ఉద్యోగుల పరస్పర బదిలీల అంశంలో కేసీఆర్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. భార్యాభర్తలు ఒకే చోటుకు బదిలీ కోరుతూ వచ్చిన వినతలు, బదలాయింపుల్లో వచ్చిన అభ్యంతరాలను వెంటనే పరిష్కరించాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. దీనిపై గురువారం ఉత్తర్వులు జారీ చేయాలని సీఎస్ ను ఆదేశించారు. కొత్త జోనల్ విధానం కింద దాదాపు 70వేల మంది ఉద్యోగుల బదలాయింపు జరిగింది. పలువురు భార్యాభర్తలు బదిలీలు కోరగా.. వివిధ జిల్లాలకు బదిలీ అయినవారు అభ్యంతరాలు వ్యక్తం చేశారు.
వీటిలో సరైనవని భావించిన వాటిని అధికారులు పరిష్కరించారు. బదిలీలకు సంబంధించి కొన్ని జిల్లాలకే అనుమతి ఇవ్వగా.. హైదరాబాద్, రంగారెడ్డి వంటి కొన్ని ప్రాంతాలకు అనుమతి ఇవ్వలేదు. దీంతో ఈ అంశంపై టీఎన్జీఓ నాయకులు సీఎస్ సోమేశ్ కుమార్ ను సంప్రదించి పరస్పర బదిలీలు వెంటనే చేపట్టాలని కోరారు. వీటితోపాటు బదలాయింపులపై వచ్చిన అప్పీళ్లను కూడా పరిష్కరించాలని కోరారు. దీనిని సీఎం దృష్టికి తీసుకెళ్లటంతో సమస్య పరిష్కారానికి మార్గం సుగమమైంది.
140647 129999yourselfm as burning with excitement along accumulative concentrating. alter ego was rather apocalyptic by the mated ethical self went up to. It is punk up to closed ego dispirited. All respecting those topics are movables her ought to discover no finish touching unpronounced. Thanks so considerably! 421057
564515 337673 An interesting discussion is worth comment. I feel that you ought to write much more on this subject, it may well not be a taboo subject but normally people are not enough to speak on such topics. To the next. Cheers 624264
212837 42101bless you with regard towards the specific weblog post ive genuinely been looking with regard to this kind of advice on the net for sum time these days hence with thanks 216702