Switch to English

మజిలీ దర్శకుడితో మరోసారి నాగ చైతన్య!!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? admin@telugubulletion.com ని సంప్రదించండి.

88,953FansLike
57,764FollowersFollow

వరస ప్లాపులతో సతమతమవుతున్నాడు నాగ చైతన్య. తన తర్వాతి చిత్రం కోసం గట్టిగా ప్రయత్నిస్తున్నాడు. నాగ చైతన్య తన తర్వాతి చిత్రాన్ని చందూ మొండేటి దర్శకత్వంలో చేస్తున్నాడు. జాలర్ల నేపథ్యంలో ఈ సినిమా ఉంటుంది. ఈ చిత్ర ప్రీప్రొడక్షన్ రెండు, మూడు నెలల సమయం తీసుకున్నారు.

ఇక తాజా సమాచారం ప్రకారం నాగ చైతన్య, శివ నిర్వాణ దర్శకత్వంలో సినిమా చేయడానికి చూస్తున్నాడు. ఈ చిత్రానికి సంబంధించిన పనులు కూడా మొదలవుతున్నాయి. వీరిద్దరూ కలిసి చేసిన మజిలీ సూపర్ హిట్ అయిన విషయం తెల్సిందే. శివ నిర్వాణ చెప్పిన కథకు నాగ చైతన్య కూడా ఇంప్రెస్ అయినట్లు తెలుస్తోంది.

మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాను నిర్మించే అవకాశముంది. ఇక నాగ చైతన్య నటించిన సిరీస్ దూత కూడా డిసెంబర్ లో విడుదల కానుంది.

సినిమా

ఆసక్తి హద్దులు దాటితే… థ్రిల్‌తో కట్టిపడేసిన ‘నయనం’ ట్రైలర్

వైవిధ్యమైన కథలను ఎప్పటికప్పుడు ప్రేక్షకులకు అందిస్తూ ముందుకు సాగుతున్న జీ5, మరో కొత్త తెలుగు ఒరిజినల్ సిరీస్‌తో ప్రేక్షకుల్ని ఆకట్టుకోడానికి సిద్ధమైంది. డిసెంబర్ 19 నుంచి...

త్రీ రోజెస్ 2లో మరింత ఎంటర్‌టైన్‌మెంట్: ఈషా రెబ్బా, హర్ష చెముడు

ఆహా ఓరిజినల్స్‌లో సూపర్‌హిట్‌గా నిలిచిన “త్రీ రోజెస్” వెబ్ సిరీస్ సీజన్ 2 ఈ నెల 12వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌కి సిద్ధమవుతోంది. ఈషా రెబ్బా,...

సినీ ప్రముఖులతో సీఎం రేవంత్ చర్చలు

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు సినీ ప్రముఖులతో నిర్వహించిన ప్రత్యేక సమావేశం సానుకూల వాతావరణంలో సాగింది. ఈ సమావేశానికి ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి కోమటిరెడ్డి...

BIGG BOSS 9 TELUGU E94: కప్పు గెలిస్తే ముందుగా ...

బిగ్ బాస్ సీజన్ 9 మంగళవారం ప్రసారమైన 94వ ఎపిసోడ్ ప్రేక్షకులను స్క్రీన్‌కి అతుక్కుపోయేలా చేసింది. హౌస్‌లో డ్రామా, ఆర్గ్యుమెంట్లు, స్ట్రాటజీలు, ఎమోషన్లు— అన్నీ ఉన్నాయి....

అఖండ 2 రిలీజ్ డేట్ ఫైనల్: డిసెంబర్ 12నే తాండవం, ప్రీమియర్లు...

గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ, బ్లాక్‌బస్టర్ మేకర్ బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో వస్తున్న మోస్ట్ ఎవైటెడ్ మాస్ అండ్ డివైన్ ఎంటర్టైనర్ అఖండ 2:...

రాజకీయం

రెండు దశాబ్దాల రోడ్డు కష్టాలను పరిష్కరించిన పవన్ కళ్యాణ్

రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు పవన్ కళ్యాణ్ ప్రజల సమస్యలపై చూపుతున్న స్పందన మరోసారి కనిపించింది. ఐ.ఎస్. జగన్నాథపురం పర్యటనలో ప్రజలు వివరించిన రోడ్డు సమస్యలను వెంటనే పరిశీలించిన ఆయన, రెండు కీలక రోడ్ల...

ఆంధ్రప్రదేశ్‌లో ఏఐ యూనివర్సిటీకి ఓపెన్‌ఏఐ సహకారం కోరిన మంత్రి లోకేష్

శాన్‌ఫ్రాన్సిస్కోలో ఓపెన్‌ఏఐ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ శ్రీనివాస్ నారాయణన్‌ను రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ కలిసి ముఖ్యమైన చర్చలు జరిపారు. ఆంధ్రప్రదేశ్‌ను కృత్రిమ మేధస్సు (AI) వినియోగంలో...

అమరావతి క్రియేటర్ ల్యాండ్‌కు కాన్వా సహకారం – లోకేష్ కీలక చర్చలు

శాన్ ఫ్రాన్సిస్కో (అమెరికా): అమరావతిని జ్ఞాన, సృజనాత్మకత, డిజిటల్ అవకాశాల కేంద్రంగా తీర్చిదిద్దే యత్నాల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వేగం పెంచింది. ఈ దిశగా రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ మంత్రి నారా లోకేష్,...

అమరావతిలో క్వాంటమ్ రీసెర్చ్ హబ్‌కు రిగెట్టి సహకారం కోరిన లోకేష్

అమరావతిని అంతర్జాతీయ టెక్నాలజీ కేంద్రంగా తీర్చిదిద్దే లక్ష్యంతో రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ అమెరికా పర్యటనను కొనసాగిస్తున్నారు. శాన్‌ఫ్రాన్సిస్కోలో రిగెట్టి కంప్యూటింగ్ సిటిఓ డేవిడ్ రివాస్‌ను ఆయన...

ఆంధ్రుల విశ్వాసాన్ని నిలబెట్టుకుంటాం: డల్లాస్‌లో లోకేష్ హామీ

అమెరికాలోని డల్లాస్‌లో నిర్వహించిన తెలుగు డయాస్పోరా సమావేశంలో మంత్రి నారా లోకేష్ ప్రవాసాంధ్రులకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతూ, ఆంధ్రుల కోసం ప్రభుత్వం మరింత బాధ్యతతో పనిచేస్తుందని పేర్కొన్నారు. ప్రతిపక్షంలో ఉన్న కష్టకాలాల్లో ప్రవాసాంధ్రులు...

ఎక్కువ చదివినవి

ఉడుపి శ్రీకృష్ణ మఠంలో పవన్ కళ్యాణ్ ప్రత్యేక దర్శనం

ఉడుపి శ్రీకృష్ణ మఠంలో ఆదివారం ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి సందర్శన విశేష ఆదరణ పొందింది. సంప్రదాయ వైభవంతో జరిగిన ఈ పర్యటనలో పవన్ కళ్యాణ్ గారు మొదట కనకదాసుల గుడిని...

“మద్రాస్ నా జన్మభూమి, తెలంగాణ నా కర్మభూమి, ఆంధ్రప్రదేశ్ నా ఆత్మభూమి”: బాలకృష్ణ

గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ – బ్లాక్‌బస్టర్ దర్శకుడు బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ డివైన్ యాక్షన్ ఎక్స్‌ట్రావగాంజా ‘అఖండ 2: తాండవం’ ప్రపంచవ్యాప్తంగా డిసెంబర్ 5, 2025న...

Daily Horoscope: డిసెంబర్ 10, 2025 బుధవారం రాశిఫలాలు

మేషం (Aries): పనులు అనుకున్న వేగంలో సాగుతాయి. మాటల్లో స్పష్టత ఉంటే అపార్థాలు తొలగుతాయి. ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకుంటారు. కుటుంబ సభ్యుల నుంచి మంచి సహకారం లభిస్తుంది. అనూహ్యంగా చిన్న...

రాయలసీమ ‘రాతన’లో ఎన్టీఆర్ విగ్రహం ఆవిష్కరణ

కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గం రాతన గ్రామంలో దివంగత మహానటుడు, మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు  నూతన విగ్రహావిష్కరణ శనివారం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ కుమారుడు నందమూరి మోహనకృష్ణ,...

“ఇట్స్ ఓకే గురు” అందరికీ కనెక్ట్ అయ్యే ఫీల్-గుడ్ సినిమా: మెహర్ రమేష్

‘ఇట్స్ ఓకే గురు’ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్‌ ఆనందంగా జరిగింది. ఇప్పటికే విడుదలైన టీజర్‌, పాటలు మంచి స్పందన తెచ్చుకోవడంతో... ఈ సందర్భంగా మాట్లాడిన అతిథులు, సినిమా టీమ్‌ సభ్యులు చిత్రానికి మంచి...