Switch to English

మెగా ప్రిన్సెస్.! గోల్డెన్ స్పూన్‌తో పుట్టినా ముళ్ళబాటలో వికసించిన నిహారిక.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,453FansLike
57,764FollowersFollow

సాధారణంగా స్టార్ హీరోల ఇంట్లోంచి అమ్మాయిలు వెండితెరపై హీరోయిన్లుగా వెలిగిపోవడమంటే అదేమంత ఆషామాషీ వ్యవహారం కాదు. బాలీవుడ్‌లో ఇది సర్వసాధారణమే. తమిళ సినీ పరిశ్రమలోనూ పెద్దగా సమస్యల్లేవ్. తెలుగు సినీ పరిశ్రమకు వచ్చేసరికి మాత్రం వ్యవహారాలు తేడాగా వుంటాయ్.

మెగా ప్రిన్సెస్.. కొణిదెల నిహారిక.! తొలుత బుల్లితెరపై సత్తా చాటింది. ఆ తర్వాత వెండితెరపై తనదైన ప్రత్యేకతను చాటుకునేందుకు ప్రయత్నించింది. ఈ క్రమంలో నిహారిక ఎదుర్కొన్న సమస్యలు అన్నీ ఇన్నీ కావు. గోల్డెన్ స్పూన్.. అన్న పేరుగానీ, సినీ రంగంలో ఆమె ప్రయాణం.. నల్లేరు మీద నడక కాదు.! అడుగడుగునా ముళ్ళదారి ఎదురయ్యిందామెకి.!

ఓ ప్రముఖ యంగ్ హీరోతో ఎఫైర్.. అంటూ గాసిప్స్ పుట్టుకొచ్చాయ్.. పొగరు.. అంటూ అడ్డగోలు కథనాలు ప్రచారంలోకి వచ్చాయి. మెగా కాంపౌండ్ నుంచి వచ్చే హీరోలనే వదలని ఓ సెక్షన్ మీడియా.. నిహారికని వదులుతుందా.?

కుల జాడ్యం మొత్తాన్నీ నిహారిక మీద చూపించింది సదరు మీడియా. మీడియాలో రెండు ప్రధాన ‘వర్గాలు’ నిహారికను టార్గెట్‌గా చేసుకుని నడిపించిన యాగీ అంతా ఇంతా కాదు. కానీ, నిహారిక తానేంటో నిరూపించుకుంది. నటిగా మంచి మార్కులేయించుకుంది. కానీ, హీరోయిన్‌గా నిలదొక్కుకోవాలన్న కల మాత్రం నెరవేర్చుకోలేకపోయింది.

అత్యంత దురదృష్టకరమైన విషయమేంటంటే, పెళ్ళి చేసుకుని.. నటనకు దాదాపు గుడ్ బై చెప్పినా కూడా నిహారిక, మీడియాలోని ఆ రెండు వర్గాల నుంచి తప్పించుకోలేకపోయింది. నిహారిక సంసారంలో నిప్పులు పోయాలని ఆ రెండు మీడియా రక్కసులూ ఆమె వెంట పడ్డాయి. తప్పుడు ప్రచారాలు చేశాయ్.!

మీడియా వేధింపుల సంగతి పక్కన పెడితే, నిహారిక ఏనాడూ స్థైర్యం కోల్పోలేదు. నాన్న కూచి అయినాగానీ, ధైర్యంగా నిలబడింది. ఓటీటీ వేదికగా అలాగే యూ ట్యూబ్ వేదికగా నిహారిక నిర్మాణ కార్యకలాపాలు కొనసాగిస్తూనే వుంది. పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్ మీద ఇంట్రెస్టింగ్ కంటెంట్‌ని వీక్షకుల ముందుంచుతోంది.

ఢీ జూనియర్ డాన్స్ షో‌కి హోస్ట్‌గా వ్యవహరించిన నిహారిక, ‘ముద్ద పప్పు ఆవకాయ్’, ‘నాన్న కూచి’ వంటి సోస్‌తో నటిగా, నిర్మాతగా ఆకట్టుకుంది. ‘ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ’ లాంటి మంచి ఓటీటీ కంటెంట్‌ని అందించింది. ‘హలో వరల్డ్’ అంటూ ఓటీటీ వీక్షకుల్ని ఆకట్టుకుంది.

నటిగా వెండితెరపై ‘ఒకమనసు’తో తెరంగేట్రం చేసిన నిహారిక, ‘హ్యాపీ వెడ్డింగ్’, ‘సూర్యకాంతం’ తదితర తెలుగు సినిమాలతోపాటు, ‘ఒరు నల్ల నాయ్ పాత్తు సొల్రెన్’ అనే తమిళ సినిమాలోనూ నటించిన సంగతి తెలిసిందే.

నాన్న నిర్మాత నటుడు, అన్నయ్య హీరో.. పెదనాన్న మెగాస్టార్.. చిన్నాన్న పవర్ స్టార్.. ఈ నేపథ్యంలో తనకంటూ ఓ ప్రత్యేకత.. అదీ నిర్మాతగా మంచి గుర్తింపు తెచ్చుకోవాలన్న నిహారిక ప్రయత్నాన్ని అభినందించి తీరాల్సిందే. మెగా ప్రిన్సెస్ ముందు ముందు మెగా నిర్మాతగా కూడా సత్తా చాటాలని ఆకాంక్షిస్తూ ఆమెకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తోంది తెలుగు బులెటిన్ డాట్ కామ్.

6 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

KL Narayana: మహేశ్-రాజమౌళి మాటకు కట్టుబడ్డారు: నిర్మాత కెఎల్. నారాయణ

KL Narayana: హలో బ్రదర్, ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు, దొంగాట, సంతోషం.. వంటి హిట్ సినిమాలు నర్మించిన నిర్మాత కె.ఎల్.నారాయణ (KL Narayana) ప్రస్తుతం...

Chiranjeevi: ఓ లిస్టు తయారు చేసా.. అందులో చిరంజీవి పేరు రాశా:...

Chiranjeevi: చిరంజీవి (Chiranjeevi) మెగాస్టార్ గా మారక ముందు.. కళాత్మక దర్శకుడిగా వంశీ (Vamsi) పేరు తెచ్చుకోకముందు వారిద్దరి కాంబినేషన్లో వచ్చిన సినిమా ‘మంచుపల్లకి’. వంశీకి...

Naveen Chandra : టాలెంటెడ్‌ హీరోకి దాదాసాహెబ్‌ ఫాల్కే అవార్డ్‌

Naveen Chandra : అందాల రాక్షసి సినిమాతో నటుడిగా మంచి గుర్తింపు దక్కించుకున్న నవీన్ చంద్ర హీరోగా ఇప్పటి వరకు ఎన్నో పాత్రల్లో నటించి మెప్పించాడు....

Allari Naresh: నా కామెడీ టైమింగ్ ‘ఆ ఒక్కటీ అడక్కు’లో మళ్లీ...

Allari Naresh: ‘ప్రేక్షకులకు వేసవిలో 'ఆ ఒక్కటీ అడక్కు' (Aa Okkatee Adakku) పర్ఫెక్ట్ ట్రీట్.. ఇందులో కంటెంట్ నవ్విస్తూనే ఎమోషనల్ కనెక్ట్ అవుతుంద’ని హీరో...

Sukumar: ఈ ఉత్తమ బాలనటి.. టాప్ డైరెక్టర్ సుకుమార్ కుమార్తె..

Sukumar: టాలీవుడ్ (Tollywood) లో సుకుమార్‌ (Sukumar) జీనియస్ దర్శకుడిగా పేరు తెచ్చుకుంటే.. ఆయన కుమార్తె సుకృతివేణి (Sukruthi Veni) నటనలో రాణిస్తోంది. ఆమె ప్ర‌ధాన...

రాజకీయం

కూటమి మేనిఫెస్టోతో కుదేలవుతున్న వైఎస్సార్సీపీ.!

ఎన్నికల్లో రాజకీయ పార్టీలు విడుదల చేసే మేనిఫెస్టోలకి జనంలో ఒకింత ఆసక్తి వుండడం సహజం. కేవలం మేనిఫెస్టోల వల్లనే రాజకీయ పార్టీలు గెలిచేస్తాయని అనడమూ సబబు కాదు.! ఎన్నికల వేళ ఓటరు, అనేక...

ఇన్ సైడ్ స్టోరీ.! ఉప్మా పద్మనాభం రెడ్డి.!

మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం, ప్రస్తుతం వైసీపీ నేతగా వున్నారు.! వున్నారంటే, వున్నారంతే.! ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గంలో పోటీ చేస్తున్న జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌ని...

గాజు గ్లాసు ఫ్రీ సింబల్.! ఎవరికి నష్టం.?

గాజు గ్లాసుని కేవలం జనసేన పార్టీకి కేటాయిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసినట్లుగా ప్రచారం జరిగింది. కానీ, ఇంతలోనే, గాజు గ్లాసు ఫ్రీ సింబల్ అయిపోయింది.! జనసేన పోటీ చేస్తున్న...

వెబ్‌చారమ్.! చిరంజీవిపై విషం చిమ్మడమేనా పాత్రికేయమ్.?

కొన్ని మీడియా సంస్థలు రాజకీయ పార్టీలకు అమ్ముడుపోయాయ్.! ఔను, ఇందులో కొత్తదనం ఏమీ లేదు.! కాకపోతే, మీడియా ముసుగులో వెబ్‌చారానికి పాల్పడుతుండడమే అత్యంత హేయం.! ఫలానా పార్టీకి కొమ్ముకాయడం ఈ రోజుల్లో తప్పు...

వైఎస్ షర్మిల ఓటమిపై వైఎస్ జగన్ మొసలి కన్నీరు.!

కడపలో వైఎస్ షర్మిల ఓడిపోతుందనీ, డిపాజిట్లు కూడా ఆమెకు రావనీ వైసీపీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జోస్యం చెప్పారు. నేషనల్ మీడియాకి చెందిన ఓ న్యూస్...

ఎక్కువ చదివినవి

Nagarjuna: నాగార్జునతో బాలీవుడ్ హీరో ఢీ..! ఆసక్తి రేకెత్తిస్తున్న న్యూస్

Nagarjuna: సినిమాల్లో కాంబినేషన్స్ ఎప్పుడూ ఆసక్తి రేకెత్తిస్తూంటాయి. ప్రస్తుత రోజుల్లో సినిమాకు బిజినెస్ జరగాలన్నా.. ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ కలగాలన్నా కాంబినేషన్స్ పై ఎక్కువ దృష్టి పెడుతున్నారు మేకర్స్. ఈక్రమంలోనే టాలీవుడ్, బాలీవుడ్ కి...

Allari Naresh: నా కామెడీ టైమింగ్ ‘ఆ ఒక్కటీ అడక్కు’లో మళ్లీ చూస్తారు: అల్లరి నరేశ్

Allari Naresh: ‘ప్రేక్షకులకు వేసవిలో 'ఆ ఒక్కటీ అడక్కు' (Aa Okkatee Adakku) పర్ఫెక్ట్ ట్రీట్.. ఇందులో కంటెంట్ నవ్విస్తూనే ఎమోషనల్ కనెక్ట్ అవుతుంద’ని హీరో అల్లరి నరేశ్ (Allari Naresh) అన్నారు....

గాజు గ్లాసు ఫ్రీ సింబల్.! ఎవరికి నష్టం.?

గాజు గ్లాసుని కేవలం జనసేన పార్టీకి కేటాయిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసినట్లుగా ప్రచారం జరిగింది. కానీ, ఇంతలోనే, గాజు గ్లాసు ఫ్రీ సింబల్ అయిపోయింది.! జనసేన పోటీ చేస్తున్న...

కూటమి మేనిఫెస్టోతో కుదేలవుతున్న వైఎస్సార్సీపీ.!

ఎన్నికల్లో రాజకీయ పార్టీలు విడుదల చేసే మేనిఫెస్టోలకి జనంలో ఒకింత ఆసక్తి వుండడం సహజం. కేవలం మేనిఫెస్టోల వల్లనే రాజకీయ పార్టీలు గెలిచేస్తాయని అనడమూ సబబు కాదు.! ఎన్నికల వేళ ఓటరు, అనేక...

పిఠాపురంలో వరుణ్ తేజ్ ప్రచారంపై వైసీపీ ఏడుపు.!

వైసీపీ కంటే, వైసీపీ పెంచి పోషిస్తోన్న నీలి కూలి మీడియా ఎక్కువ బాధపడిపోతోంది కొన్ని విషయాల్లో. సినీ నటుడు వరుణ్ తేజ్, పిఠాపురం నియోజకవర్గంలో జనసేన పార్టీ తరఫున ఎన్నికల ప్రచారం నిర్వహిస్తే,...