Switch to English

హైలైట్స్ :మెగాస్టార్ చిరంజీవి సైరా మూవీ ప్రీ రిలీజ్ ఫంక్షన్

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,460FansLike
57,764FollowersFollow

లైవ్ అప్ డేట్స్ : మెగాస్టార్ చిరంజీవి సైరా మూవీ ప్రీ రిలీజ్ ఫంక్షన్..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా నయనతార, తమన్నా హీరోయిన్లుగా అమితాబ్ బచ్చన్, అనుష్క, జగపతి బాబు, విజయ్ సేతుపతి, సుధీప్, రవికిషన్, బ్రహ్మాజీ ముఖ్య పాత్రలు పోషించిన సినిమా ‘సైరా నరసింహారెడ్డి’. పాన్ ఇండియా ఫిల్మ్ గా వస్తున్న ఈ సినిమా అక్టోబర్ 2న ప్రపంచవ్యాప్తంగా తెలుగు, హిందీ, తమిళ్, మలయాళం, కన్నడ భాషల్లో రిలీజ్ కానుంది. రిలీజ్ కి 10 రోజుల ముందు హైదరాబాద్ ఎల్.బి స్టేడియంలో భారీ ఎత్తున ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకను చేయడానికి సన్నాహాలు చేశారు మరి కొద్దీ సేపట్లో మొదలయ్యే ‘సైరా’ గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లైవ్ అప్డేట్స్ మీకోసం..

9.35 P.M: నేను ఈ సినిమాలో 25-30 ఏళ్ళ కుర్రాడిలా గ్లామర్ గా కనిపిస్తున్నాను అంటే దానికి కారణం మా సినిమాటోగ్రాఫర్ రత్నవేలు. అలాగే ఈ సినిమాలో పనిచేసిన ప్రతి టెక్నీషియన్స్ కి పేరు పేరున ధన్యవాదాలు – చిరంజీవి

9.30 P.M: ఒక్క జార్జియాలో షూట్ చేసిన వార్ ఎపిసోడ్ కి మాత్రమే 70 కోట్ల బడ్జెట్ అయ్యింది. ఇంట అవుతున్నా చరణ్ మాత్రం నేను గొప్ప సినిమా ఇవ్వాలి ఏం పర్లేదు అని ఖర్చుపెట్టి తీసిన చరణ్ కి నా అభినందనలు – చిరంజీవి

9.27 P.M: రికార్డులని పక్కన పడితే, కొన్ని సినిమాలు మనకు దేశ వ్యాప్తంగా, ప్రపంచ వ్యాప్తంగా పేరు, గౌరవాన్ని తెచ్చి పెడతాయి. అలాంటి సినిమాలే శంకరాభరణం, బాహుబలి.. ఆ సినిమాలో జాబితాలో ఈ సైరా చేరుతుందని ఆశిస్తున్నాను – చిరంజీవి

9.24 P.M: వాయిస్ ఓవర్ డైలాగ్స్ చూసినప్పుడు కళ్యాణ్ చెప్తేనే పర్ఫెక్ట్ అనుకున్నాను ఎందుకంటే కళ్యాణ్ కి ఎప్పుడూ దేశం భవిష్యత్, ప్రజలబాగోగుల గురించే ఆలోచిస్తాడు. అందుకే వాయిస్ ఓవర్ చెప్పమన్నప్పుడు పవన్ కళ్యాణ్ డైలాగ్స్ చూసి ఇది నాలోని భావం అన్నయ్య, నేను కచ్చితంగా చెప్తాను అని సినిమా మోదట్లో, చివర్లో వచ్చే వాయిస్ ఓవర్ ఇచ్చిన కళ్యాణ్ కి థాంక్స్ – చిరంజీవి

9.20 P.M: ఈ సినిమాలో ఎప్పుడూ గుర్రపు స్వారీలు, యుద్దాలు చేయాలి. అందరూ డూప్ వాడమన్నా వాడకుండా రిస్క్ చేసి చేసాను. దానికి కారణం సైరా పాత్ర మరియు నా అభిమానులు. మీరందరూ గుర్తుకు రాగానే కెమెరా ముందుకు వెళ్ళగానే అన్ని కష్టాలను మరిచి సునాయాశంగా చేయగలిగాను – చిరంజీవి

9.18 P.M: మొదటిలో పరుచూరి బ్రదర్స్ నన్నే డైరెక్ట్ చేయమన్నారు. కానీ అదొక కంప్లీట్ క్రాఫ్ట్, సో నేను ఒకేసారి ఏదైనా ఒకపని మాత్రమే చేయగలను అనగానే పరుచూరి బ్రదర్స్ డైరెక్షన్ వద్దు సార్ మేము మిమ్మల్ని తప్ప ఎవరినీ ఈ రోల్లో ఊహించలేం అని డైరెక్టర్ గా సురేందర్ రెడ్డిని సెలక్ట్ చేసాం – చిరంజీవి

9.15 P.M: గత పదేళ్ల క్రితం 60-70 కోట్ల బడ్జెట్ పెట్టే నిర్మాతల్లేక సైరా సినిమా ఆపేసాం. కానీ మళ్ళీ సైరా మొదలవ్వడానికి ప్రత్యక్షంగా, పరోక్షంగా కారణం అయినవారు ఎస్ఎస్ రాజమౌళి. ఆయన బాహుబలి లాంటి సినిమా తీసి తెలుగు సినిమాని ప్రపంచ స్థాయికి తీసుకెళ్ళడం వల్ల ఈ రోజు మేము ఈ సినిమా తీసి మీముందుకు తీసుకు రాగలిగాం. – చిరంజీవి

9.10 P.M: 1978 సెప్టెంబర్ 22న రిలీజైన నా మొదటి సినిమా ‘ప్రాణం ఖరీదు’ సినిమా రిలీజ్ రోజు పడినంత టెన్షన్ మళ్ళీ 41సంవత్సరాల తర్వాత మళ్ళీ ‘సైరా’ విషయంలో అంత టెన్షన్ పడుతున్నాను – చిరంజీవి

9:05 PM: తెలుగు సినిమాని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లిన రాజమౌళి గారికి థాంక్స్. అలాగే ఈ సినిమాని భారతదేశం గర్వించదగ్గ సినిమాగా తీర్చి దిద్దిన అందరికీ నా అభినందనలు – పవన్ కళ్యాణ్

9:01 PM: ఎవరొచ్చి ఎన్ని రికార్డ్స్ బద్దలు కొట్టినా చిరంజీవి గారి అనుభవాన్ని కొట్టేయలేం. అందుకే చిరంజీవి గారి అనుభవాన్ని, ఆ రికార్డ్స్ ని ఎవరూ బద్దల కొట్టలేరు – పవన్ కళ్యాణ్

8:59 PM: అన్ని దేశాలు మనమీద దాడి చేశారే తప్ప, మనం ఎప్పుడూ ఎవరి మీద దడి చేయలేదు. అందుకే మన దేశం గొప్పది.ఉయ్యాలవాడ నరసింహారెడ్డి లాంటి గొప్ప వ్యక్తుల సమూహారమే మన భారత దేశం – పవన్ కళ్యాణ్

8:57 PM: నేను సినిమాల్లోకి రాకముందు నుంచే అన్నయ్యని దేశం గర్వించే సినిమాలో చూడాలని అనుకునేవాణ్ణి, ఖర్చుకి వెనకాడకుండా ఆ కలని రామ్ చరణ్ నిజం చేసినందుకు గర్వంగా ఉంది – పవన్ కళ్యాణ్

8:56 PM: అందరూ బాగుండాలి అని కోరుకునే వ్యక్తి చిరంజీవి గారు. మీ అభిమానం ఇంతలా నా మీద చూపిస్తున్నారు అంటే అది ఆయన పెంచిన విధానం, నన్ను తీర్చిదిద్దిన విధానం అలాంటిది. ఇంటర్ పరీక్షలు ఫెయిల్ అయినప్పుడు అన్నయ్య రివాల్వర్ తో షూట్ చేసుకోలనుకున్నప్పుడు, అన్నయ్య నన్ను కూర్చోబెట్టి పరీక్ష ఫెయిల్ అవ్వడం నీ ఓటమి కాదు, జీవితంలో గెలవాలి అని చెప్పడం వల్లే ఈ రోజు నేను ఈ స్థాయిలో ఉన్నాను. – పవన్ కళ్యాణ్

08.50 P.M: దాదాపు 20 ఏళ్ళు ఈ కథని ప్రేక్షకుల ముందుకు తీసుకు రావాలని చేసిన వారి కృషిని, కోరికని నిజం చేసిన హీరో రామ్ చరణ్. చరణ్ నువ్వు నాన్నగారికి మాత్రమే ఇస్తున్న గిఫ్ట్ కాదు తెలుగు వారందరికీ ఇస్తున్న గిఫ్ట్. మగధీర చూసాక చిరు గారు నేను ఇన్ని సినిమాలు చేసాను ఇలాంటి సినిమా చేయలేకపోయాను అని బాధ పడ్డాడు కానీ ఆ బాధానికూడా చరణ్ తీర్చేసాడు. ఇప్పటి వరకూ మనమీద పడింది వర్షం కాదు, పై నుంచి సైరా నరసింహారెడ్డి గారు శుభాశీస్సులు అందించారు. – ఎస్ఎస్ రాజమౌళి

08.45 P.M: సైరా నరసింహారెడ్డి టైటిల్ సాంగ్ ని స్టార్ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి లాంచ్ చేశారు. ఈ సాంగ్ కి స్టేడియంలో ఉన్న అందరికీ రోమాలు నిక్కబొడుచుకున్నాయి.

08.40 P.M: నా ఫస్ట్ తెలుగు ఫిల్మ్ చిరంజీవి గారితో అవ్వడం చాలా అదృష్టంగా ఫీల్ అవుతున్నాం. లవ్ యు ఆల్ – విజయ్ సేతుపతి

సైరా సినిమా ఒక ఎపిక్, ఈ అవకాశం నాకించ్చినందుకు మెగా ఫ్యామిలీకి థాంక్స్ – సినిమాటోగ్రాఫర్ రత్నవేలు

08.38 P.M: చరణ్ అన్న మొదటి రోజు నుంచి మా నాన్న గారి కెరీర్లోనే ఎప్పటికీ నెంబర్ వన్ ప్లేస్ లో ఉండే సినిమా ఇవ్వాలని ఈ సైరా చేశారు. తెలుగు వారే కాదు భారతదేశం కూడా గర్వపడే సినిమా సైరా అవుతుందని నమ్ముతున్నా – వరుణ్ తేజ్

08.35 P.M: చరణ్ అన్న మొదటి రోజు నుంచి మా నాన్న గారి కెరీర్లోనే ఎప్పటికీ నెంబర్ వన్ ప్లేస్ లో ఉండే సినిమా ఇవ్వాలని ఈ సైరా చేశారు. తెలుగు వారే కాదు భారతదేశం కూడా గర్వపడే సినిమా సైరా అవుతుందని నమ్ముతున్నా – వరుణ్ తేజ్

08.32 P.M: ఇంత వర్షం పడుతున్న మీలో జోష్ తగ్గనందుకు అభిమానులైన మీకు థాంక్స్. రామ్ చరణ్ గారు ప్రతి ఒక్క కొడుక్కి కొడుకంటే ఎలా ఉండాలి అనే కొన్ని స్టాండర్డ్స్ సెట్ చేసావు. ఇక చిరు గారు అయితే సూపర్బ్ – సాయి ధరమ్ తేజ్

08.30 P.M: తెలుగు సినిమా రారాజు అయిన అన్నయ్యని సైరాలో ఒక షాట్ లో చూసినప్పుడు నాకు ఉగ్ర నరసింహాస్వామి అవతారాన్ని చూసినట్టు అనిపించింది – వివి వినాయక్

08.25 P.M: 250 రోజులు అందరం ఒక కుటుంబంలా కలిసి సపోర్ట్ చేస్తూ పని చేసిన అందరికీ చాలా థాంక్స్. అన్నయ్య తన డ్రీం ప్రాజెక్ట్ బాధ్యతని నాకు అప్పగిచ్చినందుకు నేను ఎప్పటికీ కృతజ్ఞుణ్ణి – డైరెక్టర్ సురేందర్ రెడ్డి

08.20 P.M: ప్రతి ఒక్క టీం మెంబర్ కి చాలా థాంక్స్.. షూట్ జరిగిన 200 రోజులు వీరికి థాంక్స్ చెప్తునే ఉన్నాను ఎందుకంటే నాన్న గారి డ్రీం ప్రాజెక్ట్ ని మీ ఏముందుకు తీసుకు రావడానికి అంత కష్టపడ్డారు – రామ్ చరణ్

08.15 P.M: ప్రస్తుతం సుమ గారు ఈ సినిమాకి పని చేసిన నటులను, టెక్నీషియన్స్ ని అందరినీ స్టేజ్ మీదకి పిలుస్తున్నారు. ఇక ఒక్కొక్కరు అందరి అనుభవాల్ని షేర్ చేసుకుంటారు.

08:10 PM: ఇప్పుడే సభా ప్రాంగణంలోకి మెగాస్టార్ చిరంజీవి – పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ – మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి ఎంటర్ అయ్యారు.

Chiru Efe Jswucaa Vbw Efe Oetu Aapeck

08:05 PM : సైరా లో అన్నయ్య పక్కన ఈ సినిమా చేయడం అదృష్టం. ఈ అవకాశమే నాకు ఆస్కార్ అవార్డు తో సమానం. ఇక నేను సినిమాలు చేయకపోయినా పర్లేదు – 30 ఇయర్స్ పృథ్వి

08:00 PM: సైరాతో అన్నయ్య ప్రపంచ రికార్డ్స్ ని బద్దల కొడుతున్నాడు, ఇది పక్కా – ఫైట్ మాస్టర్స్ రామ్ – లక్ష్మణ్

07:55 PM: ‘సైరా’లో వీరా రెడ్డి పాత్ర చేసిన జగపతి బాబు, స్టార్ డైరెక్టర్స్ వివి వినాయక్, కొరటాల శివ ఇప్పుడే స్టేజ్ దగ్గరికి వచ్చారు.

07:50 PM: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఇప్పుడే స్టేడియంలోకి ఎంటర్ అయ్యారు. మరికొద్ది సేపట్లో ఆయన స్టేజ్ మీదకి రానున్నారు. రామ్ చరణ్ బ్యాక్ స్టేజ్ దగ్గర విజువల్స్ మీ కోసం

07:42 PM: యంగ్ సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ సైరా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ఎంటర్ అయ్యాడు.

Efexm Uu Aaovlb

07:35 PM: ఏ కొడుకు తన తండ్రికి ఇవ్వలేని బహుమతిని రామ్ చరణ్ ‘ సైరా నరసింహా రెడ్డి’ రూపంలో మెగాస్టార్ చిరంజీవి గారికి ఇస్తున్నారు – మాటల రచయిత బుర్ర సాయి మాధవ్ అన్నారు.

07:30 PM: సైరా పెళ్ళాం, పిల్లల్ని వదిలేసి స్వాతంత్య్ర పోరాటానికి వెళ్లాలనుకుంటున్న అం గురువు అమితాబ్ ని అడిగితే..

‘భార్య కోసం యుద్ధం చేస్తే పురాణం అయ్యింది
భూమి కోసం యుద్ధం చేస్తే ఇతిహాసం అయ్యింది
అదే జాతి కోసం యుద్ధం చేస్తే చరిత్ర అవుతుంది’- నీది చరిత్ర అవుతుంది వెళ్ళు అని అమితాబ్ సైరాని యుద్దానికి పంపుతాడు – ఈ సీన్ అద్భుతం అని ఈ చిత్ర కథ రచయితల్లో ఒకరైన పరుచూరి వెంకటేశ్వరరావు గారు చెప్పారు.

07:20 PM: ప్రస్తుతం సినిమాలో ముఖ్య పాత్రలు పోషించిన అమితాబ్ బచ్చన్, నయనతార, సుధీప్ పాత్రలని పరిచయం చేస్తూ ఒక్కొక్కరి మేకింగ్ వీడియోతో స్పెషల్ ఏవిలు వేస్తున్నారు. ఆ విజువల్స్ కిస్టేడియం మొత్తం అరుపులు..

07:10 PM: చూడడానికి చిన్న బుడత, కానీ మేధస్సులో అబ్బో అనిపించేలా హాసిని అనే పాప సైరా సినిమా కథని, చిరంజీవి అభిమానుల ఎదురు చూపుల గురించి, సినిమా ఎలా ఉండబోతుందో అనే విషయాలపై ఓ కవితని చెప్పడం ఇప్పటి వరకూ జరిగిన ఈవెంట్ కి హైలైట్.

07:03 PM: సైరా ప్రీ రిలీజ్ జరుగుతున్నా ఈ రోజు కి మరో ప్రత్యేకత ఉంది. అదేమిటంటే ఇదే రోజు అనగా సెప్టెంబర్ 22న 1978లో చిరు నటించిన మొదటి సినిమా ‘ ప్రాణంఖరీదు’ రిలీజయింది.

06:55 PM: సుమ గారు అభిమానుల్లో ఇంకా ఊపు తీసుకు రావడానికి, మొదటగా అందరికీ భీభత్సంగా నచ్చిన, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వాయిస్ ఓవర్ తో వచ్చిన ‘సైరా’ టీజర్ ని ప్లే చేసింది. అభిమానుల గోలతో స్టేడియం మొత్తం ఒక్కసారిగా దద్దరిల్లింది.

06:50 PM: ఇప్పటి వరకూ ఆర్.జె హేమంత్ చేసిన యాంకరింగ్ ని టేకోవర్ చేస్తూ స్టార్ యాంకర్ సుమ గారు ప్రీ రిలీజ్ ఈవెంట్ ని ప్రారంభించారు.

06:40 PM: మెగాస్టార్ చిరంజీవి మీద స్పెషల్ గా ఒక సాంగ్ కంపోజ్ చేసిన నవాబ్ గ్యాంగ్ ప్రస్తుతం స్టేజ్ మీద ప్రదర్శన ఇస్తున్నారు.

06:35 PM: ‘సైరా’ సినిమాలో యాక్షన్ ఎపిసోడ్స్ కంపోజ్ చేసిన రామ్-లక్ష్మణ్ మాస్టర్స్ ఇప్పుడే స్టేడియంలోకి ఎంటర్ అయ్యారు.

Ram

06:24 PM: ‘సైరా నరసింహారెడ్డి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ ని లైవ్ లో చూడాలి అనుకునేవారు, మేము ఇచ్చే ఈ లింక్ ని ఫాలో అవ్వండి.

Sye Raa Narasimha Reddy Pre Release Event LIVE

06:20 PM: సత్య అండ్ డాన్స్ గ్రూప్ చిరంజీవి సాంగ్స్ మీద స్టేజ్ మీద పెర్ఫార్మన్స్ చేస్తున్నారు. ఆ పాటలకి అభిమానుల నుంచి ఫుల్ ఈలలు.

06:12 PM: ప్రస్తుతం ఆర్.జె హేమంత్ యాంకరింగ్ చేస్తూ.. రిస్కీ స్టంట్ డాన్స్ చేయడానికి వి డాన్స్ బృందం స్టేజ్ మీదకి వచ్చింది.

06:05 PM: సైరా ప్రీ రిలీజ్ ఈవెంట్ సింగర్ సింహా అండ్ బృందం ప్రారంభించారు. వారు ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి సూపర్ హిట్ సాంగ్స్ పాడుతూ అభిమానులను అలరిస్తున్నారు. మొదటగా ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ సినిమాలోని జై చిరంజీవ పాటతో ప్రారంభించారు.

05:55 PM: ‘సైరా’ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుగుతున్న ఎల్. బి స్టేడియం మొత్తం అభిమాన సందంతో నిండిపోయింది. అప్పుడే వారి కేరింతలు, అరుపులు మొదలయ్యాయి. ప్రస్తుతం స్టేడియం ఎలా ఉందొ ఈ వీడియో లో మీరే చూడండి.

05:40 PM: సైరా గురించి చిరు కుమార్తె, ఈ చిత్ర కాస్ట్యూమ్ డిజైనర్ చెప్పిన సెట్ సీక్రెట్స్ ఆర్టికల్ మిస్ అయ్యుంటే ఒకసారి చదివి, తను టెన్షన్ పడ్డ విషయాలను తెలుసుకోండి.

స్పెషల్: చిరు కుమార్తె సుస్మిత చెప్పిన ‘సైరా’ సీక్రెట్స్

05:30 PM: మెగాస్టార్ కి చిన్న పిల్లల్లో కూడా సూపర్ క్రేజ్.. కొంతమంది చిన్న పిల్లలు సైరా టీ  షర్ట్స్ వెస్కొని ఈవెంట్ చూడడానికి వచ్చారు..

Efehad Uyaejz X Efehadruyaaixl Efehaswuyaa Qtk Efehzcyvaaajpr

05:20 PM: స్టేజ్ దగ్గర స్క్రీన్స్ ఆన్ అయ్యాయి అలాగే స్టేజ్ ముందు ఫ్యాన్స్ గోల చేస్తూ ఎంజాయ్ చేస్తున్న దృశ్యాలు.

Efei S Ueaad V Eferbhhueaav F

05:10 PM: సైరా ప్రీ రిలీజ్ వేడుకకి చిరంజీవి, పవన్ కళ్యాణ్, సుధీప్, విజయ్ సేతుపతి, తమన్నా, రామ్ చరణ్ లు ఒకే స్టేజ్ పై కనిపించి అభిమానులను అలరించనున్నారు.

05:00 PM: ఎల్.బి స్టేడియంలోకి అభిమానులను పంపారు.. అక్కడ అప్పుడే అరుపులు, కోలాహలం మొదలయ్యాయి.

Efevnmgvaaeqlrg Efevo Guyaa Swr

04:22 PM: ప్రీ రిలీజ్ వేడుక మొదలు కాకముందు, ఎల్.బి స్టేడియం టాప్ వ్యూలో ఎలా ఉందో చూసారా..

Efedq Nuyae Peo

04:15 PM: సైరా ప్రీ రిలీజ్ వేడుక స్పెటెమ్బర్ 18నే జరగాల్సింది, కానీ అప్పుడు వర్షం అని ఆపేసారు. కానీ ఇప్పుడు కూడా వర్షమే అంతరాయం కలిగిస్తోంది.

04:05PM : తరుముకు వస్తున్న మేఘాల నడుమ రెడీ అవుతున్న సైరా ఈవెంట్ స్టేజ. తరుముకు వస్తున్న మేఘాల నడుమ రెడీ అవుతున్న సైరా ఈవెంట్ స్టేజ్.. ఈ వీడియోలో చూడండి.

04:02 PM: ఎల్.బి స్టేడియం వద్ద క్యూ కట్టిన అభిమానులు మరియు గేటు ముందర కట్టిన సైరా ఫ్లెక్సీలు

Efd Brueauq E Efd Wnuyaar Yh

03:55 PM: మరికొద్ది సేపట్లో ప్రారంభం కాబోయే సైరా ప్రీ రిలీజ్ ఈవెంట్ వేడుకకి శరవేగంగా పనులు జరుగుతున్నాయి. ఈ టైంలో హైదరాబాద్ లో భారీ వర్షం మొదలవ్వడం వలన పనులకు కొంత అంతరాయం కలిగింది. దాంతో అభిమానులంతా వర్షం ఆగిపోవాలని కోరుకుంటున్నారు.

03:50 PM: చిరంజీవి కటౌట్ కి ముందు మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, సురేందర్ రెడ్డి ప్లెక్సీలను కూడా ఏర్పాటు చేసారు.

Efd Um Uyaazdul Efd V Ivuaavfpo

03:45 PM: ఎల్. బి స్టేడియంలో భారీ ఎత్తున ఏర్పాటు చేసిన మెగాస్టార్ చిరంజీవి కటౌట్.. సైరా నరసింహా రెడ్డి కటౌట్ స్టేడియం హైట్ ని మించి ఉంది.

Efd Au Ueaavqnx

Efd Vjtucaak Dp

03:40 PM: సైరా ప్రీ రిలీజ్ ఈవెంట్ స్టేజ్ సెట్ లుక్.. స్టేజ్ మొత్తం భారీగా లైట్ సెటప్ చేస్తున్నారు.. రాత్రి వేళా పగటిని తలపించేలా సెట్ చేస్తున్నారు.

Efd Gjnvuaa Evn

03:35 PM: ముస్తాబవుతున్న ‘సైరా’ ప్రీ రిలీజ్ ఈవెంట్ స్టేజ్

03:00 PM: ఎల్.బి స్టేడియంలో ‘సైరా’ ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం చేస్తున్నఏర్పాట్ల ఫొటోస్

Ss

S S

134 COMMENTS

  1. ALLCASINO บาคาร่า คาสิโนออนไลน์ Casino Online ยอดนิยมครบจบที่สุดในไทย เปิดประสบการณ์ สนุกไปอีกขั้น กับคาสิโนออนไลน์ slot pg ที่เหนือระดับ โปรแรงเวอร์ กิจกรรมเพียบ แรงสุดในไทย

  2. I walked into the headshop with a socialize of meddlesomeness and trepidation. [url=https://everythingfor420.com/collections/bongs]water pipe[/url] The walls were lined with shelves and demonstrate cases filled with colorful pipes, bongs, and other smoking accessories. The aura was like that with the prized get a whiff of of incense, and reggae music played softly in the background. A clubby salesperson greeted me and asked if I needed assist find anything. I admitted that I was a moment overwhelmed by the selection, and he offered to show me some of their best-selling items. As he pulled short a trim, euphonious vaporizer, he explained how it worked and the benefits of using it once again old smoking methods. He also showed me a batch of flavored rolling papers and a grinder with a cool design. I ended up leaving with a occasional items, sensibility stimulated to essay absent from my fashionable purchases. The experience had been surprisingly enjoyable, and I was impressed away the knowledgeable and on good terms staff. I couldn’t intermission to into back and travel more of what the headshop had to offer.

  3. I recently tried CBD gummies for the win initially time and I’m happy to say [url=https://mjcbdd.com/collections/full-spectrum-cbd-oil]full spectrum cbd oil[/url] that I’m a fan. The gummies tasted excessive and helped me feel more carefree and focused. I suffer with trouble sleeping at gloom, but these gummies helped me get a more soporific sleep. I’m excited to keep on using them and reconnoitre other CBD products. Effectively commend throughout anyone looking to look after accent and correct be in the land of nod!

  4. Нужна стяжка пола в Москве, но вы не знаете, как выбрать подрядчика? Обращайтесь к нам на сайт styazhka-pola24.ru! Мы предлагаем услуги по устройству стяжки пола любой площади и сложности, а также гарантируем быстрое и качественное выполнение работ.

  5. I believe what you postedtypedbelieve what you postedwrotebelieve what you postedtypedsaidthink what you postedtypedsaidWhat you postedwrotesaid was very logicala lot of sense. But, what about this?consider this, what if you were to write a killer headlinetitle?content?typed a catchier title? I ain’t saying your content isn’t good.ain’t saying your content isn’t gooddon’t want to tell you how to run your blog, but what if you added a titlesomethingheadlinetitle that grabbed a person’s attention?maybe get a person’s attention?want more? I mean %BLOG_TITLE% is a little vanilla. You ought to look at Yahoo’s home page and see how they createwrite post headlines to get viewers interested. You might add a related video or a related pic or two to get readers interested about what you’ve written. Just my opinion, it might bring your postsblog a little livelier.

  6. With havin so much written content do you ever run into any problems of plagorism or copyright violation? My website has a lot of exclusive content I’ve either authored myself or outsourced but it looks like a lot of it is popping it up all over the web without my authorization. Do you know any solutions to help stop content from being ripped off? I’d genuinely appreciate it.

  7. Hey there! I know this is sort of off-topic however I
    needed to ask. Does running a well-established website such
    as yours take a large amount of work? I’m completely new to blogging however I do write in my diary on a daily basis.
    I’d like to start a blog so I will be able to share my own experience and thoughts
    online. Please let me know if you have any recommendations or tips for brand new aspiring bloggers.
    Appreciate it!

  8. I believe what you postedtypedthink what you postedwrotesaidbelieve what you postedwrotesaidthink what you postedwrotesaidWhat you postedtyped was very logicala bunch of sense. But, what about this?think about this, what if you were to write a killer headlinetitle?content?wrote a catchier title? I ain’t saying your content isn’t good.ain’t saying your content isn’t gooddon’t want to tell you how to run your blog, but what if you added a titlesomethingheadlinetitle that grabbed a person’s attention?maybe get people’s attention?want more? I mean %BLOG_TITLE% is a little plain. You ought to peek at Yahoo’s home page and watch how they createwrite news headlines to get viewers to click. You might add a related video or a pic or two to get readers interested about what you’ve written. Just my opinion, it might bring your postsblog a little livelier.

  9. Hello there, I found your web site by way of Google while searching for
    a similar subject, your site came up, it appears great.

    I have bookmarked it in my google bookmarks.

    Hi there, just changed into alert to your blog through Google, and located that it is really
    informative. I am gonna watch out for brussels. I will be grateful for those who proceed this in future.
    A lot of people might be benefited from your writing. Cheers!

  10. Hi I am so happy I found your blog, I really found you by accident,
    while I was researching on Digg for something else, Nonetheless I am here now and would just like to say kudos for
    a incredible post and a all round enjoyable blog
    (I also love the theme/design), I don’t have time to read it
    all at the moment but I have saved it and also added your RSS feeds,
    so when I have time I will be back to read much
    more, Please do keep up the awesome jo.

  11. I believe everything said was actually very reasonable.
    But, think about this, what if you added a
    little information? I mean, I don’t want to tell you how to run your website, but suppose you added a headline that makes
    people desire more? I mean Live Updates: Megastar Chiranjeevi Sye Raa Movie Pre Release Function is a
    little plain. You could look at Yahoo’s front page and see how they write post titles to get people to click.
    You might add a video or a related picture or two to grab readers excited about what you’ve
    written. Just my opinion, it would make your posts a little bit more interesting.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Varun Tej: ‘ప్రజలే పవన్ కల్యాణ్ కుటుంబం..’ జనసేన ప్రచారంలో వరుణ్...

Varun Tej: ఏపీలో ఎన్నికల హీట్ రోజురోజుకీ పెరుగుతోంది. నేతలంతా ప్రచారాలతో హోరెత్తిస్తున్నారు. ఈక్రమంలో బాబాయి పవన్ కల్యాణ్ (Pawan Kalyan) కు మద్దతుగా.. జనసేన...

Faria Abdullah: ఈరోజుల్లో ‘ఆ ఒక్కటీ అడక్కు’ కంటెంట్ అవసరం: ఫరియా...

Faria Abdullah: అల్లరి నరేశ్ (Allari Naresh)-ఫరియా అబ్దుల్లా (Faria Abdullah) హీరోహీరోయిన్లుగా నటించిన సినిమా ‘ఆ ఒక్కటీ అడక్కు' (Aa Okkati Adakku). త్వరలో...

Samantha: పెళ్లి గౌను రీమోడల్ చేయించి ధరించిన సమంత.. పిక్స్ వైరల్

Samantha: సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే సమంత (Samantha) చేసిన ఓ పని చర్చనీయాంశంగా మారింది. ముంబై వేదికగా జరిగిన ‘ఎల్లే సస్టైనబిలిటీ అవార్డుల’...

Allari Naresh: అల్లరి నరేశ్ ‘ఆ ఒక్కటీ అడక్కు’.. ఫన్ గ్యారంటీ:...

Allari Naresh: చాన్నాళ్ల తర్వాత తన మార్కు కామెడీతో అల్లరి నరేష్ (Allari Naresh) నటించిన లేటెస్ట్ మూవీ 'ఆ ఒక్కటీ అడక్కు' (A. మల్లి...

Sai Durga Tej: సాయి దుర్గ తేజ్ విడుదల చేసిన ‘పడమటి...

Sai Durga Tej: అనురోప్ కటారి హీరోగా తెరకెక్కుతున్న సినిమా ‘పడమటి కొండల్లో’ (Padamati Kondallo). జయకృష్ణ దురుగడ్డ నిర్మాతగా నూతన దర్శకుడు చిత్ర దర్శకత్వంలో...

రాజకీయం

జగన్ విషయంలో కేసీయార్ సెల్ఫ్ గోల్.! కానీ, ఎందుకిలా.?

కేసీయార్ మహా మాటకారి.! వ్యూహాలు రచించడంలో దిట్ట.! తెలంగాణ తొలి ముఖ్యమంత్రి ఆయనే.! వరుసగా రెండు సార్లు ముఖ్యమంత్రి అయిన కేసీయార్, హ్యాట్రిక్ కొట్టలేకపోయారు.. ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బొక్కబోర్లా...

‘సాక్షి’ పత్రికని బలవంతంగా అంటగడుతున్నారెందుకు.?

సాక్షి పత్రికని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఉచితంగా పంచి పెడుతున్నారట.! ఈనాడు, ఆంధ్ర జ్యోతి పత్రికలదీ అదే పరిస్థితి అట.! అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో, ఆంధ్ర ప్రదేశ్‌లో ఈ ‘ఉచిత...

ఉప్మాకి అమ్ముడుపోవద్దు: పవన్ కళ్యాణ్ స్ట్రాంగ్ వార్నింగ్.!

ఇది మామూలు వార్నింగ్ కాదు.! చాలా చాలా స్ట్రాంగ్ వార్నింగ్.! అయితే, ఆ హెచ్చరిక ఎవర్ని ఉద్దేశించి.? ఉప్మాకి అమ్ముడుపోయేటోళ్ళు రాజకీయాల్లో ఎవరుంటారు.? ఉప్మాకి అమ్ముడుపోవద్దని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎవర్ని...

ఎన్టీయార్ అభిమానుల్నే నమ్ముకున్న కొడాలి నాని.!

మామూలుగా అయితే, గుడివాడ అసెంబ్లీ నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యే కొడాలి నానికి తిరుగే లేదు.! కానీ, ఈసారి ఈక్వేషన్ మారినట్లే కనిపిస్తోంది. నియోజకవర్గంలో రోడ్ల దుస్థితి దగ్గర్నుంచి, చాలా విషయాలు కొడాలి నానికి...

చెల్లెలి చీర రంగు మీద పడి ఏడ్చేవాళ్ళని ఏమనగలం.?

ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి ఆయన ప్రస్తుతానికి.! ఎన్నికల తర్వాత ఆ పదవి వుంటుందా.? ఊడుతుందా.? అన్నది వేరే చర్చ. ఓ రాజకీయ పార్టీకి అధినేత కూడా.! ఎంత బాధ్యతగా మాట్లాడాలి.? అదీ కుటుంబ...

ఎక్కువ చదివినవి

పిఠాపురంలో జనసునామీ.! నభూతో నభవిష్యతి.!

సమీప భవిష్యత్తులో ఇలాంటి జనసునామీ ఇంకోసారి చూస్తామా.? ప్చ్.. కష్టమే.! అయినాసరే, ఆ రికార్డు మళ్ళీ ఆయనే బ్రేక్ చేయాలి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్, పిఠాపురం అసెంబ్లీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు...

చెల్లెలి చీర రంగు మీద పడి ఏడ్చేవాళ్ళని ఏమనగలం.?

ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి ఆయన ప్రస్తుతానికి.! ఎన్నికల తర్వాత ఆ పదవి వుంటుందా.? ఊడుతుందా.? అన్నది వేరే చర్చ. ఓ రాజకీయ పార్టీకి అధినేత కూడా.! ఎంత బాధ్యతగా మాట్లాడాలి.? అదీ కుటుంబ...

Varun Tej: ‘ప్రజలే పవన్ కల్యాణ్ కుటుంబం..’ జనసేన ప్రచారంలో వరుణ్ తేజ్

Varun Tej: ఏపీలో ఎన్నికల హీట్ రోజురోజుకీ పెరుగుతోంది. నేతలంతా ప్రచారాలతో హోరెత్తిస్తున్నారు. ఈక్రమంలో బాబాయి పవన్ కల్యాణ్ (Pawan Kalyan) కు మద్దతుగా.. జనసేన (Janasena) గెలుపుకు తన వంతు కృషి...

కులాంతరంలో కూడా రాజకీయ క్రీడ.!

ప్రజల నుంచి ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోవాలి అంటే.. ప్రజలందరికి మంచి చెయ్యటం వ్యక్తులకి సాధ్యం కాదు. అందుకని మనుషులని ఎదో ఒకరకంగా కూడగట్టాలి. ఉద్యోగులు, నిరుద్యోగులు, మహిళలు, రైతులు, కార్మికులు, విద్యార్థులు,...

వ్యూహకర్తల మాటే శాసనం.. వారిదే పెత్తనం

దేశ రాజకీయాల్లో వ్యూహకర్తల పాత్ర రోజురోజుకి పెరిగిపోతోంది. గతంలో మాదిరిగా స్థానిక నాయకత్వంతో వ్యూహాలను రచించి ఎత్తుకు పై ఎత్తులు వేసే రోజులు పోయాయి. మరి ముఖ్యంగా ప్రచార పర్వాన్ని వ్యూహకర్తలే శాసిస్తున్నారు....