సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ… అంటే ఎవరి మాట వినడు సీతయ్య తరహాలో ఉంటుంది అయన శైలి. ఎవరెన్ని చెప్పిన ఆయనకు నచ్చింది మాత్రమే చేస్తాడు. కానీ అలాంటి వర్మ తన సినిమా విషయంలో ఓ అడుగు వెనక్కి వేయడం అందరిని షాక్ కి గురిచేసింది. వర్మ తాజాగా తెరకెక్కిస్తున్న కమ్మరాజ్యంలో కడప రెడ్లు సినిమా టైటిల్ ని మారుస్తున్నట్టు ప్రకటించాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూ లో అయన ఈ విషయం చెప్పాడు.
ఆ వివరాల్లోకి వెళితే వర్మ తెరకెక్కిస్తున్న కమ్మ రాజ్యంలో కడప రెడ్లు సినిమా విషయంలో ఇప్పటికే పలు వివాదాలు నెలకొన్నాయి. పవన్, చంద్రబాబు లను విలన్ లుగా చూపిస్తూ జగన్ ని హీరో చేశాడంటూ విమర్శలు వచ్చాయి. దాంతో పాటు ఈ సినిమా టైటిల్ తో కులాలమధ్య చిచ్చు పెడుతున్నారని పెద్ద ఎత్తున వివాదం చెలరేగిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఓ ఇంటర్వ్యూ లో పాల్గొన్న వర్మ తన కమ్మరాజ్యంలో సినిమా టైటిల్ మారుస్తున్నట్టు ప్రకటించాడు. ఇంతకీ ఆ టైటిల్ ఏమిటో తెలుసా అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు గా మారుస్తాడట.
వర్మ ఇలా తన సినిమా టైటిల్ విషయంలో వెనకడుగు వేయడం అందరికి షాక్ కు గురి చేసింది. వర్మ తన సినిమా కు ఇలా టైటిల్ మార్చడంతో సినీ జనాలు షాక్ అవుతున్నారు.
895278 690424Someone essentially assist to make severely posts I may well state. That will be the extremely initial time I frequented your web site page and so far? I surprised with the analysis you made to create this certain submit incredible. Magnificent task! 197571
25331 516393Yay google is my king helped me to discover this outstanding site! . 865115