ఇటివలి మా ఎన్నికల్లో విజయం సాధించిన మంచు విష్ణు ‘మా’ నూతన అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మా అసోసియేషన్ అభివృద్ధికి అన్నివిధాలా కృషి చేస్తానని ఆయన అన్నారు. ఎన్నికల మ్యానిఫెస్టోలో పొందుపరచిన అంశాలన్నింటినీ అమలు చేసేలా చేస్తానని అన్నారు. ‘మా’ అభివృద్ధి కోసం అందరం కలిసికట్టుగా పని చేద్దామని ‘మా’ కార్యవర్గానికి పిలుపునిచ్చారు.
ఈక్రమంలో ఇటివల గెలిచిన తర్వాత కూడా రాజీనామా చేసిన ప్రకాశ్ రాజ్ ప్యానెల్ పై ఆయన స్పందించారు. ‘ఎన్నికల్లో గెలిచిన వారిని ప్రత్యర్ధి ప్యానెల్ గౌరవించాలి. గెలిచాక రాజీనామా చేయడం వెనుక వారి కారణాలు వారికి ఉండొచ్చు. కానీ.. ‘మా’ అభివృద్ధి కోసం అందరినీ కలుపుకుని వెళ్తాం. ప్రతి అభివృద్ధి కార్యక్రమంలో వారితో చర్చిస్తాం.. వారి సలహాలు తీసుకుంటాం. వారు సహకారం అందిస్తారనే భావిస్తున్నా’ అని అన్నారు. ఇకపై తాము మీడియా ముందు మాట్లాడమని.. తాము చేపట్టే అభవృద్ధి పనుల గురించే మాట్లాడుతామని అన్నారు.
245254 894761Spot ill carry on with this write-up, I truly feel this website requirements an excellent deal much more consideration. Ill oftimes be once far more to see far a lot more, numerous thanks that info. 465075
893924 744939conclusion which you are completely right but some call for to be 166129
270718 176534The truth is and see if the Hcg diet protocol and as a consequence HCG Drops definitely are a in fact quick method to be able to shed pounds; while the healthy diet has a strong will most likely moreover sizable focus to undertake positive. hcg diet drops 285251
353122 614111This web page is often a walk-through for all with the details it suited you with this and didnt know who to ask. Glimpse here, and youll undoubtedly discover it. 389831
928158 136432I think one of your advertisements caused my browser to resize, you might want to put that on your blacklist. 592322