ప్రస్తుతం ప్రభాస్ తీరికలేని విధంగా బిజీగా ఉన్నాడు. వరసగా ప్యాన్ ఇండియా ప్రాజెక్ట్స్ లైన్లో ఉన్నాయి. ప్రాజెక్ట్ కె, సలార్ షూటింగ్స్ నడుస్తున్నాయి. ఈ నేపథ్యంలో, ఇంత బిజీలో కూడా మారుతి సినిమాకు ఎస్ చెప్పాడు ప్రభాస్. అయితే ప్రాజెక్ట్ ఓకే అయ్యి చాలా కాలమే అయినా ఇంకా ప్రాజెక్ట్ సెట్స్ కు వెళ్ళలేదు. చాలా కాలం నుండి మారుతి వెయిటింగ్ లో ఉన్నాడు.
ప్రభాస్ డేట్స్ నవంబర్ నుండి అందుబాటులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ చిత్రానికి 50 రోజుల కాల్ షీట్స్ సరిపోతాయి. నవంబర్, డిసెంబర్ అంతా ఈ షూటింగ్ తోనే ప్రభాస్ గడిపే అవకాశాలు ఉన్నాయి. కానీ అంతకంటే ముందు ప్రభాస్ లేని సీన్స్ ను షూట్ చేయాలని డిసైడ్ చేసాడట మారుతి.
ఇప్పటికే రామోజీ ఫిల్మ్ సిటీలో ఒక సెట్ ను నిర్మిస్తున్నారట. షూటింగ్ మెజారిటీ భాగం ఇందులోనే చిత్రీకరిస్తారట.
152740 17151Enjoyed examining this, really excellent stuff, thanks . 552650
399011 769498Spot on with this write-up, I actually assume this web site wants way much more consideration. Ill probably be once far more to read far more, thanks for that info. 488809
615019 364825Hey, you used to write fantastic, but the last few posts have been kinda boringK I miss your wonderful writings. Past couple of posts are just a bit out of track! come on! 336095
433027 172149You Finally want the respect off your family and buddies? 936444
517738 184260I visited plenty of website but I conceive this 1 contains something special in it in it 430766