌ పేరు చెప్పి ఓట్లు అడుక్కున్న విషయాన్ని ఎలా మర్చిపోగలం.? గుంటూరు జిల్లాలో ఓ ముఖ్య నేత అయితే, పవన్‌ కళ్యాణ్‌ అభిమానుల్ని ఉద్దేశించి తనకే ఓటు వేయాలనీ, లేకపోతే తన రాజకీయ భవిష్యత్తు ముగిసిపోతుందనీ కంటతడి పెట్టిన విషయాన్ని ఎలా మర్చిపోగలం.?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Rana: రజినీకాంత్ వేట్టయాన్, ప్రభాస్ కల్కిపై రానా దగ్గుబాటి కామెంట్స్ వైరల్

Rana: రజినీకాంత్ (Rajinikanth) హీరోగా అమితాబ్ బచ్చన్ (Amitabh Bachhan) ముఖ్య పాత్రలో వస్తున్న వేట్టయాన్ (Vettaiyan), ప్రభాస్ (Prabhas) హీరోగా అమితాబ్ ముఖ్య పాత్రలో...

Trisha Birthday Special: కెరీర్ @22.. అందం, అభినయంకు C/o అడ్రస్...

Trisha: అందం.. అభినయం.. సినిమాల్లో హీరోయిన్లుగా రాణించేందుకు ఇవి చాలా అవసరం. అందం ఉంటే అభినయం.. అభినయం వస్తే అందం.. కొందరిలో లోటు. కానీ.. ఈ...

Nagarjuna: వైసీపీపై కింగ్ నాగార్జున వేర్వేరు ప్రకటనలు..!? వాస్తవం ఇదీ..

Nagarjuna: ఏపీలో ఎన్నికల (AP assembly elections) సందర్భంగా సినీ పరిశ్రమ, రాజకీయాల్లో.. అజాతశత్రువుగా పేరున్న అక్కినేని నాగార్జున (Nagarjuna)పై తప్పుడు ప్రచారం జరుగుతోంది. వైసీపీకి...

Satya: తల్లిదండ్రులు-కొడుకు, ఫ్యామిలీ ఎమోషన్ తో ‘సత్య’..

Satya: ‘తల్లిదండ్రులు-కొడుకు సెంటిమెంట్ తో ఎన్నో సినిమాలు వచ్చాయి. కానీ.. తన వల్ల అమ్మానాన్నలు ఇబ్బంది పడకూడదనే  ఓ కొడుకుపడే తపనతో తెరకెక్కిన ఎమోషనల్‌ డ్రామా...

సినిమా రివ్యూ: బాక్ మూవీ

హర్రర్ కామెడీ అనే జోనర్‌లో ఇప్పటికే చాలా సినిమాలొచ్చాయ్. ఎన్ని సినిమాలొచ్చినా, ఓ మోస్తరు కంటెంట్ వుంటే తేలిగ్గానే పాస్ అయిపోతాయ్.! అలాంటి జోనర్‌కే చెందిన...

రాజకీయం

బొత్సకి డబుల్ షాక్ తప్పేలా లేదే.!

వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ, నిజానికి ఈ ఎన్నికల్లో పోటీ చేయాలనుకోలేదు. రాజ్యసభ సీటు అడిగారట గతంలోనే బొత్స. కానీ, ఈసారికి పోటీ చేయాలనీ, ఆ తర్వాత చూద్దామనీ.....

గ్రౌండ్ రిపోర్ట్: వంగా గీతకి డిపాజిట్లు కూడా దక్కవా.?

రాజకీయాల్లో ఈక్వేషన్స్ ఎప్పటికప్పుడు మారిపోతుంటాయి. ఓటరు నాడి ఏంటన్నది పసిగట్టడం రాజకీయ పార్టీలకు, నాయకులకు అంత తేలిక కాదు. బంపర్ విక్టరీ సాధిస్తారని సర్వేల్లో తేలితే, ఫలితం అత్యంత దారుణంగా వుండొచ్చు. రాజకీయాల్లో...

Sai Dharam Tej: మామ కోసం మేనల్లుడు.. జనసేనకు సాయిధరమ్ ప్రచారం

Sai Dharam Tej: ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన (Janasena) అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) కూటమి విజయానికి ఓవైపు విస్తృత ప్రచారం చేస్తున్నారు. మరోవైపు తాను పోటీ చేస్తున్న పిఠాపురంలో...

Nagarjuna: వైసీపీపై కింగ్ నాగార్జున వేర్వేరు ప్రకటనలు..!? వాస్తవం ఇదీ..

Nagarjuna: ఏపీలో ఎన్నికల (AP assembly elections) సందర్భంగా సినీ పరిశ్రమ, రాజకీయాల్లో.. అజాతశత్రువుగా పేరున్న అక్కినేని నాగార్జున (Nagarjuna)పై తప్పుడు ప్రచారం జరుగుతోంది. వైసీపీకి మద్దుతాగా.. వ్యతిరేకంగా ప్రకటనలు ఇచ్చారని రెండు...

కూతుర్ని ప్రాపర్టీగా పేర్కొన్న ముద్రగడ.! ఇదేం రాజకీయం.?

ఒకాయనేమో, రాజకీయ ప్రత్యర్థుల భార్యల్ని కార్లతో పోల్చుతాడు. అతనే, తన సొంత చెల్లెలు కట్టుకున్న చీర రంగు గురించి వ్యంగ్యంగా మాట్లాడతాడు.! ఆ అడుగు జాడల్లోనే ఆ పార్టీకి చెందిన ఇంకో నాయకుడు,...

ఎక్కువ చదివినవి

Hassan Sex Scandal: హాసన్ లో సెక్స్ కుంభకోణం.. బాధితురాలు ఎంపీకి బంధువే

Hassan: పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో కర్ణాటకలో హాసన్ సెక్స్ కుంభకోణం రాజకీయ ప్రకంపనలు రేపుతోంది. మాజీ మంత్రి రేవణ్ణ, ఆయన కుమారుడు ఎంపీ ప్రజ్వల్ పై లైంగిక దౌర్జన్యం కేసులు నమోదవడమే ఇందుకు...

Nagarjuna: వైసీపీపై కింగ్ నాగార్జున వేర్వేరు ప్రకటనలు..!? వాస్తవం ఇదీ..

Nagarjuna: ఏపీలో ఎన్నికల (AP assembly elections) సందర్భంగా సినీ పరిశ్రమ, రాజకీయాల్లో.. అజాతశత్రువుగా పేరున్న అక్కినేని నాగార్జున (Nagarjuna)పై తప్పుడు ప్రచారం జరుగుతోంది. వైసీపీకి మద్దుతాగా.. వ్యతిరేకంగా ప్రకటనలు ఇచ్చారని రెండు...

Chiranjeevi: ఓ లిస్టు తయారు చేసా.. అందులో చిరంజీవి పేరు రాశా: దర్శకుడు వంశీ

Chiranjeevi: చిరంజీవి (Chiranjeevi) మెగాస్టార్ గా మారక ముందు.. కళాత్మక దర్శకుడిగా వంశీ (Vamsi) పేరు తెచ్చుకోకముందు వారిద్దరి కాంబినేషన్లో వచ్చిన సినిమా ‘మంచుపల్లకి’. వంశీకి దర్శకుడిగా తొలి సినిమా. సితార సినిమా...

ఎన్నికల వేళ గిట్టబాటవుతున్న ‘కూలీ’.!

ఎన్నికల ప్రచారం ఓ ప్రసహనం ఈ రోజుల్లో.! మండుటెండల్లో అభ్యర్థులకు చుక్కలు కనిపిస్తున్నాయి. పార్టీల క్యాడర్ పడే పాట్లు వేరే లెవల్.! కింది స్థాయి నేతల కష్టాలూ అన్నీ ఇన్నీ కావు.! ఇంతకీ, ఎన్నికల...

Sukumar: ఈ ఉత్తమ బాలనటి.. టాప్ డైరెక్టర్ సుకుమార్ కుమార్తె..

Sukumar: టాలీవుడ్ (Tollywood) లో సుకుమార్‌ (Sukumar) జీనియస్ దర్శకుడిగా పేరు తెచ్చుకుంటే.. ఆయన కుమార్తె సుకృతివేణి (Sukruthi Veni) నటనలో రాణిస్తోంది. ఆమె ప్ర‌ధాన పాత్ర‌లో తెరకెక్కిన ‘గాంధీ తాత చెట్టు’...