నిఖిల్ సిద్ధార్థ్ నటించిన కార్తికేయ 2 భారీ విజయం సాధించిన విషయం తెల్సిందే. ఈ చిత్రం కీలకమైన శుక్రవారం రిలీజ్ ను మిస్ అయింది. మూడు రోజుల్లోనే కార్తికేయ 2 తెలుగు రాష్ట్రాల్లో 15 కోట్ల రూపాయల షేర్ ను సాధించి అందరినీ ఇంప్రెస్ చేసింది.
ఇక హిందీ వెర్షన్ కార్తికేయ 2 కలెక్షన్స్ అందరినీ సర్ప్రైజ్ చేసింది. మొదటి రోజు లిమిటెడ్ రిలీజ్ తో కేవలం 7 లక్షల నెట్ ను వసూలు చేసింది. ఆదివారం ఈ చిత్ర కలెక్షన్స్ 28 లక్షలకు చేరింది. సోమవారం వసూళ్లు 1 కోటి 10 లక్షల నెట్ ను కలెక్ట్ చేసింది ఈ చిత్రం.
దాదాపుగా 300 శాతం రైజ్ తో కార్తికేయ 2 కలెక్షన్స్ అందరినీ సర్ప్రైజ్ చేసింది. ఇక రానున్న రోజుల్లో బాలీవుడ్ లో ఈ చిత్రం మరింత ఇంప్రెస్ చేస్తుందని సమాచారం. నిఖిల్, అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించిన ఈ సినిమాను చందూ మొండేటి డైరెక్ట్ చేసాడు.
68555 139884I was searching at some of your articles on this internet site and I believe this internet web site is genuinely instructive! Keep on posting . 783010
536622 246411You produced some decent points there. I looked on the internet for that concern and located most individuals goes along with along along with your internet website. 303576
222035 145729Seriously very great contribution, I really depend on up-dates of your stuff. 327984
710646 978406Hello! Ive been following your blog for a while now and finally got the courage to go ahead and give you a shout out from Kingwood Texas! Just wanted to mention keep up the very good work! 148254
903089 380835For anybody who is interested in enviromentally friendly things, might possibly surprise for you the crooks to maintain in mind that and earn under a holder basically because kind dissolved acquire various liters to important oil to make. everyday deal livingsocial discount baltimore washington 826970