Switch to English

ఒక్క ట్వీట్ తో లియో అసలు ట్విస్ట్ రివీల్ చేసేసాడుగా

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

89,747FansLike
57,764FollowersFollow

దళపతి విజయ్, లోకేష్ కనగరాజ్ కాంబినేషన్ లో తెరకెక్కిన చిత్రం లియో రేపే ప్రేక్షకుల ముందుకు వస్తోంది. దసరా కానుకగా విడుదలవుతోన్న ఈ చిత్రంపై అంచనాలు ఓ రేంజ్ లో ఉన్న విషయం తెల్సిందే. ఇప్పటికే ప్రీసేల్స్ ద్వారా 1 మిలియన్ డాలర్స్ మార్క్ ను దాటేసింది ఈ చిత్రం. ఇదిలా ఉంటే లియోకు సంబంధించిన భారీ సస్పెన్స్ ను అలాగే కంటిన్యూ చేస్తూ వస్తున్నాడు దర్శకుడు.

అదే ఈ చిత్రం లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ లో భాగమా కాదా అని. ఎన్ని ఇంటర్వ్యూలు అయినా కూడా లియోకు సంబంధించిన ఈ విషయాన్ని అధికారికంగా చెప్పలేదు. అయితే హీరో నుండి రాజకీయాల్లోకి వచ్చిన ఉదయనిధి స్టాలిన్ ఈ చిత్రానికి సంబంధించిన భారీ సస్పెన్స్ ను రివీల్ చేసేసాడు.

తాను లియో చూశానని, చాలా అద్భుతంగా ఉందని చెబుతూనే ఈ చిత్రం ఎల్ సీయూలో భాగమని రివీల్ చేసేసాడు.

సినిమా

చిరంజీవి-అనిల్ మూవీ షూట్ స్టార్ట్..

మెగాస్టార్ చిరంజీవి-అనిల్ రావిపూడి కాంబోలో వస్తున్న మూవీ రోజురోజుకూ అంచనాలను పెంచేస్తోంది. ఈ మూవీకి మొదటి నుంచి చేస్తున్న అనౌన్స్ మెంట్లు ఒక రకంగా ప్రమోషన్ల...

‘గుర్తింపు’ మూవీ నుంచి ఫస్ట్ లుక్ విడుదల..

ఈ నడుమ చిన్న సినిమాలు మంచి కంటెంట్ తో వచ్చి పెద్ద హిట్ అవుతున్న సందర్భాలు ఎన్నో చూస్తున్నాం. తమ సినిమా కూడా అలాంటి కోవలోకే...

నాయకుడు కంటే ‘థగ్ లైఫ్’ పెద్ద హిట్ అవుద్ది.. కమల్ హాసన్...

నాయకుడు సినిమా కంటే థగ్ లైఫ్ పెద్ద హిట్ అవుతుందని విశ్వ నటుడు కమల్ హాసన్ అన్నారు. కమల్, శింబు నటించిన థగ్ లైఫ్ మూవీ...

డైరెక్టర్ బాబీకి ఖరీదైన వాచ్ ఇచ్చిన చిరు..

మెగాస్టార్ చిరంజీవి డైరెక్టర్లను ఎంతగా ప్రోత్సహిస్తారో తెలిసిందే. ఇక తనతో పనిచేసిన వారికి ఎప్పుడూ ఎంకరేజ్ మెంట్ ఇస్తుంటారు. ఇప్పుడు తాజాగా డైరెక్టర్ బాబీకి కూడా...

వార్2 టీజర్.. మీ ప్రేమకు ఉప్పొంగిపోయా.. ఎన్టీఆర్

జూనియర్ ఎన్టీఆర్- హృతిక్ రోషన్ కలిసి నటించిన వార్2 టీజర్ మే20న విడుదలైంది. ఎన్టీఆర్ బర్త్ డే కానుకగా వచ్చిన ఈ టీజర్ భారీ రెస్పాన్స్...

రాజకీయం

అమరావతికి చట్టబద్ధత: ఢిల్లీ పర్యటనలో చంద్రబాబు కీలక వ్యాఖ్యలు

ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, ఢిల్లీకి వెళ్ళారు. రాష్ట్రంలో, కేంద్రంలో ఎన్డీయే కూటమి ప్రభుత్వం అధికారంలో వున్న దరిమిలా, కేంద్రం నుంచి రాష్ట్రానికి గడచిన పదకొండు నెలల కాలంలో పలు ప్రాజెక్టులు,...

థియేటర్ల బంద్ వెనక ఆ నలుగురు..? విచారణకు మంత్రి దుర్గేశ్ ఆదేశాలు..!

ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఎగ్జిబిటర్లు జూన్ 1 నుంచి థియేటర్ల్ మూసేస్తామని ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఈ నిర్ణయం వెనక పెద్ద కుట్ర జరుగుతోందని ఎప్పటి నుంచో...

‘మన ఊరు – మాటా మంతీ’: వెండితెరపై పవన్ కళ్యాణ్ అభివృద్ధి సినిమా

లక్షల మందిని పోగేసి, కోట్లు ఖర్చు చేసి.. బహిరంగ సభలు నిర్వహించి, సొంత డబ్బా కొట్టుకోవడం.. అనేది వైసీపీ హయాంలో చూశాం. కానీ, వెండితెరపై బాధ్యతాయుతమైన అభివృద్ధి సినిమా ఇప్పుడే చూస్తున్నాం. టీడీపీ -...

వెన్నుపోటు దినం కాదు, వైసీపీ తద్దినం.!

అధికారం కోల్పోయిన వెంటనే, బెంగళూరుకి చెక్కేశారు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. తాడేపల్లి ప్యాలెస్‌ని వదిలేసి. ఎన్నికలకు రెండేళ్ళ ముందే, వైసీపీ ఓటమి ఖరారైపోయినా, ఆ విషయం తెలిసీ, ‘వై నాట్ కుప్పం.....

వైఎస్ జగన్‌కి అరెస్ట్ భయం: వైసీపీ అను‘కుల’ మీడియా లీకుల వెనుక.!

మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రేపో మాపో అరెస్టవబోతున్నారా.? అరెస్టు భయంతోనే ఈ రోజు ప్రెస్ మీట్ పెడుతున్నారా.? వైసీపీ అను‘కుల’...

ఎక్కువ చదివినవి

నందిగం సురేష్ సతీమణికి హోంమంత్రి పదవిని జగన్ ఇవ్వబోతున్నారా.?

వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేష్, ఇటీవల అరెస్టయిన సంగతి తెలిసిందే. అంతకు ముందు కూడా ఆయన అరెస్టయ్యారు.. కొన్ని రోజుల తర్వాత ఆయనకు బెయిల్ వచ్చింది. నందిగం సురేష్ అంటేనే, వివాదాలకు...

‘మన ఊరు – మాటా మంతీ’: వెండితెరపై పవన్ కళ్యాణ్ అభివృద్ధి సినిమా

లక్షల మందిని పోగేసి, కోట్లు ఖర్చు చేసి.. బహిరంగ సభలు నిర్వహించి, సొంత డబ్బా కొట్టుకోవడం.. అనేది వైసీపీ హయాంలో చూశాం. కానీ, వెండితెరపై బాధ్యతాయుతమైన అభివృద్ధి సినిమా ఇప్పుడే చూస్తున్నాం. టీడీపీ -...

Farmer: రైతు ఆవేదన.. గుండెల్ని పిండేస్తున్న వీడియో.. కేంద్ర మంత్రి స్పందన

Farmer: దుక్కి దున్ని, ఆరుగాలం కష్టించే రైతుకే తెలుసు పంట విలువ. రేటు రాకపోయినా తర్వాతి పంట పండించేందుకు సిద్ధమయ్యే నిజమైన అన్నదాత. అటువంటి రైతుకే కష్టం వస్తే సమాజానికి మంచిది కాదు....

వైఎస్ జగన్‌కి అరెస్ట్ భయం: వైసీపీ అను‘కుల’ మీడియా లీకుల వెనుక.!

మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రేపో మాపో అరెస్టవబోతున్నారా.? అరెస్టు భయంతోనే ఈ రోజు ప్రెస్ మీట్ పెడుతున్నారా.? వైసీపీ అను‘కుల’...

లిక్కర్ స్కామ్.! వైసీపీ ఎందుకంతలా ఉలిక్కిపడుతోంది.! పెద్ద తలకాయ్ ఎవరు?

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అనూహ్యంగా ఉలిక్కిపడింది.. లిక్కర్ స్కామ్ నేపథ్యంలో. విజయ సాయి రెడ్డి వికెట్ పడుతుందని తొలుత వైసీపీ వర్గాల్లో చర్చ జరిగింది. కానీ, ఎంపీ పదవికీ, వైసీపీకి రాజీనామా చేసిన...