ఏంది యావరూ మరీనూ.! ఈ రచ్చ ఏంటి బిగ్ బాస్.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? admin@telugubulletion.com ని సంప్రదించండి.

91,105FansLike
57,764FollowersFollow

ఎవరన్నా తనని నామినేట్ చేస్తే, హౌస్ మేట్స్ అస్సలు జీర్ణించుకోలేరు.! గత సీజన్లలో పద్ధతి వేరు. ఈసారి పద్ధతి వేరు. దాదాపు అందరు కంటెస్టెంట్లదీ ఒకటే తీరు.. చివరికి శివాజీతోపాటు.!

ఫ్రస్ట్రేషన్.. ఫ్రస్ట్రేషన్.. ఫ్రస్ట్రేషన్.. అసలు ఎందుకీ అసహనం.? ఎలిమినేషన్ ప్రక్రియ కోసం ముందుగా చేపట్టే నామినేషన్ ప్రక్రియ విషయంలో ఎందుకింత ఆందోళన చెందాలి కంటెస్టెంట్లు.?

వారమంతా కంటెంట్ ఇస్తే సరిపోతుంది కదా.? పైగా, వారమంతా కలిసే వుంటారు.. స్నేహంగా వుంటారు. సిల్లీ రీజన్స్‌తోనే నామినేట్ అవుతుంటారు. అంతకన్నా సిల్లీగా ఎలిమినేట్ అవుతుంటారు. బిగ్ బాస్ ఎవర్ని బయటకు పంపాలనుకుంటే, వాళ్ళు ఔట్ అయిపోతారు. సో, అనవసరంగా గొడవపడి సాధించేది ఏమీ వుండదు.

ఇక, ఈ వారం నామినేషన్ ప్రక్రియలో యావర్ చేసిన యాగీ అంతా ఇంతా కాదు. అమర్ దీప్ గోల మామూలే. పల్లవి ప్రశాంత్ అయితే మరీ ఛండాలం.! ‘ఎవర్నీ నామినేట్ చేయలేను బిగ్ బాస్.. నా దగ్గర పాయింటే లేదు..’ అంటూ మొసలి కన్నీరు కార్చి, సెల్ఫ్ నామినేట్ అయ్యింది అశ్విని. దాని వల్ల ఆమెకు ఒరిగిందేంటో.!

ప్రియాంక కెప్టెన్ అయ్యింది. కానీ, కెప్టెన్‌గా ఆమెను గుర్తించనంటాడు యావర్. బిగ్ బాస్ ఏం చేస్తున్నట్టు.? మందలించాలి కదా.? ప్చ్.. నిద్దరోతున్నాడు. వీకెండ్ ఎపిసోడ్‌లో నాగార్జున కడిగి పారేస్తాడో, లైట్ తీసుకుంటాడో.!

శివాజీ విషయానికొస్తే, అవతలి వ్యక్తిని అస్సలు మాట్లాడనివ్వడు. ‘అమ్మా, బొమ్మా..’ అంటూ అత్యద్భుతమైన నటనతో విసిగించేస్తుంటాడు. ఈాసారీ అదే చేశాడు. ఈ వీకెండ్ డబుల్ ఎలిమినేషన్. ప్రియాంక కెప్టెన్ కాబట్టి ఆమె సేఫ్. పల్లవి ప్రశాంత్ చేతిలో ఎవిక్షన్ పాస్ పెట్టేశారు. సో, అతనూ సేఫ్ అనుకోవాలా.?

డబుల్ ఎలిమినేషన్‌లో పల్లవి ప్రశాంత్ వుంటాడు, ఆ ఎవిక్షన్ పాస్ వాడేసుకుంటాడు, వచ్చేవారం ఔట్ అయిపోతాడు.. ఇదీ నడుస్తున్న టాక్.!

సినిమా

Allu Arjun: హైకోర్టును ఆశ్రయించిన అల్లు అర్జున్.. కారణమిదే

Allu Arjun: వ్యక్తిగత హక్కుల పరిరక్షణ విషయంలో మరో స్టార్ హీరో కోర్టును ఆశ్రయించారు. వ్యక్తిగత అనుమతి లేకుండా తన పేరు, ఫోటోలు, వీడియోలు, వాయిస్‌...

Tamannaah: తమన్నాకు ఎదురుదెబ్బ.. పిటిషన్ కొట్టివేసిన హైకోర్టు

Tamannaah: స్టార్ హీరోయిన్ గా తెలుగు, తమిళ భాషల్లో స్టార్ హీరోల సినిమాల్లో నటించారు తమన్నా. ఎన్నో హిట్ సినిమాలు ఆమె ఖాతాలో ఉన్నాయి. హిందీలోనూ...

“స్టాండ్‌అప్ కామెడీ వివాదం”: అనుదీప్ వ్యాఖ్యలపై పోలీసులకు ఫిర్యాదు

స్టాండ్‌అప్ కామెడీ పేరిట ప్రముఖుల వ్యక్తిగత జీవితాలపై చేసిన వ్యాఖ్యలు వివాదానికి దారితీశాయి. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి Pawan Kalyan, నటుడు Ram Charan, అలాగే...

రష్మిక ‘కాక్టెయిల్ 2’ అప్‌డేట్: సిసిలీలో ఫుల్ జోష్ షూట్!

నటి Rashmika Mandanna తన కొత్త సినిమా కాక్టెయిల్ 2 గురించి ఆసక్తికరమైన అప్‌డేట్ ఇచ్చారు. తన పాత్ర ‘దియా’ డైరీ నుంచి ఒక భాగాన్ని...

Meenakshi Seshadri: ‘ఆపద్భాంధవుడు’ పాట మీద ఇష్టం తో రీల్ చేసిన...

Meenakshi Seshadri: మెగాస్టార్ చిరంజీవి కెరీర్లో ఒక ఆణిముత్యం ‘ఆపద్భాంధవుడు’. గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కిన సినిమాలో చిరంజీవి పాత్ర పల్లెల్లో అందమైన పొలాల మధ్య పారే...

రాజకీయం

అన్న క్యాంటీన్‌పై వైసీపీ కార్యకర్తల ప్రశంసలు… రాజకీయంగా ఆసక్తికర మలుపు!

ఆంధ్రప్రదేశ్‌లో అన్న క్యాంటీన్లపై మరోసారి చర్చ మొదలైంది. పేదలకు తక్కువ ధరలో నాణ్యమైన భోజనం అందిస్తున్న ఈ క్యాంటీన్లపై ఈసారి వైసీపీ కార్యకర్తల నుంచే ప్రశంసలు రావడం ఆసక్తికరంగా మారింది. “అన్న క్యాంటీన్‌లో...

“ప్రభుత్వ స్కూళ్లలో పెద్ద మార్పులు”: మౌలిక సదుపాయాలపై లోకేష్ ఫోకస్

అమరావతిలో జరిగిన సమీక్షలో రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి Nara Lokesh ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్ కళాశాలల్లో మౌలిక సదుపాయాలు, ప్రవేశాల పెంపు, విద్యా నాణ్యతపై కీలక ఆదేశాలు జారీ చేశారు....

“నెల్లూరు రాజకీయాల్లో ట్విస్ట్”: కలెక్టర్ చర్యలతో జగన్ సభకు స్పందన తగ్గిందా?

నెల్లూరు జిల్లాలో మత్స్యకారుల సమస్యల నేపథ్యంలో జరిగిన రాజకీయ పరిణామాలు ఆసక్తికరంగా మారాయి. జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ అంశాన్ని కేంద్రంగా చేసుకుని మాజీ సీఎం Y. S. Jagan Mohan Reddy చేపట్టిన...

“కంపెనీలను తరిమేస్తారా?”: లోకేష్ ఫైర్, జగన్‌పై తీవ్ర విమర్శలు

ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడుల వాతావరణంపై మంత్రి Nara Lokesh తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. దేశ రక్షణకు అవసరమైన అధునాతన బోట్లు తయారు చేసే కంపెనీ రాష్ట్రానికి రావాలనుకుంటే స్వాగతించాల్సింది పోయి, అడ్డుకుంటామని చెప్పడం...

జనసేన స్పోక్స్‌పర్సన్స్‌కు స్పెషల్ ట్రైనింగ్… వర్క్‌షాప్ ముగింపు

విజయవాడలో రెండు రోజుల పాటు నిర్వహించిన జనసేన పార్టీ అధికార ప్రతినిధుల శిక్షణ వర్క్‌షాప్ విజయవంతంగా ముగిసింది. ఈ కార్యక్రమంలో ఇరు తెలుగు రాష్ట్రాల నుంచి అధికార ప్రతినిధులు, ఔత్సాహిక నాయకులు పాల్గొని...

ఎక్కువ చదివినవి

‘హుషారు 2’లో అశోక్ గల్లా… హైదరాబాద్‌లో షూటింగ్ జోరుగా

యువ హీరో Ashok Galla ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం “హుషారు 2” ప్రస్తుతం టాలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారుతోంది. ఫుల్ లెంగ్త్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ చిత్రానికి Sree Harsha...

“నెల్లూరు రాజకీయాల్లో ట్విస్ట్”: కలెక్టర్ చర్యలతో జగన్ సభకు స్పందన తగ్గిందా?

నెల్లూరు జిల్లాలో మత్స్యకారుల సమస్యల నేపథ్యంలో జరిగిన రాజకీయ పరిణామాలు ఆసక్తికరంగా మారాయి. జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ అంశాన్ని కేంద్రంగా చేసుకుని మాజీ సీఎం Y. S. Jagan Mohan Reddy చేపట్టిన...

రోడ్డు కట్‌పై రచ్చ… నాణ్యతా పరీక్షలే అంటూ ఉప ముఖ్యమంత్రి కార్యాలయం వివరణ

రాష్ట్రంలో రహదారుల నిర్మాణంపై జరుగుతున్న ప్రచారాలపై ఉప ముఖ్యమంత్రి కార్యాలయం స్పష్టత ఇచ్చింది. కొన్ని వర్గాలు, అనుకూల మీడియా సంస్థలు రోడ్లలో కనిపిస్తున్న కట్‌లను నిర్మాణ లోపాలుగా చూపిస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాయని...

Vishnu Priya: చిక్కుల్లో నటి విష్ణుప్రియ..! ఆమెపై క్రిమినల్ కేసు నమోదుకు డిమాండ్

Vishnu Priya: సినీ నటి, బుల్లితెర యాంకర్ విష్ణుప్రియపై పోలిస్ కేసు నమోదయింది. ఇన్ స్ట్రాగ్రామ్ వేదికగా ఆమె చేస్తున్న పబ్లిసిటీ యువతను పెడదోవ పట్టించేలా ఉందంటూ ఏఐఎస్ఎఫ్ ఆగ్రహం వ్యక్తం చేసింది....

“హిట్స్ ఉంటేనే డిమాండ్.. శ్రీలీలకు ప్రస్తుతం చిన్న బ్రేక్?”

టాలీవుడ్‌లో ఫిల్మ్ ఇండస్ట్రీ అంటేనే ఫలితాల మీదే ఆధారపడే ప్రపంచం. ముఖ్యంగా హీరోయిన్లకు హిట్స్ ఉంటేనే డిమాండ్ పెరుగుతుంది. అందం, అభినయం, డాన్స్—అన్నీ కలగలిపిన ప్రతిభతో Sreeleela తక్కువ సమయంలోనే టాప్ చాయిస్...