Switch to English

ఖుషి మూవీ రివ్యూ: చెప్పుకునేంత అద్బుతంగా లేదు

Critic Rating
( 2.50 )
User Rating
( 2.50 )

No votes so far! Be the first to rate this post.

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

89,845FansLike
57,764FollowersFollow
Movie ఖుషీ
Star Cast విజయ్ దేవరకొండ, సమంత
Director శివ నిర్వాణ
Producer నవీన్ యెర్నేని, వై. రవిశంకర్
Music హేషామ్ అబ్దుల్ వహాబ్
Run Time 2 గం 45 నిమిషాలు
Release 1 సెప్టెంబర్ 2023

విజయ్ దేవరకొండ, సమంత లీడ్ పెయిర్ గా నటించిన చిత్రం ఖుషి. శివ నిర్వాణ డైరెక్ట్ చేసిన ఈ చిత్రం ఈరోజే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ చిత్రం ఎలా ఉందో చూద్దామా.

కథ:

ఉద్యోగం పనిమీద విప్లవ్ (విజయ్ దేవరకొండ) కశ్మీర్ వెళ్తాడు. అక్కడ ఆరా (సమంత)ను చూసి మనసు పారేసుకుంటాడు. తనని మొదట ముస్లిం అనుకుంటాడు కానీ తర్వాత తెలుస్తుంది ఆరా ఒక బ్రాహ్మణ కుటుంబానికి చెందిన అమ్మాయి అని. తర్వాత ఒకరినొకరు ఇష్టపడి పెద్దలకు విరుద్ధంగా పెళ్లి చేసుకున్నా కానీ వాళ్లకు సమస్యలు మొదలవుతాయి. అవి ఎలాంటి సమస్యలు, వాటిని ఇద్దరూ ఎలా ఎదుర్కొంటారు అన్నది ప్రధాన కథ.

నటీనటులు:

విజయ్ దేవరకొండ మరోసారి క్లాస్ రోల్ లో తన పెర్ఫెక్షన్ చూపించాడు. లుక్స్ పరంగా కూడా విజయ్ ఇంప్రెస్ చేస్తాడు. పెర్ఫార్మన్స్ పరంగా వంకపెట్టడానికి లేని విధంగా నటించాడు. విజయ్ తో పోటీపడి నటించింది సమంత. లుక్స్ పరంగా ది బెస్ట్ అనిపించేలా లేకపోయినా దాన్ని తన నటనతో కవర్ చేసిందనే చెప్పాలి.

ఇక సినిమాలో సపోర్టింగ్ కాస్ట్ బాగా కుదిరారు. పేరొందిన సీనియర్ స్టార్స్ అందరూ ఈ చిత్రంలో నటించడం విశేషం. వారి పాత్రలు కూడా చక్కగా కుదిరాయి.

సాంకేతిక నిపుణులు:

అందరికీ రిలేట్ అయ్యే కథనే ఎంచుకున్నాడు శివ నిర్వాణ. అయితే ఎంటర్టైనింగ్ గా కథ చెప్పడంలో పూర్తిగా సఫలం కాలేదు. కథ మొదలైన విధానమే చాలా నెమ్మదిగా ఉంది. ఫస్ట్ హాఫ్ లో చాలా ల్యాగ్ ఉంది. అలాగే సెకండ్ హాఫ్ కొంచెం బెటర్ అని చెప్పవచ్చు. మొత్తంగా చూసుకుంటే చిత్రంలో చాలా ల్యాగ్ ఫీల్ అనిపిస్తుంది.

అయితే ఈ చిత్రానికి సంగీతం వెన్నుముక లాంటిదని చెప్పవచ్చు. హేషం అబ్దుల్ వాహబ్ అద్భుతమైన సంగీతాన్ని ఇచ్చాడు. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ పరంగా కూడా మెప్పించాడు తెలుగులో తన మొదటి చిత్రంతో. సినిమాటోగ్రఫీ ఈ చిత్రానికి మరో ప్రధాన ప్లస్ పాయింట్ అని చెప్పాలి. నిర్మాణ విలువలు కూడా బాగున్నాయి. ఇందాక చెప్పినట్లు ఎడిటింగ్ ఇంకా క్రిస్ప్ గా ఉండాలి.

ప్లస్ పాయింట్స్:

  • విజయ్, సమంత పెర్ఫార్మన్స్
  • సంగీతం
  • సినిమాటోగ్రఫీ

మైనస్ పాయింట్స్:

  • రెండు హాఫ్ లలో ల్యాగ్
  • కొన్నే ఫీల్ గుడ్ మూమెంట్స్
  • ఎంటర్టైన్మెంట్ లేకపోవడం

విశ్లేషణ:

రొమాంటిక్ డ్రామాగా తెరకెక్కిన ఖుషి ఎంటర్టైనింగ్ పరంగా జాగ్రత్తలు తీసుకుని ఉంటే ఖుషి నెక్స్ట్ లెవెల్లో ఉండేది. రన్ టైమ్ పరంగా కూడా జాగ్రత్తలు తీసుకుని ఉండాల్సింది. మొత్తంగా ఖుషికు వచ్చినంత హైప్ కు సరిపడా లేదు.

తెలుగు బులెటిన్ రేటింగ్: 2.5

సినిమా

పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నుంచి వివేక్‌ వేరు..?

టాలీవుడ్‌లో ఈమధ్య కాలంలో అత్యధిక సినిమాలను నిర్మిస్తున్న నిర్మాణ సంస్థ పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ. ఈ బ్యానర్‌లో టీజీ విశ్వ ప్రసాద్‌, వివేక్‌ కూచిబొట్ల సంయుక్తంగా...

వాళ్లపై ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన చిరంజీవి..!

మెగాస్టార్ చిరంజీవి రీసెంట్ గా హౌస్ ఆఫ్ కామన్స్ యూకే పార్లమెంట్ లో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్నారన్న విషయం తెలిసిందే. యూకే పార్లమెంట్ లో చిరంజీవికి...

చట్ట విరుద్దంగా రానా ఏం చేయలేదు

బెట్టింగ్‌ యాప్స్‌ను ప్రమోట్‌ చేస్తున్న తెలుగు యూట్యూబర్స్‌పై కేసులు పెడుతున్న తెలంగాణ పోలీసులు ఇటీవల సినిమా హీరోలు, హీరోయిన్స్‌పైనా కేసులు నమోదు చేశారనే వార్తలు వచ్చాయి....

విజయ్ దేవరకొండపై కేసు.. స్పందించిన టీమ్..!

బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన సినీ సెలబ్రిటీస్ అందరిపైన కేసు ఫైల్ చేసి పోలీసులు నోటీసులు పంపిస్తున్న విషయం తెలిసిందే. వారి వల్ల ఎంతోమంది ప్రజలు...

ఉపాసన.. జాన్వి.. క్రేజీ పిక్..!

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం బుచ్చిబాబు డైరెక్షన్ లో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్...

రాజకీయం

తిరుమలలో నారా దేవాన్ష్ పుట్టినరోజు వేడుకలు..!

నారా వారి వారసుడు నారా చంద్రబాబునాయుడు మనవడు నారా దేవాన్ష్ జన్మదినోత్సవం పురస్కరించుకుని నారా కుటుంబం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, భువనేశ్వరి దంపతులు, విద్య, ఐటీ శాఖల మంత్రి...

దొంగ సంతకాలు: ఆ ఎమ్మెల్యేలకి ప్రజాధనమెందుకు దోచిపెడుతున్నట్టు.?

కొందరు ప్రజా ప్రతినిథులు దొంగ సంతకాలు పెడుతున్నారు.. అసెంబ్లీ సమావేశాలకు హాజరు కావడంలేదు. ప్రజలు మిమ్మల్ని గెలిపించారు, గౌరవంగా అసెంబ్లీకి రావాలిగానీ, దొంగతనంగా వచ్చి, హాజరు పట్టీలో సంతకాలు పెట్టడమెందుకు.? ఈ ప్రశ్న సాక్షాత్తూ...

టీడీపీ కార్యకర్తే అధినేత

కార్యకర్తలే పార్టీ అధినేతలు అనే మాటను తెలుగు దేశం పార్టీ నాయకత్వం ఆచరణలో పెట్టేందుకు సిద్ధం అయింది. పార్టీ కోసం కష్టపడే ప్రతి కార్యకర్త కోసం అధ్యక్షులు చంద్రబాబు నాయుడు, జాతీయ ప్రధాన...

జన్మ భూమి, కర్మ భూమి.! నరేంద్ర మోడీ అలా.! పవన్ కళ్యాణ్ ఇలా .!

దేశ రాజకీయాల్లో ఇద్దరు వ్యక్తుల గురించి ప్రత్యేకంగా చెప్పుకుంటున్నారు ఇప్పుడు దేశ ప్రజానీకం. అందులో ఒకరు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ కాగా, మరొకరు ఆంధ్ర ప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ప్రధాని...

34 రోజులు నిరంతరాయంగా రామ్ 22..!

ఉస్తాద్ రామ్ లేటెస్ట్ మూవీ రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో షూటింగ్ జరుపుకుంది. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాలో రామ్ సరసన భాగ్య శ్రీ బోర్స్ హీరోయిన్ గా నటిస్తుంది. మిస్...

ఎక్కువ చదివినవి

Daily Horoscope: రాశి ఫలాలు: శనివారం 15 మార్చి 2025

పంచాంగం తేదీ 15-03-2025, శనివారం , శ్రీ క్రోధి నామ సంవత్సరం, ఉత్తరాయణం, ఫాల్గుణ మాసం, శిశిర ఋతువు. సూర్యోదయం: ఉదయం 6.13 గంటలకు. సూర్యాస్తమయం: సాయంత్రం 6:08 గంటలకు. తిథి: బహుళ పాడ్యమి మ. 12.49 వరకు,...

ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలు చెల్లిస్తాం : నారా లోకేష్..!

ఏపీలో ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలపై వాస్తవాలను చెబుతున్నా కూడా వైసీపీ వినే పరిస్థితి లేదని అన్నారు రాష్ట్ర ఐటీ, విద్యాశాఖల మంత్రి నారా లోకేష్. ఫీజు రీయింబర్స్ మెంట్ విషయంపై వైసీపీ...

విజయ్ దేవరకొండ, ప్రకాష్ రాజ్, రానాలపై కేసు నమోదు..!

అమాయక ప్రజల ప్రాణాలు తీస్తున్న బెట్టింగ్ యాప్స్ మీద తెలంగాణ పోలీసులు సీరియస్ యాక్షన్ లోకి దిగారు. ఇప్పటికే తమ స్వలాభం కోసం డబ్బుకి ఆశపడి బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేసిన...

జనసేన లక్ష్యాలు పెద్దవి.. చాలా చాలా పెద్దవి.!

తన చిన్నప్పటి విషయాల్ని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, జయకేతనం బహిరంగ సభలో గుర్తు చేసుకున్నారు. అదే వేదికపైనున్న తన సోదరుడు నాగబాబుని చూస్తూ, ఆ విషయాలు చెబుతున్నప్పుడు పవన్ కళ్యాణ్...

టీడీపీ కార్యకర్తే అధినేత

కార్యకర్తలే పార్టీ అధినేతలు అనే మాటను తెలుగు దేశం పార్టీ నాయకత్వం ఆచరణలో పెట్టేందుకు సిద్ధం అయింది. పార్టీ కోసం కష్టపడే ప్రతి కార్యకర్త కోసం అధ్యక్షులు చంద్రబాబు నాయుడు, జాతీయ ప్రధాన...