Switch to English

రాశి ఫలాలు: ఆదివారం 18 డిసెంబర్ 2022

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

89,799FansLike
57,764FollowersFollow

పంచాంగం

శ్రీ శుభకృత్ నామ సంవత్సరం దక్షిణాయణం హేమంత ఋతువు మార్గశిర మాసం

సూర్యోదయం: ఉ.6:26
సూర్యాస్తమయం: సా.5:30
తిథి: మార్గశిర బహుళ దశమి రా.10:51 వరకు తదుపరి ఏకాదశి
సంస్కృతవారం:భానువాసరః (ఆదివారం)
నక్షత్రము: చిత్త పూర్తి
యోగం: శోభ తె.2:38 వరకు తదుపరి అతిగండ
కరణం: వనిజ ఉ.10:52 వరకు తదుపరి విషిటి
దుర్ముహూర్తం: సా.4:25 నుండి 5:13 వరకు
వర్జ్యం :ఉ.10:39 నుండి మ.12:17 వరకు
రాహుకాలం: సా.4:30 నుండి 6:00 వరకు
యమగండం: మ.12:00 నుండి 1:30 వరకు
గుళికా కాలం : మ.2:57 నుండి సా.4:19 వరకు
బ్రాహ్మీ ముహూర్తం: తె.5:07 నుండి 5:55 వరకు
అమృతఘడియలు: రా.12:23 నుండి 2:01 వరకు
అభిజిత్ ముహూర్తం: ఉ.11:50 నుండి మ.12:34 వరకు

ఈరోజు (18-12-2022) రాశి ఫలితాలు

రాశి ఫలాలు: గురువారం నవంబర్ 18, 2019

మేషం: భాగస్వామ్య వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. అనుకున్న పనులు అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందుతాయి. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆర్థిక పురోగతి సాధిస్తారు. దూరపు బంధువుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి.

వృషభం: ప్రముఖులతో పరిచయాలు లాభసాటిగా సాగుతాయి. చేపట్టిన పనుల్లో విజయం సాధిస్తారు. గృహమున ఆశ్చర్యకరమైన సంఘటనలు చోటుచేసుకుంటాయి. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో ఉన్నత పదవులు పొందుతారు సంతాన విషయంలో శుభవార్తలు అందుతాయి. ఆకస్మిక ధనలాభ సూచనలున్నవి.

మిథునం: దైవ కార్యక్రమాలపై దృష్టి సారిస్తారు. చేపట్టిన పనుల్లో ఆటంకాలు ఉంటాయి. కుటుంబ సభ్యులతో స్వల్ప వివాదాలు ఉంటాయి. వ్యాపార, ఉద్యోగాలలో గందరగోళ పరిస్థితులుంటాయి. స్వల్ప అనారోగ్య సమస్యలుంటాయి. నూతన రుణయత్నాలు కలసిరావు. ఆకస్మిక ప్రయాణ సూచనలున్నవి.

కర్కాటకం: చిన్ననాటి మిత్రుల కలయిక ఆనందం కలిగిస్తుంది. ఇంటా బయట పరిస్థితులు అనుకూలిస్తాయి. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగాలలో వివాదాలు పరిష్కారమౌతాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆకస్మిక ధన, వస్తు లాభాలు పొందుతారు.

సింహం: నూతన వాహన కొనుగోలుకు అవరోధాలు తొలగుతాయి. వ్యాపారమునకు పెట్టుబడులు అందుతాయి. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆర్థిక లావాదేవీలు సంతృప్తినిస్తాయి. ఉద్యోగాలలో అనుకూల వాతావరణం ఉంటుంది. బంధువులతో సంబంధ బాంధవ్యాలు మెరుగుపడుతాయి.

కన్య: నిరుద్యోగుల ప్రయత్నాలు కొంత వరకు అనుకూలిస్తాయి. నూతన రుణయత్నాలు చేస్తారు. దూర ప్రయాణాలలో వాయిదా పడుతాయి. ఉద్యోగ వాతావరణం గందరగోళంగా ఉంటుంది. ఆరోగ్య విషయంలో శ్రద్ద అవసరం ఆర్థిక పరిస్థితి గందరగోళంగా ఉంటుంది. వృధా ఖర్చులు పెరుగుతాయి.

తుల: స్థిరాస్తి కొనుగోలుకు అవరోధాలు తొలగుతాయి. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. సేవ కార్యక్రమాలకు ధన సహాయం అందిస్తారు. వ్యాపార, ఉద్యోగాలలో వివాదాలు సర్దుమణుగుతాయి. కుటుంబ సభ్యులతో దైవ దర్శనాలు చేసుకుంటారు. కొన్ని వ్యవహారాలలో ఆప్తుల సలహాలు పాటిస్తారు.

వృశ్చికం: కుటుంబసభ్యులతో వివాదాలు కలుగుతాయి. ఇంటా బయట పరిస్థితులు అంతగా అనుకూలించవు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు స్వల్పంగా లాభిస్తాయి. ఉద్యోగాలలో సమస్యలు తొలగుతాయి. చేపట్టిన పనులలో వ్యయప్రయాసలు అధికామౌతాయి. ఆకస్మిక ధన వ్యయ సూచనలున్నవి.

ధనస్సు: ఉద్యోగాలలో అనుకూల వాతావరణం ఉంటుంది. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. పనులు చకచకా సాగుతాయి. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశములు అందుతాయి. మీ నిర్ణయాలు అందరికి నచ్చే విధంగా ఉంటాయి. వ్యాపారమున భాగస్థుల ప్రవర్తన ఆశ్చర్యపరుస్తాయి.

మకరం: వ్యాపార వ్యవహారాలు అనుకూలంగా సాగుతాయి. సంఘంలో పలుకుబడి పెరుగుతుంది. పాతమిత్రుల కలయిక ఆనందం కలిగిస్తుంది. ఉద్యోగాలలో అధికారులతో వివాదాలు పరిష్కారమౌతాయి. ఆర్థిక లావాదేవీలు సంతృప్తినిస్తాయి. విలువైన వస్త్ర వస్తులాభాలు పొందుతారు.

కుంభం: దూర ప్రయాణ సూచనలున్నవి సన్నిహితులతో విభేదాలు చికాకు పరుస్తాయి. కుటుంబంలో కొందరి మాటలు మానసికంగా బాధిస్తాయి. వ్యాపార, ఉద్యోగాలలో నిరుత్సాహ వాతావరణం ఉంటుంది. పాత ఋణలు తీర్చడానికి నూతన రుణాలు చేయాల్సి వస్తుంది. దైవదర్శనాలు చేసుకుంటారు.

మీనం: కుటుంబ సభ్యులతో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. చేపట్టిన పనులలో శ్రమ పెరుగుతుంది. ఆర్థిక పరంగా సమస్యలు తప్పవు. వ్యాపార, ఉద్యోగాలు అంతంత మాత్రంగా సాగుతాయి. వాహన ప్రయాణాలలో జాగ్రత్త అవసరం. దైవ చింతన కలుగుతుంది. ఆరోగ్య విషయంలో శ్రద్ద అవసరం.

9 COMMENTS

సినిమా

సమంతకి ఫ్యాన్స్ రిక్వెస్ట్.. ఏమనో తెలుసా..?

సౌత్ స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం బాలీవుడ్ లో కూడా దూసుకెళ్లాలని చూస్తుంది. అక్కడ ఫ్యామిలీ మ్యాన్ 2 వెబ్ సీరీస్ చేసి హిట్ అందుకున్న...

రెట్రో కోసం రౌడీ వస్తున్నాడు..!

కోలీవుడ్ స్టార్ సూర్య నటించిన రెట్రో సినిమా మే 1న పాన్ ఇండియా లెవెల్ లో రిలీజ్ అవుతుంది. ఈ సినిమాను కార్తీక్ సుబ్బరాజ్ డైరెక్ట్...

“పవన్ సార్.. మీరు వచ్చాక మా సమస్యలు తీరాయ్”

"మీరు వచ్చాక ఇళ్ల పట్టాలు ఇప్పించి నాలుగు దశాబ్దాల మా కల నెరవేర్చారు సార్. మీకు చెప్పగానే మా కాలనీకి కుళాయి వచ్చింది. విద్యుత్తు సరఫరా...

సూపర్ హిట్ SVCC బ్యానర్ లో మాచో స్టార్ గోపీచంద్ సినిమా..!

మాచో స్టార్ గోపీచంద్ సక్సెస్ ఫుల్ బ్యానర్ లో శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్ లో సినిమా చేస్తున్నారు. తెలుగు చలన చిత్ర పరిశ్రమలో...

ఈ అభిమానం ఎగ్జైట్ చేస్తుంది : విజయ్ దేవరకొండ

యూత్ లో విపరీతమైన క్రేజ్ ఉన్న స్టార్ విజయ్ దేవరకొండ. తన సినిమాలతో ఫ్యాన్స్ అండ్ ఆడియన్స్ ని అలరిస్తున్న విజయ్ దేవరకొండ రౌడీ అనే...

రాజకీయం

అమరావతికి ప్రధాని ఇంకోస్సారి.! ఈసారి చాలా చాలా ప్రత్యేకం.!

ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ చేతుల మీదుగానే, ఆంధ్ర ప్రదేశ్ రాజధాని అమరావతికి శంకుస్థాపన జరిగింది గతంలో. దేశంలోని పలు ప్రముఖ నదుల నుంచి నదీ జలాల్ని తీసుకొచ్చారు.. పుణ్య భూమిగా పిలవబడే...

పిఠాపురంలో పవన్ కళ్యాణ్‌తో వర్మ.! ఆల్ సెట్ అయినట్లేనా.?

పిఠాపురం నియోజకవర్గంలో జనసేన క్యాడర్‌కీ, టీడీపీ క్యాడర్‌కీ కొంత గ్యాప్ అయితే స్పష్టంగా కనిపిస్తోంది. స్థానికంగా వైసీపీ క్యాడర్ వ్యూహాత్మకంగా టీడీపీ - జనసేన మధ్య పుల్లలు పెడుతోంది. చిన్న చిన్న విషయాలు,...

వైఎస్ జగన్ ‘2.0’ ఇంకో డిజాస్టర్.!

అధికారం కోల్పోయాక వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గడచిన పది నెలల్లో ఏం చేసింది.? ప్రజల తరఫున ఏమైనా ప్రజా ఉద్యమాల్లో కనిపించిందా.? ప్రభుత్వ వైఫల్యాల్ని ఎండగట్టిందా.? ప్రతిపక్ష నేత.. అనే హోదా కావాలనుకుంటున్న...

కూలీలు కాదు, శ్రామికులు.! అందరి మనసుల్ని గెలుచుకున్న ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్

జనసేన అధినేత, ఆంధ్ర ప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, జాతీయ పంచాయితీ రాజ్ దినోత్సవంలో పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వంలో గ్రామాలు అభివృద్ధి బాటలో పయనిస్తున్నారని జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం...

పహల్గామ్ ఘటన: పాకిస్తాన్‌పై మరో సర్జికల్ స్ట్రైక్ తప్పదా.?

పాకిస్తాన్‌ పౌరుల్ని దేశం నుంచి వెళ్ళగొడుతూ భారత ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. పాకిిస్తాన్ నీటి అవసరాల్ని తీర్చే నదీ ఒప్పందాల్ని భారత ప్రభుత్వం రద్దు చేసుకుంది. ఇంతేనా.? ఇంకా ముందు ముందు...

ఎక్కువ చదివినవి

చంద్రబాబు కట్టిన ప్రాజెక్టులు.. చేసిన పనులు..

ఏపీ అంటే వ్యవసాయ ప్రాంతం. ఆ ప్రాంతం అభివృద్ధి చెందాలంటే పంటలు పుష్కలంగా పండాలి. దానికి ప్రధానంగా కావాల్సింది నీళ్లే. నీరు ఉంటే చాలు.. రైతుల ఇంట్లో సిరుల పంటలు పండుతాయి. ఈ...

Badri: పవన్-పూరి మాస్ జాతర ‘బద్రి’ @25 ఎందరికో జ్ఞాపకాల పందిరి

Badri: ఒక సినిమా.. ఎందరో జీవితాల్లో అత్యంత మధురం. సుదీర్ఘ ప్రస్థానంలో జ్ఞాపకాల పందిరి. ఈ ఆనందాన్ని, మధురానుభూతుల్ని పంచుకునేది.. పవన్ కల్యాణ్, రేణూ దేశాయ్, అమీషా పటేల్, పూరి జగన్నాధ్, రమణ...

మగవాళ్లకు ‘మెన్స్ కమిషన్’ ఉండాల్సిందే.. ఢిల్లీలో భార్యా బాధితుల ధర్నా..

ఆడవాళ్లతో పాటు మగవారికి కూడా సమాన హక్కులు ఉండాల్సిందే అనే డిమాండ్ రోజు రోజుకూ దేశ వ్యాప్తంగా పెరుగుతోంది. ఒకప్పుడు భర్త బాధిత మహిళలు ఎక్కువగా బయటకు వచ్చేవారు. కానీ ఈ నడుమ...

ఇళయరాజా సంగీతానికి పాట రాయడం అదృష్టం : కీరవాణి

మ్యూజిక్ లెజెండ్ ఇళయరాజాకు పాట రాయడం నిజంగా తన అదృష్టం అన్నారు మరో సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణి. రూపేష్, ఆకాంక్షా సింగ్ హీరో, హీరోయిన్లుగా, రాజేంద్రప్రసాద్, అర్చన ప్రధాన పాత్రధారులుగా...

ఏపీ లో మెగా డీఎస్సీ నోటిఫికేషన్ వచ్చేసింది

ఏపీలో మెగా డీఎస్సీ నోటిఫికేషన్( Mega DSC Notification -2025) పాఠశాల విద్యాశాఖ విడుదల చేసింది. రాష్ట్రవ్యాప్తంగా ఈ నోటిఫికేషన్ ద్వారా 16,347 ఖాళీలను భర్తీ చేయనున్నారు. తాము అధికారంలోకి రాగానే ఖాళీగా...