శర్వానంద్, సిద్దార్థ్ హీరోలుగా నటిస్తోన్న తాజా చిత్రం మహా సముద్రం. ఆరెక్స్ 100 ఫేమ్ అజయ్ భూపతి దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతోంది. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలలో బిజీగా ఉంది. ఇక ప్రస్తుతం ఈ చిత్ర రిలీజ్ డేట్ ను ప్రకటించారు.
అక్టోబర్ 14న మహా సముద్రం విడుదలవుతున్నట్లు అధికారికంగా తెలియజేసారు. “కొలవలేని ప్రేమతో ఈ దసరాను సెలబ్రేట్ చేసుకుందాం” అని మహా సముద్రం టీమ్ తెలియజేసింది. ఆర్ ఆర్ ఆర్ అక్టోబర్ 13న విడుదలవ్వాల్సి ఉంది. ఇప్పుడు మహా సముద్రం అక్టోబర్ 14న వస్తోందంటే ఆర్ ఆర్ ఆర్ వచ్చే ఏడాదికి పోస్ట్ పోన్ అయినట్లే.
శర్వానంద్, సిద్ధార్థ్ ల సరసన అదితి రావు హైదరి, అను ఇమ్మాన్యుయేల్ లు నటించారు. ఇంటెన్స్ లవ్ స్టోరీతో యాక్షన్ ఎంటర్టైనర్ ను మిక్స్ చేసాడు అజయ్ భూపతి. ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై అనిల్ సుంకర ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు.
255357 608671hello, your internet site is truly very good. We do appreciate your give good results 270621
15195 542140This really is a great topic to talk about. Sometimes I fav stuff like this on Redit. I dont believe this would be the top to submit though. Ill take a appear around your internet site though and submit something else. 648532
60764 47846You produced some decent points there. I looked on the net for any problem and discovered most individuals goes in addition to with all your website. 757781
284705 108686I discovered your blog web site on google and check several of your early posts. Continue to maintain up the really very good operate. I just additional up your RSS feed to my MSN News Reader. Seeking forward to reading a lot more from you later on! 110776
528144 428376Thank you for the sensible critique. Me and my neighbor were just preparing to do some research about this. We got a grab a book from our local library but I believe I learned much more from this post. Im very glad to see such amazing information being shared freely out there. 632140
422016 832379This can indicate that a watch has spent some or all of its life within the tropics and was not serviced as regularly as it really should have been. 988579